ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 కృష్ణబిలాలు, ఎక్స్-రే ధ్రువణ అధ్యయనానికి ఇస్రో ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-డీఎల్ ద్వారా ప్రయోగించింది. భారత్ మూలం
  • జనవరి 6 ఇస్రో ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక సూర్యుడు-భూమి లగ్రాంజ్ బిందువు ఎల్1 చుట్టూ తుది కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. భారత్ మూలం
  • ఫిబ్రవరి 9 పి.వి.నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించింది. భారత్ మూలం
  • ఏప్రిల్ 5 జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన దేవర: పార్ట్ 1 రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. మూలం
  • ఏప్రిల్ 27 పార్టీ 23వ వార్షికోత్సవం సందర్భంగా కేసీఆర్ తొలిసారి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చేరారు. మూలం
  • జూన్ 8 ఈనాడు అధినేత, రామోజీ గ్రూప్ వ్యవస్థాపకుడు రామోజీరావు 87 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లో మరణించారు. మూలం
  • జూన్ 9 రామోజీరావు అంత్యక్రియలు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మూలం
  • జూన్ 12 నారా చంద్రబాబునాయుడు రికార్డు స్థాయిలో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మూలం
  • జూన్ 12 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 11 స్థానాలకే పరిమితం కావడంతో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయారు. మూలం
  • జూన్ 12 పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మూలం
  • జూన్ 29 ఇండియా రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత్ మూలం
  • జూలై 8 పారిస్ ఒలింపిక్స్‌కు భారత పతాకధారులలో ఒకరిగా పి.వి. సింధును భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. మూలం
  • ఆగస్టు 24 అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చివేసింది. మూలం
  • సెప్టెంబరు 20 అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా హైదరాబాద్ డాక్ సదన్‌లో స్మారక తపాలా స్టాంపు విడుదలైంది. మూలం
  • సెప్టెంబరు 26 తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాల మైలురాయిని దాటింది. (లక్షవ వ్యాసం: రతీంద్రనాథ్ ఠాగూర్). మూలం
  • డిసెంబరు 4 అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ మరణించారు. మూలం
  • డిసెంబరు 5 అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ విడుదలై రూ.1500 కోట్లకు పైగా వసూలు చేసింది. మూలం
  • డిసెంబరు 13 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టు కాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మూలం
  • డిసెంబరు 22 రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో పి.వి. సింధు వివాహం జరిగింది. మూలం
  • డిసెంబరు 30 అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికత ప్రదర్శన కోసం ఇస్రో రెండు చిన్న ఉపగ్రహాలతో స్పేడెక్స్ యాత్రను విజయవంతంగా ప్రయోగించింది. భారత్ మూలం

మరణాలు

  • జనవరి 26 నంబూరి పరిపూర్ణ తెలుగు రచయిత్రి, కమ్యూనిస్ట్ నాయకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1931). మూలం
  • జనవరి 29 పి.నర్సారెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1931). భారత్ మూలం
  • జనవరి 31 అనిల్ బాబర్, శివసేనకు చెందిన మహారాష్ట్ర మాజీ శాసనసభ్యుడు. (జ.1950). భారత్ మూలం
  • ఫిబ్రవరి 17 సుహాని భట్నాగర్, బాలీవుడ్‌ వ‌ర్ధ‌మాన న‌టి. అమీర్‌ఖాన్ హీరోగా వ‌చ్చిన దంగ‌ల్ (2016) సినిమాలో చిన్న‌నాటి బ‌బితా ఫోగ‌ట్‌గా న‌టించింది. (జ. 2004). మూలం
  • ఫిబ్రవరి 17 అంజనా భౌమిక్, బెంగాలీ సినిమానటి.(జ.1944). మూలం
  • ఫిబ్రవరి 23 మనోహర్ జోషి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేనకు చెందిన రాజకీయ నాయకుడు. (జ.1937). భారత్ మూలం
  • మార్చి 11 సూర్యకిరణ్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. (జ.1974). మూలం
