ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

జాలాది రాజారావు

జయంతి · 1932 మూలం

యల్లాప్రగడ సుబ్బారావు

వర్ధంతి · 1948 మూలం

దినోత్సవాలు

  • క్విట్ ఇండియా దినోత్సవం జాతీయ 1942 క్విట్ ఇండియా ఉద్యమ ఆరంభ దినం మూలం
  • ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1925 రామ్ ప్రసాద్ బిస్మిల్ నేతృత్వంలోని యువ విప్లవకారులు బ్రిటిష్ పాలనపై పోరులో కకోరీ కుట్రకు పాల్పడ్డారు. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 1945 ఆగష్టు 6 న 'ఎనొలా గే' అనే అమెరికా బి-29 బాంబర్ ( బాంబులను ప్రయోగించడానికి వాడేది ), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని హిరోషిమా పట్టణంపైన విడిచింది. ప్రపంచ చరిత్రలో అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్ని క్షణాల్లొనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్పొటనంలో 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ మూడవ రోజున 1945 ఆగష్టు 9 అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన నాగసాకి పై అటువంటిదే మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్దంలో అమెరికాకు లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే అతి ఖరీదైన యుద్దంగా మిగిలిపోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించబడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పొయింది. 1945 ఆఖరికి 2 లక్షల మంది పైగా యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించగలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు. మూలం
  • 1962 భారతదేశంలో తొలి భారజల ఉత్పత్తి కేంద్రాన్ని పంజాబు‌ లోని నంగల్‌లో ప్రారంభించారు. భారత్ మూలం
  • 1965 సింగపూర్ స్వాతంత్ర్యం పొందింది. మూలం
  • 1974 గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా 39వ అధ్యక్షునిగా పదవీ స్వీకారం. మూలం

జననాలు

  • 1754 ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (మ.1825). మూలం
  • 1889 చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1951). భారత్ మూలం
  • 1891 పాలినా లెబ్ల్-అల్బాలా. మూలం
  • 1910 రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. (మ.1975). మూలం
  • 1932 జాలాది రాజారావు, తెలుగు రచయిత. (మ.2011). మూలం
  • 1962 వెలుదండ నిత్యానందరావు, రచయిత, పరిశోధకుడు, ఆచార్యుడు. మూలం
  • 1965 బ్రహ్మాజీ, తెలుగు సినిమా నటుడు. మూలం
  • 1970 రావు రమేష్, భారతీయ సిని, టీవి నటుడు. భారత్ మూలం
  • 1972 మురళిశర్మ , తెలుగు తో పాటు పలు ఇతర భాషలలో ప్రతి నాయకుడు. మూలం
  • 1975 మహేష్ బాబు, తెలుగు సినిమా నటుడు. మూలం
  • 1987 వి.జయశంకర్, తెలుగు సినిమా డైలాగ్ రచయిత, కథా రచయిత. మూలం
  • 1991 హన్సిక మోత్వాని , చిత్రసీమ లో బాలనటిగా గుర్తింపు పొందిన భారతీయ సినీ నటీ. భారత్ మూలం

మరణాలు

  • 1948 యల్లాప్రగడ సుబ్బారావు, భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు. (జ.1895). భారత్ మూలం
  • 2016 జ్యోతిలక్ష్మి, దక్షిణ భారత శృంగార నృత్య నటి.తమిళ చిత్రాలలో కథానాయికగా పలు చిత్రాలలో నటించారు.(జ.1948). భారత్ మూలం

సినిమా

«స్త్రీ సాహసము»

విడుదలై నేడు 75 ఏళ్ళు · 1951 మూలం

  • 1951 'స్త్రీ సాహసము' చిత్రం విడుదలైంది. మూలం
  • 1989 'అగ్ని (సినిమా)' చిత్రం విడుదలైంది. మూలం
  • 2002 'వచ్చిన వాడు సూర్యుడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2024 'సింబా' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం. మూలం
  • 1965 : సింగపూర్ స్వాతంత్ర్య దినోత్సవం. మూలం
  • నాగసాకి దినోత్సవం. మూలం
  • క్విట్ ఇండియా దినోత్సవం. భారత్ మూలం
  • ప్రపంచ స్వదేశీ ప్రజల దినోత్సవం. మూలం
  • జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఆగస్టు 9 tewiki:ఆగస్టు_9 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: రేలంగి వెంకట్రామయ్య tewiki:రేలంగి_వెంకట్రామయ్య · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: కె.వి.రెడ్డి tewiki:కె.వి.రెడ్డి · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మహేష్ బాబు tewiki:మహేష్_బాబు · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  6. వికీడేటా: స్త్రీ సాహసము (Q29467946) wikidata:Q29467946 · CC0 1.0
  7. వికీడేటా: అగ్ని (సినిమా) (Q12990023) wikidata:Q12990023 · CC0 1.0
  8. వికీడేటా: వచ్చిన వాడు సూర్యుడు (Q115379219) wikidata:Q115379219 · CC0 1.0
  9. వికీడేటా: సింబా (Q128799592) wikidata:Q128799592 · CC0 1.0
  10. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0