ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 అమెరికా టీవీలో ధూమపాన సంబంధిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది. మూలం
  • జనవరి 5 మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది - ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య. మూలం
  • జనవరి 13 అక్కినేని నటించిన దసరా బుల్లోడు విడుదలై ఆయన తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలిచింది. మూలం
  • జనవరి 25 హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది. మూలం
  • జనవరి 25 నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్‌ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు. మూలం
  • మార్చి 18 దామోదరం సంజీవయ్య రెండోసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారత్ మూలం
  • మార్చి 22 భారత లోక్ సభ స్పీకర్గా గుర్‌దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం. భారత్ మూలం
  • మార్చి 26 పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్గా అవతరించింది. (బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం). మూలం
  • ఏప్రిల్ 19 మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం. మూలం
  • మే 19 ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే విశాఖపట్నంలోని కార్యాలయం). మూలం
  • జూన్ 30 రష్యన్ వ్యోమ నౌక సోయుజ్ రోదసి నుంచి తిరిగి భూమి మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు మరణించారు. మూలం
  • జూలై 24 'గబ్బిలం' కావ్య రచయిత, మహాకవి గుఱ్ఱం జాషువా గుంటూరులో మరణించారు. మూలం
  • ఆగస్టు 1 అపోలో 15 వ్యోమనౌక నుంచి డేవిడ్ స్కాట్, జేమ్స్ ఇర్విన్ అనే ఇద్దరు వ్యోమగాములు చంద్రగ్రహం పై దిగిన రెండవ రోజున, చంద్రగ్రహం పుట్టుక నాటి ’రాయి’ చంద్రశిలను అపెన్నైన్ పర్వతాల మీద వాలుగా ఉన్న స్పర్ క్రేటర్ అనే పెద్ద గోతి నుంచి తవ్వి సేకరించారు. చంద్రగ్రహం మీద మొదటి చంద్ర వాహనం నడిపిన వారు కూడా వీరే. మూలం
  • ఆగస్టు 4 అమెరికా మనుషులు ఉన్న అంతరిక్షనౌకనుంచి, మొదటి సారిగా ఒక ఉపగ్రహాన్ని, చంద్రుని కక్ష్యలోకి ప్రయోగించింది. మూలం
  • ఆగస్టు 15 బహ్రెయిన్, బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. మూలం
  • ఆగస్టు 15 అమెరికా అధ్యక్షుడు నిక్సన్, జీతాలు, ధరలు, అద్దెల మీద 90 రోజుల పాటు స్తంభింపచేసాడు. మూలం
  • సెప్టెంబరు 2 నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ బాపట్లలో కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. మూలం
  • సెప్టెంబరు 30 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవిని చేపట్టాడు. మూలం
  • సెప్టెంబరు 30 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాసు బ్రహ్మానందరెడ్డి సుదీర్ఘ ముఖ్యమంత్రి పదవీకాలం ముగిసింది. మూలం
  • సెప్టెంబరు 30 పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మూలం
  • సెప్టెంబరు 30 తెలంగాణ ఉద్యమ అనంతర పరిణామాల్లో పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. మూలం
  • అక్టోబరు 2 అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి గాంధీ సదన్‌గా ఇప్పుడు మనకు తెలిసిన బిర్లా హౌస్‌ను దేశానికి అంకితం చేశారు . ఇక్కడే మహాత్మా గాంధీ హత్య జరిగింది. భారత్ మూలం
  • అక్టోబరు 10 ప్రపంచపు అతిపెద్ద దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ (15 విభాగాలతో, 972 పేజీలతో, ఏడున్నర పౌండ్ల బరువుతో) వెలువడింది. మూలం
  • అక్టోబరు 25 ఐక్యరాజ్య సమితిలో చైనాకు సభ్యత్వం. మూలం
  • అక్టోబరు 27 కాంగో దేశం పేరు "రిపబ్లిక్ ఆఫ్ జైర్"గా మార్చబడింది. మూలం
  • అక్టోబరు 29 తుపాను తాకిడికి ఒడిషాలో 10, 000 మంది మరణించారు. మూలం
  • నవంబరు 23 'పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా' (పి.ఆర్‌.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు. మూలం
  • డిసెంబరు 16 బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. మూలం
  • డిసెంబరు 18 బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. మూలం
  • డిసెంబరు 24 కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.రామారావు నటించిన శ్రీకృష్ణసత్య విడుదలై మంచి విజయం సాధించింది. మూలం