  • మార్చి 28 ఎ. గణేష మూర్తి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. పార్లమెంట్ సభ్యుడు. (జ.1947). భారత్ మూలం
  • ఏప్రిల్ 15 ఆర్. ఇంద్ర కుమారి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకురాలు. మాజీ మంత్రిణి. (జ.1950/51). భారత్ మూలం
  • మే 1 ఉమా రామనన్, తమిళ చలనచిత్ర నేపథ్యగాయని. (జ.1954/55). భారత్ మూలం
  • మే 19 ఇబ్రహీం రైసీ, ఇరాన్ ఎనిమిదవ అధ్యక్షుడు. (జ.1960). మూలం
  • మే 28 అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. మూలం
  • జూన్ 8 రామోజీరావు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. (జ.1936). మూలం
  • జూన్ 9 అమోల్ కాలే, ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు. (జ.1976/77). భారత్ మూలం
  • జూన్ 14 నండూరి పార్థసారథి, రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు. (జ.1939). మూలం
  • జూలై 19 అడిగోపుల వెంకటరత్నం, కవి, రచయిత.(జ.1945). మూలం
  • జూలై 20 జెడింగీ, పులిని గొడ్డలితో చంపిన మిజోరాం ధీర వనిత, శౌర్యచక్ర పురస్కార గ్రహీత. బంగ్లాదేశ్కు చెందిన ఆమె ఇరవై ఆరేళ్ల వయసులో వంట చెరకు కోసం గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్ళింది. అక్కడ, తనపై దాడికి సిద్ధమైన పులిని చేతిలోని గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన 1978 జులై 3న జరిగింది. మూలం
  • సెప్టెంబరు 6 వడ్డేపల్లి కృష్ణ, కవి, సినీగేయరచయిత, లలిత గీతాల రచయత,(జ.1948). మూలం
  • సెప్టెంబరు 12 గురుచరణ్, తెలుగు గీత రచయిత(జ.19. ). మూలం
  • అక్టోబరు 15 డాక్టర్‌ కొత్త ఉషాలక్ష్మి, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరొందిన గైనకాలజిస్టుల్లో ఒకరు. ప్రసూతి, గైనకాలజీ ప్రొఫెసర్‌గా హైదరాబాదులోని నీలోఫర్‌ ఆస్పత్రిలో ఆమె సుదీర్ఘకాలం సేవలందించింది. మూలం
  • అక్టోబరు 24 దార్ల రామచంద్రం, కథా రచయత (జ. 1958). మూలం
  • నవంబరు 26 శ్యామ్ దేవ్ చౌదరి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు. (జ.1939). భారత్ మూలం
  • నవంబరు 28 ఆనంద కృష్ణన్, మలేషియా వ్యాపారవేత్త (జ.1938). మూలం
  • నవంబరు 30 శోభిత శివన్న, కన్నడ చలనచిత్ర నటి. (జ.1992). మూలం
  • డిసెంబరు 6 మధుకర్ పిచాడ్, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనసభ సభ్యుడు. (జ.1941). భారత్ మూలం
  • డిసెంబరు 24 మోతె జగన్నాథం, తెలంగాణకు చెందిన చెక్కతీగల తోలుబొమ్మలాట కళాకారుడు. మూలం
  • డిసెంబరు 25 ఎం.టి.వాసుదేవన్ నాయర్, కేరళ రచయిత, పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారాల గ్రహీత. (జ.1933). భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: పి.వి.నరసింహారావు tewiki:పి.వి.నరసింహారావు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూనియర్ ఎన్.టి.ఆర్ tewiki:జూనియర్_ఎన్.టి.ఆర్ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: కల్వకుంట్ల చంద్రశేఖరరావు tewiki:కల్వకుంట్ల_చంద్రశేఖరరావు · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: రామోజీరావు tewiki:రామోజీరావు · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: నారా చంద్రబాబునాయుడు tewiki:నారా_చంద్రబాబునాయుడు · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి tewiki:వై.ఎస్._జగన్మోహన్_రెడ్డి · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: పవన్ కళ్యాణ్ tewiki:పవన్_కళ్యాణ్ · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూన్ 29 tewiki:జూన్_29 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: పి.వి. సింధు tewiki:పి.