ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

బొల్లిముంత శివరామకృష్ణ

జయంతి · 1920 మూలం

పోపూరి లలిత కుమారి (ఓల్గా)

జయంతి · 1950 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1919 మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు బల్గేరియాతో న్యూలీ సంధి చేసుకున్నాయి. మూలం
  • 1962 విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర గవర్నరుగా నియామకం. భారత్ మూలం

జననాలు

  • 1701 ఆండ్రీ సెల్సియస్, సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1744). మూలం
  • 1888 జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956). భారత్ మూలం
  • 1907 హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (మ.2003). భారత్ మూలం
  • 1919 కంచర్ల సుగుణమణి సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి. (మ.2017). మూలం
  • 1920 బొల్లిముంత శివరామకృష్ణ ,తెలుగు అభ్యుదయ రచయిత, సినీమాటల, పాటల రచయిత(మ.2005). మూలం
  • 1935 ప్రకాష్ భండారి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • 1940 బ్రూస్ లీ, యుద్ధ వీరుడు. (మ.1973). మూలం
  • 1942 మృదుల సిన్హా, గోవా రాష్ట్రానికి గవర్నర్, హిందీ రచయిత్రి. భారత్ మూలం
  • 1950 పోపూరి లలిత కుమారి (ఓల్గా) తెలుగు రచయిత్రి. మూలం
  • 1953 బప్పీలహరి, హిందీ సంగీత దర్శకుడు.(మ.2022). భారత్ మూలం
  • 1975 సుచిత్రా కృష్ణమూర్తి, నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్, రచయిత్రి. మూలం
  • 1982 హన్ మెనీ, కంబోడియా దేశపు ఉప ప్రధానమంత్రి, పద్మశ్రీ పురస్కారగ్రహీత. భారత్ మూలం
  • 1986 సురేష్ రైనా, భారత్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. భారత్ మూలం

మరణాలు

  • 1938 నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (జ.1938). భారత్ మూలం
  • 1939 చర్ల నారాయణ శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత, విమర్శకుడు. (జ.1881). భారత్ మూలం
  • 1974 శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861). మూలం
  • 1975 రేలంగి వెంకట్రామయ్య, తెలుగు చలన చిత్ర హాస్య నటుడు (జ.1910). మూలం
  • 1993 భావరాజు నరసింహారావు, నాటక రచయిత, ప్రచురణకర్త, నటుడు. (జ.1914). మూలం
  • 2008 విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931). భారత్ మూలం
  • 2013 మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్‌ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: నవంబరు 27 tewiki:నవంబరు_27 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: రేలంగి వెంకట్రామయ్య tewiki:రేలంగి_వెంకట్రామయ్య · CC BY-SA 4.0