ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

బి.నాగిరెడ్డి

జయంతి · 1912 మూలం

దినోత్సవాలు

  • జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జాతీయ 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల సంస్మరణ మూలం
  • అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1989 భారత ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితుడైనాడు. భారత్ మూలం
  • 1991 సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ స్వాతంత్ర్యం గుర్తించడానికి కెనడా, పోలాండ్ భూమిపై మొదటి దేశాలుగా మారాయి. మూలం
  • 1993 స్పేస్ షటిల్ ప్రోగ్రామ్: ఎస్ టి ఎస్-61 - హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేరు చేయడానికి నాసా ఒక స్పేస్ షటిల్ ఎండీవర్ మిషన్‌ను ప్రయోగించింది. మూలం
  • 1999 గ్లెన్‌బ్రూక్ రైలు ప్రమాదం: సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ దగ్గర రెండు రైళ్లు కొట్టుకొని ఏడుగురు ప్రయాణీకులు మరణించారు. మూలం
  • 2002 జనరల్ నిర్మల్ చంద్‌విజ్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. భారత్ మూలం

జననాలు

  • 1912 బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (మ.2004). మూలం
  • 1930 గారీ బెకర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2014). మూలం
  • 1937 మనోహర్ జోషి, మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి. (మ.2024). భారత్ మూలం
  • 1955 ఉన్ని మీనన్, మలయాళ, తమిళ, నేపథ్య గాయకుడు. భారత్ మూలం
  • 1960 సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి (మ.1996). భారత్ మూలం
  • 1974 అపూర్వ, తెలుగు సినిమా నటి. మూలం
  • 1981 పార్నంది భగవతీ లక్ష్మీ కృష్ణ ప్రసాద్, ఆధునిక కవి, నవలా రచయిత, వేమన కళా పీఠం సాహిత్య అవార్డు గ్రహీత. మూలం

మరణాలు

  • 1996 మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1919). మూలం
  • 1997 లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి (జ.1907). మూలం
  • 2008 ఎం. కె. జగన్నాథరాజా, బహుభాషాపండితుడు. ఆముక్తమాల్యదను తమిళంలోనికి అనువదించాడు. (జ.1933). భారత్ మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: డిసెంబరు 2 tewiki:డిసెంబరు_2 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మర్రి చెన్నారెడ్డి tewiki:మర్రి_చెన్నారెడ్డి · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0