ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

పురిపండా అప్పలస్వామి

జయంతి · 1904 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1930 మొదటి రౌండు టేబులు సమావేశాన్ని ఐదవ జార్జి చక్రవర్తి లండనులో లాంఛనంగా ప్రారంభించాడు. మూలం

జననాలు

  • 1899 హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (మ.1982). మూలం
  • 1904 పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (మ.1982). మూలం
  • 1914 హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్)) వ్యవస్థాపకుడు. (మ.1977). మూలం
  • 1917 వసంత్‌దాదా పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • 1920 కె.జి.రామనాథన్, భారతీయ గణిత శాస్త్రవేత్త. (మ.1992). భారత్ మూలం
  • 1925 టంగుటూరి సూర్యకుమారి, గాయని, నటీమణి. (మ.2005). మూలం
  • 1926 ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1992). మూలం
  • 1935 పి.సుశీల, భారతీయ సినీ గాయని (ఆంగ్ల వికీపీడియా వ్యాసం ఆమె జనన సంవత్సరాన్ని 1933గా పేర్కొంటుంది). మూలం 1 మూలం 2 మూలం 3
  • 1957 ఇ.జి.సుగవనం, తమిళనాడులోని డి.ఎం.కె.పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. భారత్ మూలం
  • 1967 జుహీ చావ్లా, భారత సినీనటి. భారత్ మూలం
  • 1969 రాజీవ్ కనకాల , తెలుగు చలనచిత్ర నటుడు, దర్శకుడు. మూలం
  • 1991 అభినయ, మోడల్ , తెలుగు, కన్నడ, చిత్రాల నటి. మూలం

మరణాలు

  • 1973 బారు అలివేలమ్మ, స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. భారత్ మూలం
  • 1974 విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (జ.1901). మూలం
  • 1976 పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయిత, ఎడిటర్‌, సంపాదకుడు. మూలం
  • 1993 గురజాడ కృష్ణ దాసు వెంకటేష్ ,సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు (జ.1927). మూలం
  • 2002 కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (జ.1914). మూలం
  • 2010 డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు. (జ.1928). మూలం

పండుగలు, జాతీయ దినాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: నవంబరు 13 tewiki:నవంబరు_13 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: కాళోజీ నారాయణరావు tewiki:కాళోజీ_నారాయణరావు · CC BY-SA 4.0
  3. English Wikipedia: Kaloji Narayana Rao enwiki:Kaloji_Narayana_Rao · CC BY-SA 4.0
  4. The Hindu: Governor, CM condole death web:web.archive.org/web/20121103201312/http://www.hindu.com/thehindu/2002/11/14/stories/2002111403680400.htm
  5. తెలుగు వికీపీడియా: పి. సుశీల tewiki:పి._సుశీల · CC BY-SA 4.0
  6. సాక్షి: P.Susheela : అయిష్టంగా పాడిన పాట ఏంటో తెలుసా? web:sakshi.com/telugu-news/movies/prominent-singer-p-susheela-birthday-special-1411599
  7. Sakshi Post: P Susheela 85th Birthday Special: 5 Songs Which Bagged National Awards web:sakshipost.com/news/entertainment/p-susheela-85th-birthday-special-5-songs-which-bagged-national-awards-126191
  8. The News Minute: Singer P Susheela enters Guinness for record number of songs in multiple languages web:thenewsminute.com/tamil-nadu/singer-p-susheela-enters-guinness-record-number-songs-multiple-languages-40931
  9. English Wikipedia: P. Susheela enwiki:P._Susheela · CC BY-SA 4.0