ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

దివాకర్ల తిరుపతి శాస్త్రి

జయంతి · 1872 మూలం

బెంగుళూరు లత

వర్ధంతి · 1990 మూలం

పండితారాధ్యుల నాగేశ్వరరావు

జయంతి · 1912 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1971 పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్గా అవతరించింది. (బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం). మూలం
  • 1977 భారత లోక్ సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి పదవి స్వీకారం. భారత్ మూలం
  • 1977 నీలం సంజీవరెడ్డి ఆరవ లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 2000 రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు. మూలం
  • 2008 భూటాన్లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. భారత్ మూలం
  • 2019 నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం

జననాలు

  • 1872 దివాకర్ల తిరుపతి శాస్త్రి, వంద సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకములు, అనువాదాలు వ్రాశారు. (మ. 1920). మూలం
  • 1875 మాక్స్ అబ్రహమ్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1922). మూలం
  • 1912 పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయిత, ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా, ఈ పత్రికలతో పాటుగా గోభూమి, క్రాంతి, సంజయ, ప్రజాప్రభ వారపత్రిక, Pedestrian పత్రికలలో సంపాదకునిగా పనిచేశాడు. మూలం
  • 1933 ఆచార్య కుబేర్ నాథ్ రాయ్, రచయిత. మూలం
  • 1965 ప్రకాష్ రాజ్, దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు. భారత్ మూలం
  • 1972 మధుబాల, భారతీయ చలన చిత్ర నటి. భారత్ మూలం

మరణాలు

  • 1797 జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు (జ.1726). మూలం
  • 1990 బెంగుళూరు లత, కన్నడ, తెలుగు చిత్రాల గాయనీ (జ.1941). మూలం
  • 1991 ఆర్.సుదర్శన్, సంగీత దర్శకుడు (జ.1914). మూలం
  • 2006 అనిల్ బిశ్వాస్, రాజకీయవేత్త (పశ్చిమ బెంగాల్ సి.పి.యం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు). (జ.1944). భారత్ మూలం
  • 2006 దుక్కిపాటి మధుసూదనరావు, తెలుగు సినీ నిర్మాత. (జ.1917). మూలం
  • 2013 సుకుమారి, తెలుగు, తమిళ, బెంగాలీ, చిత్రాలలో,2000 పైగా నటించిన నటి (జ.1938). మూలం
  • 2016 పూసపాటి ఆనంద గజపతి రాజు, విజయనగరం పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి. (జ.1950). మూలం

సినిమా

  • 2004 'శీను వాసంతి లక్ష్మి' చిత్రం విడుదలైంది. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 26 tewiki:మార్చి_26 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జూనియర్ ఎన్.టి.ఆర్ tewiki:జూనియర్_ఎన్.టి.ఆర్ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: సైనా నెహ్వాల్ tewiki:సైనా_నెహ్వాల్ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: నీలం సంజీవరెడ్డి tewiki:నీలం_సంజీవరెడ్డి · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జయప్రద tewiki:జయప్రద · CC BY-SA 4.0
  6. వికీడేటా: శీను వాసంతి లక్ష్మి (Q48426691) wikidata:Q48426691 · CC0 1.0