ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 15 స్టీవ్ జాబ్స్ మ్యాక్‌బుక్ ఎయిర్ని విడుదల చేసారు. మూలం
  • జనవరి 17 టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు. భారత్ మూలం
  • జనవరి 25 గాయని పి. సుశీలను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. మూలం
  • జనవరి 29 మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేయబడింది. మూలం
  • ఫిబ్రవరి 5 వన్డే క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు. మూలం
  • ఫిబ్రవరి 9 ప్రసిద్ధ గాంధేయవాది, కుష్టువ్యాధి పీడుతులపాలిట ఆపద్భాందవుడుగా పిలువబడే మురళిదాస్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే,మెగసెసే అవార్డు గ్రహీత) దివంగతులయ్యారు. మూలం
  • ఫిబ్రవరి 14 దామోదరం సంజీవయ్య గౌరవార్థం భారత తపాలా శాఖ స్మారక స్టాంపు విడుదల చేసింది. మూలం
  • ఫిబ్రవరి 19 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా. మూలం
  • ఫిబ్రవరి 25 క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు. మూలం
  • ఫిబ్రవరి 29 2008-09 సంవత్సరపు భారతదేశపు ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి చిదంబరం లోక్‌సభలో ప్రవేశపెట్టినాడు. భారత్ మూలం
  • మార్చి 1 బంగ్లాదేశ్తో చిట్టగాంగ్లో జరుగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. మూలం
  • మార్చి 2 కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ విజేతగా నిలిచింది. భారత్ మూలం
  • మార్చి 3 రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం. మూలం
  • మార్చి 3 తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ మరోసారి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మూలం
  • మార్చి 14 హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది. మూలం
  • మార్చి 15 హైదరాబాదు శివారు శంషాబాద్‌లో కొత్తగా నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. మూలం
  • మార్చి 20 నటభూషణగా పేరొందిన ప్రముఖ తెలుగు కథానాయకుడు శోభన్ బాబు చెన్నైలో మరణించారు. మూలం
  • మార్చి 24 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్థిక శాఖామంత్రికి సమర్పించింది. మూలం
  • మార్చి 25 పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు. భారత్ మూలం
  • మార్చి 26 భూటాన్లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. భారత్ మూలం
  • మార్చి 27 వికీపీడియాలో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడింది. మూలం
  • మే 8 తెలుగు వికీపీడియా 40,000 వ్యాసాల మైలు రాయిని దాటిన రోజు. మూలం
  • మే 12 చైనాలోని సిచుయాన్లో రెక్టర్ స్కేల్ మీద 8.0 మేగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం వచ్చి, 69,000 మంది మరణించారు. మూలం
  • మే 13 పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్ లో ఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి. మూలం
  • మే 20 తైవాన్ అధ్యక్షుడిగా మా యింగ్ జ్యో పదవీ బాధ్యతలు స్వీకరించాడు. మూలం
  • మే 22 నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. మూలం
  • మే 28 సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మూలం
  • మే 30 కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం. భారత్ మూలం
  • జూన్ 5 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది. భారత్ మూలం
  • జూలై 1 ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది. భారత్ మూలం
  • జూలై 8 కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. మూలం
  • జూలై 8 మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి. మూలం
  • జూలై 10 సల్మాన్ రష్డీ రచించిన నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది. మూలం
  • ఆగస్టు 1 భారతదేశంకు చెందిన వైద్య దంపతులు ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేలకు రామన్ మెగ్సేసే అవార్డు లభించింది. భారత్ మూలం
  • ఆగస్టు 3 హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 మంది భక్తులు మృతి చెందారు. మూలం
  • ఆగస్టు 8 రాత్రి 8 గంటల 8 సెకెన్లకు చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరములో 2008 ఒలింపిక్ క్రీడలు ప్రారంభం. మూలం
  • ఆగస్టు 11 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణపతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి. భారత్ మూలం
