ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

చిలకమర్తి లక్ష్మీనరసింహం

జయంతి · 1867 మూలం

పి. సుదర్శన్ రెడ్డి

వర్ధంతి · 1999 మూలం

కొండూరు వీరరాఘవాచార్యులు

జయంతి · 1912 మూలం

దినోత్సవాలు

  • అణ్వాయుధాల సంపూర్ణ నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 2020 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు తిరువళ్ళూరు జిల్లా తామరపాకంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2024 తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాల మైలురాయిని దాటింది. (లక్షవ వ్యాసం: రతీంద్రనాథ్ ఠాగూర్). మూలం

సంఘటనలు

  • 2018 కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి పిన్నవయస్కుడు అనీష్‌ భన్వాలా. మూలం

జననాలు

  • 1820 ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. (మ.1891). మూలం
  • 1829 లెవీ స్ట్రాస్, అమెరికా పారిశ్రామికవేత్త. (మ.1902). మూలం
  • 1867 చిలకమర్తి లక్ష్మీనరసింహం, తెలుగు రచయిత. (మ.1946). మూలం
  • 1899 ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (మ.1964). మూలం
  • 1906 కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి. (మ.1948). మూలం
  • 1907 ఆమంచర్ల గోపాలరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు. (మ.1969). భారత్ మూలం
  • 1912 కొండూరు వీరరాఘవాచార్యులు తెలుగు సాహితీవేత్త, పండితుడు (మ.1995). మూలం
  • 1923 దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.2011). భారత్ మూలం
  • 1932 13వ భారత ప్రధాని మన్మోహన్ సింగ్. పుట్టిన చోటు పంజాబ్ లోని గాహ్ (ఇప్పుడు చక్వాల్ జిల్లా, పాకిస్తాన్లో ఉంది). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు. (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు). భారత్ మూలం
  • 1942 గ్లోరియా అన్జాల్డువా, అమెరికన్ పండితురాలు. మూలం
  • 1949 డా. దివాకర్, రోగాలకు మందులేయాల్సిన మనిషి రంగస్థలం తన నివాసమన్నాడు. నాడి పట్టుకోవలసిన వైద్యుడు నాటకాల్లో వేషాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. మూలం
  • 1960 గస్ లోగీ, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • 1962 అర్చన పురాణ సింగ్ , భారతీయ నటి , టీ.వి.వ్యాఖ్యాత , బాలీవుడ్ హాస్య నటి. భారత్ మూలం
  • 1991 మదాలస శర్మ , భారతీయ సినీ నటీ. భారత్ మూలం

మరణాలు

  • 1947 బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (జ.1876). మూలం
  • 1966 అట్లూరి పిచ్చేశ్వర రావు, కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త. (జ.1925). మూలం
  • 1999 పి. సుదర్శన్ రెడ్డి, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. మూలం
  • 2008 పాల్ న్యూమాన్, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, సాహసికుడు, మానవతావాది. (జ.1925). మూలం

సినిమా

  • 1980 'పిల్లజమిందారు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2014 'లౌక్యం' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ఈక్వెడార్ జాతీయ పతాక దినోత్సవం. మూలం
  • యెమెన్ రెవల్యూషన్ డే. మూలం
  • చెవిటి వారి దినోత్సవం. మూలం
  • యూరోపియన్ భాషల దినోత్సవం. మూలం
  • ప్రపంచ గర్బ నిరోధక దినోత్సవం. మూలం
  • ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 26 tewiki:సెప్టెంబరు_26 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం tewiki:ఎస్._పి._బాలసుబ్రహ్మణ్యం · CC BY-SA 4.0
  3. వికీడేటా: పిల్లజమిందారు (Q27962598) wikidata:Q27962598 · CC0 1.0
  4. వికీడేటా: లౌక్యం (Q18127523) wikidata:Q18127523 · CC0 1.0
  5. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0