ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 మణిపూర్‌ రాష్ట్రం అవతరించింది. మూలం
  • జనవరి 21 త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మూలం
  • జనవరి 31 నేపాల్ రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు. మూలం
  • మే 7 మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఢిల్లీలో గుండెపోటుతో కన్నుమూశారు. మూలం
  • మే 10 అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది. మూలం
  • మే 20 కామెరూన్ రాజ్యాంగ దినం. మూలం
  • మే 22 సిలోన్ ద్వీపం కొత్త రాజ్యాంగం అమలు చేయటంతో, పేరు మార్చుకుని, రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక గా మారింది. మూలం
  • మే 24 అమెరికా నెవడా అణు పరీక్ష కేంద్రంలో, అణుబాంబు పేల్చి పరీక్షించింది (అణుపాటవపరీక్ష). మూలం
  • మే 26 అమెరికా, సోవియట్ యూనియన్లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి. మూలం
  • జూన్ 5 స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది. మూలం
  • జూన్ 17 రిఛర్డ్ నిక్సన్ పతనానికి దారితీసిన వాటర్ గేట్ కుంభకోణం బయట పడటానిక్ కారకులైన 5గురు మనుషులను అరెస్ట్ చేసారు. మూలం
  • జూన్ 18 బ్రిటిష్ యూరోపియన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ 548, లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 3 నిమిషాలలో స్టెయిన్స్ నగరం దగ్గర కూలి, 118 మంది మరణించారు. బ్రిటన్ లో జరిగిన ఘోర విమానప్రమాదంలో ఇది ఒకటి. మూలం
  • జూలై 16 భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐ.పి.ఎస్ అధికారిణిగా కిరణ్ బేడీ నియమించబడింది. భారత్ మూలం
  • జూలై 22 రష్యా ప్రయోగించిన వెనెరా 8 పేరు గల రోదసీ నౌక శుక్ర గ్రహం మీద నెమ్మదిగా దిగింది. మూలం
  • జూలై 23 మొట్టమొదటి 'ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజీ సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించారు. మూలం
  • ఆగస్టు 4 అలబామా గవర్నర్ అయిన జార్జి వాలెస్ని హత్య చేయబోయిన ఆర్థర్ బ్రెమెర్ (21 సంవత్సరాలు) కి అమెరికా లోని మేరీలేండ్ న్యాయస్థానం, 63 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ హత్యాప్రయత్నంలో, జార్జి వాలెస్కి పక్షవాతం వచ్చింది. మరో ముగ్గురు గాయపడ్డారు.15 మే 1972 నాడు హత్యాప్రయత్నం జరిగింది. 4 ఆగష్టు 1972 నాడు శిక్ష వేసారు (న్యాయస్థానం 77 రోజులు సమయం తీసుకుంది) . ఆ తరువాత శిక్షను 53 సంవత్సరాలకు తగ్గించారు. విడుదల అయ్యే సమయానికి నిందితుడి వయస్సు 74 సంవత్సరాలు ఉంటుంది. మూలం
  • ఆగస్టు 7 ఉగాండా నియంత, ఇడి అమిన్ ఆసియా దేశస్తులందరూ, ఉగాండాని 90 రోజులలోగా, విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీచేశాడు. మూలం
  • ఆగస్టు 23 టంగుటూరి ప్రకాశం శత జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఆంధ్ర కేసరి శత జయంతుత్సవ జూనియర్ కళాశాల ప్రారంభమైంది. మూలం
  • ఆగస్టు 26 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి. మూలం
  • సెప్టెంబరు 15 మాయాబజార్, పాతాళ భైరవి వంటి కళాఖండాల దర్శకుడు కె.వి.రెడ్డి అనారోగ్యంతో మరణించారు. మూలం
  • అక్టోబరు 2 భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ స్టేషన్ బొంబాయిలో మొదలయ్యింది. భారత్ మూలం
  • అక్టోబరు 16 టంగుటూరి ప్రకాశం గౌరవార్థం ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదలైంది. మూలం
  • అక్టోబరు 28 కరువు బాధితుల సహాయ నిధి కోసం కృష్ణ తోటి నటీనటులతో కలిసి సినిమా తారల యాత్ర కార్యక్రమాలను ప్రారంభించారు. మూలం
  • నవంబరు 18 భారత జాతీయ జంతువుగా పెద్దపులిని స్వీకరించారు. భారత్ మూలం
  • డిసెంబరు 21 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ దంపతులకు జన్మించారు. మూలం