  • ఆగస్టు 13 చైనా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల లోని కొంతభాగం మోస పూరితమని, అధికారులు, అంగీకరించారు. మూలం
  • ఆగస్టు 13 ఒలింపిక్ ముఖ్యాంశాలు: 2008 ఆగష్టు 13. మూలం
  • ఆగస్టు 14 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికను కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న మార్పులతో ఆమోదించింది. మూలం
  • ఆగస్టు 17 నటుడు చిరంజీవి తన రాజకీయ రంగ ప్రవేశాన్ని పత్రికా ముఖంగా ప్రకటించారు. మూలం
  • ఆగస్టు 18 పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ తన రాజీనామాను ప్రకటించాడు. మూలం
  • ఆగస్టు 26 తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. మూలం
  • ఆగస్టు 26 చిరంజీవి తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి ప్రజారాజ్యం పార్టీని ఆవిష్కరించారు. మూలం
  • సెప్టెంబరు 1 భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు నియమితుడైనాడు. భారత్ మూలం
  • సెప్టెంబరు 1 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది. మూలం
  • సెప్టెంబరు 17 థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు. భారత్ మూలం
  • సెప్టెంబరు 27 చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది. మూలం
  • సెప్టెంబరు 27 భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితుడైనాడు. భారత్ మూలం
  • సెప్టెంబరు 28 అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది. భారత్ మూలం
  • సెప్టెంబరు 30 రాజస్థాన్ లోని జోధ్‌పూర్లో చాముండీ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 మంది భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు. భారత్ మూలం
  • అక్టోబరు 2 భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది. భారత్ మూలం
  • అక్టోబరు 22 భారతదేశం తొలి మానవరహిత చంద్రమండల నౌక చంద్రయాన్-1ను ప్రయోగించింది. భారత్ మూలం
  • అక్టోబరు 22 ఇస్రో తొలి చంద్ర యాత్ర చంద్రయాన్-1ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించింది. భారత్ మూలం
  • నవంబరు 8 ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 వ్యోమనౌక విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. భారత్ మూలం
  • నవంబరు 26 ముంబై తీవ్రవాద దాడులు. భారత్ మూలం
  • డిసెంబరు 11 చెన్నైలోని ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సానియా మీర్జాకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మూలం
  • డిసెంబరు 30 హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం. మూలం

మరణాలు

  • జనవరి 1 ప్రతాప్ చంద్ర చుందెర్, భారతీయ క్యాబినెట్ మంత్రి. భారత్ మూలం
  • జనవరి 6 శోభన్, తెలుగు చలనచిత్ర దర్శకుడు (జ.1968). మూలం
  • జనవరి 7 ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (జ.1927). మూలం
  • జనవరి 11 ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. (జ.1919). మూలం
  • జనవరి 17 బాబీ ఫిషర్, చదరంగం క్రీడాకారుడు. (జ.1943). మూలం
  • జనవరి 20 సయ్యద్‌ హుసేన్‌ బాషా, నాటక,చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత.(జ.1939). మూలం
  • జనవరి 27 సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (జ.1921). మూలం
  • ఫిబ్రవరి 6 కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (జ.1950). మూలం
  • ఫిబ్రవరి 7 లక్ష్మీపతి , తెలుగు హాస్యనటుడు (జ.1957). మూలం
  • ఫిబ్రవరి 9 మురళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (జ.1914). మూలం
  • ఫిబ్రవరి 25 జస్టిస్ హంస్‌రాజ్ ఖన్నా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. భారత్ మూలం
  • మార్చి 3 నగ రాజ కుమారి, వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి.గాయనీ(జ.1921). మూలం
  • మార్చి 19 రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (జ.1958). భారత్ మూలం
  • మార్చి 20 శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937). మూలం
  • మే 1 నిర్మలా దేశ్‌పాండే, గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు. (జ.1929). భారత్ మూలం
  • మే 19 విజయ్ టెండూల్కర్, రచయిత మరణం (జ.1928). మూలం
  • జూన్ 14 నాగబైరవ కోటేశ్వరరావు‎, కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. (జ.1931). మూలం
  • జూన్ 22 జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు, రచయిత. (జ.1937). మూలం
