ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

కొమ్మారెడ్డి సావిత్రి

వర్ధంతి · 1981 మూలం

ఉద్దమ్ సింగ్

జయంతి · 1899 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1981 తెలుగు, తమిళ చిత్రసీమల మహానటి సావిత్రి సుదీర్ఘ కోమా అనంతరం కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2009 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించాడు. మూలం
  • 2013 హాస్యనటుడు రేలంగి ఏకైక కుమారుడు సత్యనారాయణ బాబు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం → మూలం

సంఘటనలు

  • 1893 పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పునర్నిర్మాణానికి పాటుపడిన మావోజెడాంగ్‌ జన్మదినం. మూలం
  • 1907 భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్‌, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు. భారత్ మూలం
  • 1982 టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా ఇచ్చే 'మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌' పురస్కారాన్ని ఆ ఏడాది 'పర్సనల్‌ కంప్యూటర్‌'కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి. మూలం
  • 2004 హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు. మూలం
  • 2004 హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్‌ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్‌టీలకు సమానం. మూలం

జననాలు

  • 1893 మావో జెడాంగ్, చైనాలో కమ్యూనిష్ఠు నాయకుడు. మూలం
  • 1899 ఉద్దమ్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. భారత్ మూలం
  • 1914 మరళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (మ.2008). మూలం
  • 1915 జూపూడి యజ్ఞనారాయణ, న్యాయవాది, రాజకీయవేత్త, కళాకారుడు. మూలం
  • 1946 బి.నరసింగరావు , చలన చిత్ర దర్శకుడు. మూలం
  • 1951 నరసింహరాజు, తెలుగు చలన చిత్ర నటుడు(ఆంధ్రా కమలహాసన్ గా పేరు). మూలం
  • 1980 తనూరాయ్ , దక్షిణ భారత చలన చిత్రాలతోపాటు, బెంగాలీ చిత్రాల నటి, ప్రచారకర్త. భారత్ మూలం

మరణాలు

  • 1981 కొమ్మారెడ్డి సావిత్రి, తెలుగు సినీ ప్రపంచంలో మహానటి. (జ.1936). మూలం
  • 1986 అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. (జ.1919). మూలం
  • 1988 వంగవీటి మోహనరంగా. మూలం
  • 2010 ఏ.వి.సుబ్బారావు, తెలుగు రంగస్థల నటుడు, పద్య గాయకుడు. (జ.1930). మూలం
  • 2021 మాణిక్య వినాయగం, ప్లేబ్యాక్ సింగర్, జానపద సంగీతం(జ 1943). మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం. మూలం
  • బాక్సింగ్ డే. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: డిసెంబరు 26 tewiki:డిసెంబరు_26 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: రేలంగి వెంకట్రామయ్య tewiki:రేలంగి_వెంకట్రామయ్య · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: సావిత్రి (నటి) tewiki:సావిత్రి_(నటి) · CC BY-SA 4.0