ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

యలమంచిలి వెంకటప్పయ్య

జయంతి · 1898 మూలం

వేమూరి గగ్గయ్య

వర్ధంతి · 1955 మూలం

మాన్యువెల్ ఆరన్

జయంతి · 1935 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1973 బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మశ్రీ గ్రహీత చిత్తూరు నాగయ్య మద్రాసులో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 1985 తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి గల కారణాలలో ముఖ్యమైనది జీ.వో.610ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జారీచేసింది. మూలం
  • 1985 ఆరు సూత్రాల పథకం ఉల్లంఘనలను సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రభుత్వం జీవో 610 జారీ చేసింది. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2003 శ్రీజయ ఆర్ట్స్ సంస్థను హైదరాబాద్ లో ఇదేరోజున సినీ, టీవీ, రంగస్థల నటి, దర్శకురాలు, డాక్టర్ శ్రీజ సాధినేని గారు స్థాపించారు. ఈ సంస్థలో కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తూ నటులుగా తీర్చి దిద్దుతున్నారు. అలాగే శ్రీజయా ఆర్ట్స్ నాటక పరిషత్తు పేరిట అఖిల భారత స్థాయిలో నాటికల పోటీలను నిర్వహిస్తున్నారు. మూలం

సంఘటనలు

  • 1906 భారత్లో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ లాంటి పార్టీ అవసరమని భావించిన ముస్లిం ప్రముఖులు ఢాకాలో సమావేశమై ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు. భారత్ మూలం
  • 1922 రష్యన్‌ సోవియట్‌ ఫెడరేషన్‌, ట్రాన్స్‌కకేషియన్‌, ఉక్రేనియన్‌, బెలారసియన్‌ సోవియట్‌ రిపబ్లిక్‌లు నాలుగూ కలిసి ద యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌గా ఏర్పడ్డాయి. మూలం
  • 1968 ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ మరణించాడు. మూలం
  • 2006 ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు. మూలం
  • 2008 హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం. మూలం
  • 2009 జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు. మూలం
  • 2024 అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికత ప్రదర్శన కోసం ఇస్రో రెండు చిన్న ఉపగ్రహాలతో స్పేడెక్స్ యాత్రను విజయవంతంగా ప్రయోగించింది. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం

జననాలు

  • 1865 రుడ్యార్డ్ కిప్లింగ్, ఆంగ్ల రచయిత, కవి. (మ.1936). మూలం
  • 1879 రమణ మహర్షి, బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు. మూలం
  • 1887 కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. మూలం
  • 1898 యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమర యోధుడు. కాకినాడలో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు. మూలం
  • 1935 మాన్యువెల్ ఆరన్ భారతదేశపు చదరంగం ఆటగాడు. భారత్ మూలం
  • 1944 అంజనా భౌమిక్, బెంగాలీ సినిమానటి.(మ.2024). మూలం
  • 1946 మాక్సిన్ శాండర్స్. మూలం
  • 1948 సురీందర్ అమర్‌నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్. భారత్ మూలం
  • 1968 సబీర్ భాటియా హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు సహ-వ్యవస్థాపకుడు. మూలం
  • 1984 లెబ్రాన్ జేమ్స్ అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు. మూలం

మరణాలు

  • 1955 వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1895). మూలం
  • 1971 విక్రం సారాభాయ్‌, శాస్త్రవేత్త. మూలం
  • 1973 చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు.(జ.1904). మూలం
  • 1992 వడ్డాది పాపయ్య, చిత్రకారుడు. మూలం
  • 2006 పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (జ.1918). మూలం
  • 2009 విష్ణువర్ధన్, దక్షిణ భారత చలన చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో సహాయ పాత్రల నటుడు.(జ.1950). భారత్ మూలం

సినిమా

«అప్పట్లో ఒకడుండేవాడు»

విడుదలై నేడు 10 ఏళ్ళు · 2016 మూలం

  • 2016 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2016 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రం విడుదలైంది. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: డిసెంబరు 30 tewiki:డిసెంబరు_30 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: చిత్తూరు నాగయ్య tewiki:చిత్తూరు_నాగయ్య · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: తెలంగాణ ఉద్యమం tewiki:తెలంగాణ_ఉద్యమం · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  5. వికీడేటా: అప్పట్లో ఒకడుండేవాడు (Q19882052) wikidata:Q19882052 · CC0 1.0
  6. వికీడేటా: ఇంట్లో దెయ్యం నాకేం భయం (Q28127850) wikidata:Q28127850 · CC0 1.0