  • జూన్ 24 మల్లికార్జునరావు, తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు (జ.1960). మూలం
  • జూన్ 27 మానెక్‌షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (జ.1914). భారత్ మూలం
  • జూలై 7 వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (జ.1963). మూలం
  • ఆగస్టు 3 పువ్వుల లక్ష్మీకాంతం, తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి, రంగస్థల నటి. మూలం
  • ఆగస్టు 13 శాండీ అల్లెన్, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7' 7 1/4" (232 సెంటిమీటర్లు)), (జ.1955). మూలం
  • ఆగస్టు 30 కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (జ.1918). మూలం
  • సెప్టెంబరు 22 కొండముది శ్రీరామచంద్ర మూర్తి, నవలలు, సినికథా రచయిత.(జ. ). మూలం
  • సెప్టెంబరు 26 పాల్ న్యూమాన్, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, సాహసికుడు, మానవతావాది. (జ.1925). మూలం
  • సెప్టెంబరు 29 జాగర్లమూడి వీరాస్వామి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా చేశాడు (జ.1919). మూలం
  • సెప్టెంబరు 29 పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త (జ.1934). మూలం
  • సెప్టెంబరు 29 సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, ఎం.ఐ.ఎం పార్టీ నాయకుడు. (జ.1931). మూలం
  • అక్టోబరు 8 చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త సంఘ సేవకురాలు, చిత్రకారిణి. (జ.1917). మూలం
  • అక్టోబరు 20 సి.వి శ్రీధర్, తమిళ, తెలుగు, హిందీ చిత్రాల దర్శకుడు, నిర్మాత, రచయత(జ.1933). మూలం
  • నవంబరు 26 "ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్" అధిపతి హేమంత్ కర్కరే. మూలం
  • నవంబరు 26 ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే. భారత్ మూలం
  • నవంబరు 26 సీనియర్ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్. మూలం
  • నవంబరు 27 విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931). భారత్ మూలం
  • డిసెంబరు 2 ఎం. కె. జగన్నాథరాజా, బహుభాషాపండితుడు. ఆముక్తమాల్యదను తమిళంలోనికి అనువదించాడు. (జ.1933). భారత్ మూలం
  • డిసెంబరు 5 కొమ్మినేని శేషగిరిరావు,. తెలుగుసినిమా దర్శకుడు, నటుడు (జ.1939). మూలం
  • డిసెంబరు 5 మహ్మద్ ఇస్మాయిల్, సాహితీకారుడు (జ.1943). మూలం
  • డిసెంబరు 14 జ్వాలాముఖి, రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (జ.1938). భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 15 tewiki:జనవరి_15 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 17 tewiki:జనవరి_17 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: పి. సుశీల tewiki:పి._సుశీల · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జనవరి 29 tewiki:జనవరి_29 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 5 tewiki:ఫిబ్రవరి_5 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 9 tewiki:ఫిబ్రవరి_9 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: దామోదరం సంజీవయ్య tewiki:దామోదరం_సంజీవయ్య · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 25 tewiki:ఫిబ్రవరి_25 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 29 tewiki:ఫిబ్రవరి_29 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మార్చి 1 tewiki:మార్చి_1 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మార్చి 2 tewiki:మార్చి_2 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: కల్వకుంట్ల చంద్రశేఖరరావు tewiki:కల్వకుంట్ల_చంద్రశేఖరరావు · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: మార్చి 14 tewiki:మార్చి_14 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: హైదరాబాదు tewiki:హైదరాబాదు · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: శోభన్ బాబు tewiki:శోభన్_బాబు · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: మార్చి 24 tewiki:మార్చి_24 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మార్చి 25 tewiki:మార్చి_25 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మార్చి 26 tewiki:మార్చి_26 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మార్చి 27 tewiki:మార్చి_27 