ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఈ తేదీ ముఖ్య సంఘటనలు

  • 2012 · మహమ్మద్ అజారుద్దీన్‌పై విధించిన జీవితకాల క్రికెట్ నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎత్తివేసింది మూలం

ద్వారం వెంకటస్వామి నాయుడు

జయంతి · 1893 మూలం

పప్పూరు రామాచార్యులు

జయంతి · 1896 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1947 జూనాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యింది. భారత్ మూలం
  • 1948 మహత్మా గాంధీని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సే అంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు. భారత్ మూలం
  • 2016 రు.500, రు.1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది. భారత్ మూలం

జననాలు

  • 1656 ఎడ్మండ్ హేలీ, తోకచుక్కను కనుగొన్న హేలీ ఇంగ్లండులో హేగర్‌స్టన్‌లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. (మ.1742). మూలం
  • 1884 హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త (మ.1922). మూలం
  • 1893 ద్వారం వెంకటస్వామి నాయుడు, వాయులీన విద్వాంసుడు (మ.1964). మూలం
  • 1896 పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి (మ.1972). మూలం
  • 1908 రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత (మ.2006). మూలం
  • 1917 చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త, సంఘ సేవకురాలు, చిత్రకారిణి (మ.2008). మూలం
  • 1918 బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త (మ.2007). మూలం
  • 1927 లాల్ కృష్ణ అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు. భారత్ మూలం
  • 1936 ఎస్.గంగప్ప, తెలుగు రచయిత. మూలం
  • 1968 చంద్రమహేష్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు,రచయిత. మూలం
  • 1969 ఎనుముల రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, తరువాత కాంగ్రెస్ లో చేరాడు. మూలం
  • 1986 ఆరోన్ స్వార్ట్జ్, ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త. మూలం
  • 1991 అక్షా పార్థసాని , తెలుగు, తమిళ, మళయాళ చిత్ర నటి,మోడల్. మూలం

మరణాలు

  • 1971 పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు (జ.1892). మూలం
  • 1977 బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు (జ.1908). మూలం
  • 2012 జస్టిస్ సర్దార్ అలీ ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1930). మూలం
  • 2013 ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయనాయకుడు (జ.1957). మూలం

సినిమా

  • 2013 'కాళిచరణ్' చిత్రం విడుదలైంది. మూలం
  • 2024 'ధూం ధాం' చిత్రం విడుదలైంది. మూలం
  • 2024 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే. మూలం
  • అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: నవంబరు 8 tewiki:నవంబరు_8 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: బి.ఎన్.రెడ్డి tewiki:బి.ఎన్.రెడ్డి · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మహమ్మద్ అజారుద్దీన్ tewiki:మహమ్మద్_అజారుద్దీన్ · CC BY-SA 4.0
  4. వికీడేటా: కాళిచరణ్ (Q97355548) wikidata:Q97355548 · CC0 1.0
  5. వికీడేటా: ధూం ధాం (Q129750759) wikidata:Q129750759 · CC0 1.0
  6. వికీడేటా: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Q131092696) wikidata:Q131092696 · CC0 1.0