జనవరి 1 ఫీల్డు మర్షల్ ఎస్.హెచ్.ఎఫ్.జె. మానెక్షా భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
భారత్
మూలం
జనవరి 8 జై ఆంధ్ర ఉద్యమ నేపథ్యంలో ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు.
మూలం
జనవరి 10 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదవ ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు పదవీ విరమణ (1971 సెప్టెంబరు 30 నుంచి 1973 జనవరి 10 వరకు).
మూలం
ఏప్రిల్ 1 పులుల సంరక్షన పథకం - కోర్బెట్ట్ నేషనల్ పార్కులో పులుల సంరక్షణా పథకాన్ని ప్రారంబించారు.
మూలం
ఏప్రిల్ 21 20వ ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది పురస్కారాల్లో 'పండంటి కాపురం' చిత్రంలో నటనకు జమున ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక పురస్కారం అందుకున్నారు.
మూలం 1
మూలం 2
ఏప్రిల్ 21 20వ ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది పురస్కారాల్లో బడిపంతులు చిత్రానికిగాను ఎన్టీ రామారావు తొలి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు పురస్కారం అందుకున్నారు (ఈ వేడుక 1972 చిత్రాలకు పురస్కారాలు అందజేసింది; ఆంగ్ల వికీపీడియా ఎన్టీఆర్ వ్యాసం ఈ పురస్కారాన్ని 1972 కింద పేర్కొంటుంది).
మూలం 1
మూలం 2
మే 3 చికాగో లోని 'సియర్స్ టవర్' ప్రపంచంలోని ఎత్తైన భవంతిగా గుర్తింపు పొందింది.
మూలం
మే 14 లండన్‌లో బంగారం ఔన్సు ధర 102.50 అమెరికన్ డాలర్లకు పెరిగి, రికార్డు స్థాపించింది.
మూలం
మే 14 మొదటి రోదసీ కేంద్రం, స్కైలాబ్ను రోదసీలోకి ప్రయోగించారు.
మూలం
మే 14 అమెరికా సుప్రీం కోర్టు అమెరికా సైన్యంలోని మహిళ లకు సమాన హక్కులు కల్పించింది.
మూలం
జూలై 23 సెయింట్ లూయిస్ దగ్గర, పిడుగు పడి, ఓజార్క్ ఎ.ఎల్. విమానంలోని 36 మంది మరణించారు.
మూలం
ఆగస్టు 5 ఇద్దరు ఆరబ్ తీవ్రవాదులు, ఏథెన్స్ లోని విమానాశ్రయంలో గుంపుగా ఉన్న ప్రయాణీకుల మీద కాల్పులు జరపగా, ముగ్గురు మరణించగ, 55 మంది గాయపడ్డారు.
మూలం
జనవరి 19 మల్లాది వేంకట కృష్ణశర్మ, పూర్ణా మంగరాజుగారి ప్రోత్సాహంతో, చిత్ర నిర్మాణం ఆరంభించారు. అప్పటికి అంజలిదేవి- తెలుగు, తమిళం, హిందీ చిత్రాల ద్వారా ప్రసిద్ధి పొందారు.
మూలం
జనవరి 27 డాక్టర్ వేణుముద్దల నరసింహారెడ్డి కవి, తెలుగు ఆచార్యుడు. (జ. 1939).
మూలం