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: మే 8 tewiki:మే_8 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మే 13 tewiki:మే_13 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మే 28 tewiki:మే_28 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మే 30 tewiki:మే_30 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూన్ 5 tewiki:జూన్_5 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 8 tewiki:జూలై_8 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూలై 10 tewiki:జూలై_10 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఆగస్టు 3 tewiki:ఆగస్టు_3 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఆగస్టు 11 tewiki:ఆగస్టు_11 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఆగస్టు 14 tewiki:ఆగస్టు_14 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: చిరంజీవి tewiki:చిరంజీవి · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఆగస్టు 26 tewiki:ఆగస్టు_26 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 1 tewiki:సెప్టెంబరు_1 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 17 tewiki:సెప్టెంబరు_17 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: అక్టోబరు 22 tewiki:అక్టోబరు_22 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: నవంబరు 26 tewiki:నవంబరు_26 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: సానియా మీర్జా tewiki:సానియా_మీర్జా · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: డిసెంబరు 30 tewiki:డిసెంబరు_30 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: జనవరి 7 tewiki:జనవరి_7 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: జనవరి 11 tewiki:జనవరి_11 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: జనవరి 20 tewiki:జనవరి_20 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: జనవరి 27 tewiki:జనవరి_27 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 6 tewiki:ఫిబ్రవరి_6 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 7 tewiki:ఫిబ్రవరి_7 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: మార్చి 19 tewiki:మార్చి_19 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: మార్చి 20 tewiki:మార్చి_20 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: మే 19 tewiki:మే_19 · CC BY-SA 4.0
  65. తెలుగు వికీపీడియా: జూన్ 14 tewiki:జూన్_14 · CC BY-SA 4.0
  66. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  67. తెలుగు వికీపీడియా: జూన్ 24 tewiki:జూన్_24 · CC BY-SA 4.0
  68. తెలుగు వికీపీడియా: జూన్ 27 tewiki:జూన్_27 · CC BY-SA 4.0
  69. తెలుగు వికీపీడియా: జూలై 7 tewiki:జూలై_7 · CC BY-SA 4.0
  70. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  71. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 22 tewiki:సెప్టెంబరు_22 · CC BY-SA 4.0
  72. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 26 tewiki:సెప్టెంబరు_26 · CC BY-SA 4.0
  73. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  74. తెలుగు వికీపీడియా: అక్టోబరు 8 tewiki:అక్టోబరు_8 · CC BY-SA 4.0
  75. తెలుగు వికీపీడియా: అక్టోబరు 20 tewiki:అక్టోబరు_20 · CC BY-SA 4.0
  76. తెలుగు వికీపీడియా: నవంబరు 27 tewiki:నవంబరు_27 · CC BY-SA 4.0
  77. తెలుగు వికీపీడియా: డిసెంబరు 2 tewiki:డిసెంబరు_2 · CC BY-SA 4.0
  78. తెలుగు వికీపీడియా: డిసెంబరు 5 tewiki:డిసెంబరు_5 · CC BY-SA 4.0
  79. తెలుగు వికీపీడియా: డిసెంబరు 14 tewiki:డిసెంబరు_14 · CC BY-SA 4.0
  80. వికీడేటా: విశాఖ ఎక్స్ ప్రెస్ (Q7935916) wikidata:Q7935916 · CC0 1.0
  81. వికీడేటా: వీడు మామూలోడు కాదు (Q126122220) wikidata:Q126122220 · CC0 1.0
  82. వికీడేటా: గమ్యం (2008 సినిమా) (Q5520428) wikidata:Q5520428 · CC0 1.0
  83. వికీడేటా: ఉల్లాసంగా ఉత్సాహంగా (Q16254937) wikidata:Q16254937 · CC0 1.0
  84. వికీడేటా: గుండె ఝల్లుమంది (Q11702900) wikidata:Q11702900 · CC0 1.0
  85. వికీడేటా: కేక (Q6385331) wikidata:Q6385331 · CC0 1.0
  86. వికీడేటా: దీపావళి (2008 సినిమా) (Q15704256) wikidata:Q15704256 · CC0 1.0