జననాలు

మరణాలు

  • ఫిబ్రవరి 8 కె.ఎం.మున్షీ, నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశాడు (జ.1887). భారత్ మూలం
  • ఫిబ్రవరి 21 స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (జ.1902). మూలం
  • మార్చి 24 ఎర్రమల కొండప్ప, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1867). మూలం
  • మార్చి 30 సురభి కమలాబాయి, తొలి తెలుగు సినిమా నటీమణి. (జ.1907). మూలం
  • మే 6 పింగళి నాగేంద్రరావు, తెలుగు చలన చిత్ర రచయిత (జ.1901). మూలం
  • మే 17 మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు (జ.1890). మూలం
  • జూలై 17 మోడక్ అనే పేరుగల ఏనుగు తన 78వ ఏట మరణించింది. (మనకు తెలిసిన ప్రాచీనమైన పాలిచ్చేజంతువు (నాన్ హ్యూమన్ మమ్మాల్)). మూలం
  • జూలై 24 గుర్రం జాషువా, తెలుగు కవి (జ.1895). మూలం
  • జూలై 25 గుఱ్ఱం జాషువా తెలుగు కవి, రచయిత (జ.1895). మూలం
  • ఆగస్టు 23 షామూ, అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన నీటి జంతువు. మూలం
  • అక్టోబరు 16 నార్ల చిరంజీవి ,రచయిత (జ.1925). మూలం
  • నవంబరు 8 పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు (జ.1892). మూలం
  • నవంబరు 18 వేదాంతం రాఘవయ్య , తెలుగు చలన చిత్ర దర్శకుడు ,(జ.1919). మూలం
  • డిసెంబరు 12 పెమ్మరాజు రామారావు, ఈయన సుమారు 500 నాటక ప్రదర్శనలలో విభిన్న స్త్రీ పురుష పాత్రలను పోషించాడు. మూలం
  • డిసెంబరు 30 విక్రం సారాభాయ్‌, శాస్త్రవేత్త. మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 5 tewiki:జనవరి_5 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగేశ్వరరావు tewiki:అక్కినేని_నాగేశ్వరరావు · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జనవరి 25 tewiki:జనవరి_25 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: దామోదరం సంజీవయ్య tewiki:దామోదరం_సంజీవయ్య · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మార్చి 22 tewiki:మార్చి_22 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మార్చి 26 tewiki:మార్చి_26 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 19 tewiki:ఏప్రిల్_19 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మే 19 tewiki:మే_19 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: గుఱ్ఱం జాషువా tewiki:గుఱ్ఱం_జాషువా · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: పవన్ కళ్యాణ్ tewiki:పవన్_కళ్యాణ్ · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: కాసు బ్రహ్మానందరెడ్డి tewiki:కాసు_బ్రహ్మానందరెడ్డి · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: పి.వి.నరసింహారావు tewiki:పి.వి.నరసింహారావు · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: తెలంగాణ ఉద్యమం tewiki:తెలంగాణ_ఉద్యమం · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: అక్టోబరు 25 tewiki:అక్టోబరు_25 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: అక్టోబరు 27 tewiki:అక్టోబరు_27 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: అక్టోబరు 29 tewiki:అక్టోబరు_29 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: నవంబరు 23 tewiki:నవంబరు_23 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: డిసెంబరు 16 tewiki:డిసెంబరు_16 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: డిసెంబరు 18 tewiki:డిసెంబరు_18 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: కె.వి.రెడ్డి tewiki:కె.వి.రెడ్డి · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జనవరి 23 tewiki:జనవరి_23 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 16 tewiki:ఏప్రిల్_16 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 25 tewiki:ఏప్రిల్_25 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: మే 13 tewiki:మే_13 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: మే 23 tewiki:మే_23 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూన్ 14 tewiki:జూన్_14 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: జూన్ 27 tewiki:జూన్_27 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 2 tewiki:సెప్టెంబరు_2 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 3 tewiki:సెప్టెంబరు_3 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: నవంబరు 4 tewiki:నవంబరు_4 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: నవంబరు 7 tewiki:నవంబరు_7 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: నవంబరు 14 tewiki:నవంబరు_14 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: నవంబరు 30 tewiki:నవంబరు_30 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: డిసెంబరు 29 tewiki:డిసెంబరు_29 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 8 tewiki:ఫిబ్రవరి_8 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 21 tewiki:ఫిబ్రవరి_21 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: మార్చి 24 tewiki:మార్చి_24 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: మార్చి 30 tewiki:మార్చి_30 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: మే 6 tewiki:మే_6 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: మే 17 tewiki:మే_17 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: జూలై 17 tewiki:జూలై_17 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: జూలై 24 tewiki:జూలై_24 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: జూలై 25 tewiki:జూలై_25 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: ఆగస్టు 23 tewiki:ఆగస్టు_23 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: అక్టోబరు 16 tewiki:అక్టోబరు_16 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: నవంబరు 8 tewiki:నవంబరు_8 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: నవంబరు 18 tewiki:నవంబరు_18 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: డిసెంబరు 12 tewiki:డిసెంబరు_12 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: డిసెంబరు 30 tewiki:డిసెంబరు_30 · CC BY-SA 4.0
  63. వికీడేటా: శ్రీకృష్ణ విజయం (Q24905550) wikidata:Q24905550 · CC0 1.0
  64. వికీడేటా: దసరా బుల్లోడు (Q24905433) wikidata:Q24905433 · CC0 1.0
  65. వికీడేటా: మనసు మాంగల్యం (Q28180136) wikidata:Q28180136 · CC0 1.0
  66. వికీడేటా: నిండు దంపతులు (Q48427083) wikidata:Q48427083 · CC0 1.0
  67. వికీడేటా: పవిత్ర బంధం (Q28180115) wikidata:Q28180115 · CC0 1.0
  68. వికీడేటా: రాజకోట రహస్యం (Q48671422) wikidata:Q48671422 · CC0 1.0
  69. వికీడేటా: సుపుత్రుడు (Q28180079) wikidata:Q28180079 · CC0 1.0
  70. వికీడేటా: రివాల్వర్ రాణి (Q13008250) wikidata:Q13008250 · CC0 1.0
  71. వికీడేటా: రైతు బిడ్డ (Q48674129) wikidata:Q48674129 · CC0 1.0
  72. వికీడేటా: అమాయకురాలు (Q28180070) wikidata:Q28180070 · CC0 1.0
  73. వికీడేటా: అదృష్ట జాతకుడు (Q48426793) wikidata:Q48426793 · CC0 1.0
  74. వికీడేటా: చిన్ననాటి స్నేహితులు (Q48426880) wikidata:Q48426880 · CC0 1.0
  75. వికీడేటా: పవిత్ర హృదయాలు (Q48427061) wikidata:Q48427061 · CC0 1.0
  76. వికీడేటా: రంగేళీ రాజా (Q28180104) wikidata:Q28180104 · CC0 1.0