జననాలు

మరణాలు

  • జనవరి 10 పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. (జ.1894). మూలం
  • జనవరి 22 స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (జ.1903). మూలం
  • జనవరి 23 కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (జ. 1914). భారత్ మూలం
  • జనవరి 24 కాండూరు నరసింహాచార్యులు కవి, రచయిత, ఆయుర్వేద వైద్యుడు. (జ. 1900). మూలం
  • జనవరి 31 మహేంద్ర, నేపాల్ రాజు. మూలం
  • మార్చి 21 పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి,మాజీశాసనసభ్యుడు. (జ.1896). మూలం
  • మార్చి 31 మీనా కుమారి, భారత చలనచిత్ర నటీమణి. (జ.1932). భారత్ మూలం
  • మే 7 దామోదరం సంజీవయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1921). మూలం
  • మే 29 పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906). భారత్ మూలం
  • జూన్ 20 కొచ్చెర్లకోట రంగధామరావు, స్పెక్ట్రోస్కోపీ రంగంలో పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1898). మూలం
  • జూలై 8 పాలస్తీనాకు చెందిన రచయిత పాలస్తీనా విమోచనా ప్రజా కూటమి (Popular Front for the Liberation of Palestine) యొక్క నాయకుడు ఘసన్ కనాఫానీ. మూలం
  • జూలై 19 కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (జ.1901). మూలం
  • జూలై 20 గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (జ.1930). భారత్ మూలం
  • జూలై 28 చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ నేత. (జ.1918). మూలం
  • సెప్టెంబరు 15 కె.వి.రెడ్డి , తెలుగు చలనచిత్ర దర్శకుడు .(జ.1912). మూలం
  • సెప్టెంబరు 27 షియాలి రామామృత రంగనాథన్, భారతదేశానికి చెందిన లైబ్రేరియన్ ఇంకా గణిత శాస్త్రవేత్త. (జ.1892). భారత్ మూలం
  • నవంబరు 5 సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (జ.1925). మూలం
  • నవంబరు 18 జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899). మూలం
  • డిసెంబరు 21 దాసరి కోటిరత్నం, రంగస్థలనటి, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (జ.1910). మూలం
  • డిసెంబరు 25 చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878). భారత్ మూలం
  • డిసెంబరు 25 కాకాని వెంకటరత్నం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి. మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 21 tewiki:జనవరి_21 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జనవరి 31 tewiki:జనవరి_31 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: దామోదరం సంజీవయ్య tewiki:దామోదరం_సంజీవయ్య · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మే 26 tewiki:మే_26 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూన్ 5 tewiki:జూన్_5 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూన్ 18 tewiki:జూన్_18 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: టంగుటూరి ప్రకాశం tewiki:టంగుటూరి_ప్రకాశం · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఆగస్టు 26 tewiki:ఆగస్టు_26 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: కె.వి.రెడ్డి tewiki:కె.వి.రెడ్డి · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: కృష్ణ (నటుడు) tewiki:కృష్ణ_(నటుడు) · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: నవంబరు 18 tewiki:నవంబరు_18 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి tewiki:వై.ఎస్._జగన్మోహన్_రెడ్డి · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జనవరి 7 tewiki:జనవరి_7 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జనవరి 18 tewiki:జనవరి_18 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జనవరి 22 tewiki:జనవరి_22 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 4 tewiki:ఫిబ్రవరి_4 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 13 tewiki:ఫిబ్రవరి_13 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24 tewiki:ఫిబ్రవరి_24 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: మార్చి 9 tewiki:మార్చి_9 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మార్చి 10 tewiki:మార్చి_10 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మార్చి 26 tewiki:మార్చి_26 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1 tewiki:ఏప్రిల్_1 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 14 tewiki:ఏప్రిల్_14 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 16 tewiki:ఏప్రిల్_16 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 17 tewiki:ఏప్రిల్_17 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 20 tewiki:ఏప్రిల్_20 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 30 tewiki:ఏప్రిల్_30 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: జూన్ 3 tewiki:జూన్_3 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: జూలై 8 tewiki:జూలై_8 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: జూలై 15 tewiki:జూలై_15 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: జూలై 18 tewiki:జూలై_18 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: జూలై 28 tewiki:జూలై_28 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: ఆగస్టు 9 tewiki:ఆగస్టు_9 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: ఆగస్టు 19 tewiki:ఆగస్టు_19 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: ఆగస్టు 27 tewiki:ఆగస్టు_27 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 10 tewiki:సెప్టెంబరు_10 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: అక్టోబరు 11 tewiki:అక్టోబరు_11 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: నవంబరు 1 tewiki:నవంబరు_1 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: నవంబరు 17 tewiki:నవంబరు_17 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: డిసెంబరు 21 tewiki:డిసెంబరు_21 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: జనవరి 10 tewiki:జనవరి_10 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: జనవరి 23 tewiki:జనవరి_23 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: జనవరి 24 tewiki:జనవరి_24 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: మార్చి 21 tewiki:మార్చి_21 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: మార్చి 31 tewiki:మార్చి_31 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: మే 7 tewiki:మే_7 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: మే 29 tewiki:మే_29 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  65. తెలుగు వికీపీడియా: జూలై 19 tewiki:జూలై_19 · CC BY-SA 4.0
  66. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  67. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 15 tewiki:సెప్టెంబరు_15 · CC BY-SA 4.0
  68. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  69. తెలుగు వికీపీడియా: నవంబరు 5 tewiki:నవంబరు_5 · CC BY-SA 4.0
  70. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  71. వికీడేటా: భార్యాబిడ్డలు (Q24905826) wikidata:Q24905826 · CC0 1.0
  72. వికీడేటా: బీదలపాట్లు (Q28419663) wikidata:Q28419663 · CC0 1.0
  73. వికీడేటా: మంచి రోజులొచ్చాయి (Q28173973) wikidata:Q28173973 · CC0 1.0
  74. వికీడేటా: గూడుపుఠాని (Q24905064) wikidata:Q24905064 · CC0 1.0
  75. వికీడేటా: దత్తపుత్రుడు (Q28174120) wikidata:Q28174120 · CC0 1.0
  76. వికీడేటా: కులగౌరవం (Q48427039) wikidata:Q48427039 · CC0 1.0
  77. వికీడేటా: అక్కా తమ్ముడు (Q24905829) wikidata:Q24905829 · CC0 1.0
  78. వికీడేటా: కొడుకు కోడలు (Q28174011) wikidata:Q28174011 · CC0 1.0