జంధ్యాల పాపయ్య శాస్త్రి
జయంతి · 1912 మూలం
ఈ రోజు చరిత్రలో
ఈ రోజు విశేషం
1972 అలబామా గవర్నర్ అయిన జార్జి వాలెస్ని హత్య చేయబోయిన ఆర్థర్ బ్రెమెర్ (21 సంవత్సరాలు) కి అమెరికా లోని మేరీలేండ్ న్యాయస్థానం, 63 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ హత్యాప్రయత్నంలో, జార్జి వాలెస్కి పక్షవాతం వచ్చింది. మరో ముగ్గురు గాయపడ్డారు.15 మే 1972 నాడు హత్యాప్రయత్నం జరిగింది. 4 ఆగష్టు 1972 నాడు శిక్ష వేసారు (న్యాయస్థానం 77 రోజులు సమయం తీసుకుంది) . ఆ తరువాత శిక్షను 53 సంవత్సరాలకు తగ్గించారు. విడుదల అయ్యే సమయానికి నిందితుడి వయస్సు 74 సంవత్సరాలు ఉంటుంది. మూలం
జంధ్యాల పాపయ్య శాస్త్రి
జయంతి · 1912 మూలం
పాగల్ అదిలాబాదీ
వర్ధంతి · 2007 మూలం
లంక సత్యం
జయంతి · 1915 మూలం
«మనమంతా»
tewiki:ఆగస్టు_4
· CC BY-SA 4.0 tewiki:సైనా_నెహ్వాల్
· CC BY-SA 4.0 wikidata:Q13003452
· CC0 1.0 wikidata:Q23838187
· CC0 1.0