ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

కాకర్ల సుబ్బారావు

జయంతి · 1925 మూలం

పాశంవారి వెంకట రామారెడ్డి

వర్ధంతి · 1953 మూలం

సంపత్ కుమార్

జయంతి · 1952 మూలం

దినోత్సవాలు

  • జాతీయ ఓటర్ల దినోత్సవం జాతీయ 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పడిన రోజు మూలం
  • జాతీయ పర్యాటక దినోత్సవం జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1905 ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది. మూలం
  • 1918 రష్యన్ సామ్రాజ్యం నుండి "సోవియట్ యూనియన్" ఏర్పడింది. మూలం
  • 1939 చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు. మూలం
  • 1950 భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు. భారత్ మూలం
  • 1971 హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది. మూలం
  • 1971 నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్‌ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు. మూలం
  • 1997 ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం. భారత్ మూలం
  • 2010 ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు. మూలం

జననాలు

  • 1874 సోమర్ సెట్ మామ్, బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత. మూలం
  • 1918 కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (మ.1991). మూలం
  • 1925 కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్, హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్. మూలం
  • 1925 పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998). మూలం
  • 1952 సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (మ.1999). మూలం
  • 1953 సాలూరి వాసురావు. సంగీత దర్శకుడు,(సాలూరి రాజేశ్వరరావు కుమారుడు). మూలం
  • 1958 కవితా కృష్ణమూర్తి, నేపథ్య గాయకురాలు. మూలం
  • 1968 నర్సింగ్ యాదవ్, తెలుగు సినీ నటుడు. మూలం
  • 1969 ఊర్వశి: భారతీయ సినిమా నటి. భారత్ మూలం
  • 1980 క్జేవీ, బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు. మూలం
  • 1981 అలీసియా కీస్, న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు, నటీమణి. మూలం

మరణాలు

  • 1953 పాశంవారి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869). మూలం
  • 1991 పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (జ.1914). మూలం
  • 1994 సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918). భారత్ మూలం
  • 2016 కల్పనా రంజని, మలయాళ సినిమా నటి (జ.1965). మూలం

సినిమా

  • 1990 'నిలువు దోపిడి' చిత్రం విడుదలైంది. మూలం
  • 2019 'లక్ష్మీస్ ఎన్టిఆర్' చిత్రం విడుదలైంది. మూలం
  • 2019 'మిస్టర్ మజ్ను' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • జాతీయ పర్యాటక దినోత్సవం. మూలం
  • ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం. మూలం
  • జాతీయ ఓటర్ల దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 25 tewiki:జనవరి_25 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: పి. సుశీల tewiki:పి._సుశీల · CC BY-SA 4.0
  3. వికీడేటా: నిలువు దోపిడి (Q24905824) wikidata:Q24905824 · CC0 1.0
  4. వికీడేటా: లక్ష్మీస్ ఎన్టిఆర్ (Q60461858) wikidata:Q60461858 · CC0 1.0
  5. వికీడేటా: మిస్టర్ మజ్ను (Q60738449) wikidata:Q60738449 · CC0 1.0
  6. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0