వి._సింధు · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగార్జున tewiki:అక్కినేని_నాగార్జున · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగేశ్వరరావు tewiki:అక్కినేని_నాగేశ్వరరావు · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 26 tewiki:సెప్టెంబరు_26 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: అల్లు అర్జున్ tewiki:అల్లు_అర్జున్ · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జనవరి 26 tewiki:జనవరి_26 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 29 tewiki:జనవరి_29 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జనవరి 31 tewiki:జనవరి_31 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 17 tewiki:ఫిబ్రవరి_17 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 23 tewiki:ఫిబ్రవరి_23 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మార్చి 11 tewiki:మార్చి_11 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మార్చి 28 tewiki:మార్చి_28 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 15 tewiki:ఏప్రిల్_15 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మే 19 tewiki:మే_19 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మే 28 tewiki:మే_28 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 8 tewiki:జూన్_8 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూన్ 14 tewiki:జూన్_14 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూలై 19 tewiki:జూలై_19 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 6 tewiki:సెప్టెంబరు_6 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 12 tewiki:సెప్టెంబరు_12 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: అక్టోబరు 24 tewiki:అక్టోబరు_24 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: నవంబరు 26 tewiki:నవంబరు_26 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: నవంబరు 28 tewiki:నవంబరు_28 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: నవంబరు 30 tewiki:నవంబరు_30 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: డిసెంబరు 6 tewiki:డిసెంబరు_6 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: డిసెంబరు 24 tewiki:డిసెంబరు_24 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  41. వికీడేటా: డబుల్ ఇంజన్ (Q123475104) wikidata:Q123475104 · CC0 1.0
  42. వికీడేటా: హను మాన్ (Q108940313) wikidata:Q108940313 · CC0 1.0
  43. వికీడేటా: ఈగల్ (Q123484839) wikidata:Q123484839 · CC0 1.0
  44. వికీడేటా: ప్రేమలో (Q136339252) wikidata:Q136339252 · CC0 1.0
  45. వికీడేటా: ధీర (Q124460444) wikidata:Q124460444 · CC0 1.0
  46. వికీడేటా: ఆపరేషన్ వాలెంటైన్ (Q123989791) wikidata:Q123989791 · CC0 1.0
  47. వికీడేటా: భీమా (2024 సినిమా) (Q124304409) wikidata:Q124304409 · CC0 1.0
  48. వికీడేటా: చారి 111 (Q124646751) wikidata:Q124646751 · CC0 1.0
  49. వికీడేటా: గామి (Q124445828) wikidata:Q124445828 · CC0 1.0
  50. వికీడేటా: రజాకార్ (Q122678640) wikidata:Q122678640 · CC0 1.0
  51. వికీడేటా: రవికుల రఘురామ (Q125101639) wikidata:Q125101639 · CC0 1.0
  52. వికీడేటా: తంత్ర (Q128799591) wikidata:Q128799591 · CC0 1.0
  53. వికీడేటా: ఓం భీమ్ బుష్ (Q124680621) wikidata:Q124680621 · CC0 1.0
  54. వికీడేటా: దేవర (Q118502010) wikidata:Q118502010 · CC0 1.0
  55. వికీడేటా: ప్రసన్నవదనం (Q125888134) wikidata:Q125888134 · CC0 1.0
  56. వికీడేటా: కృష్ణమ్మ (Q125825859) wikidata:Q125825859 · CC0 1.0
  57. వికీడేటా: ఆరంభం (2024 సినిమా) (Q128795996) wikidata:Q128795996 · CC0 1.0
  58. వికీడేటా: సి. డి: క్రిమినల్ ఆర్ డెవిల్ (Q129262923) wikidata:Q129262923 · CC0 1.0
  59. వికీడేటా: ప్రేమించొద్దు (Q131177991) wikidata:Q131177991 · CC0 1.0
  60. వికీడేటా: మ్యూజిక్ షాప్ మూర్తి (Q127662631) wikidata:Q127662631 · CC0 1.0
  61. వికీడేటా: కల్కి 2898 ఏ.డీ (Q112430183) wikidata:Q112430183 · CC0 1.0
  62. వికీడేటా: డార్లింగ్ (2024 సినిమా) (Q127605831) wikidata:Q127605831 · CC0 1.0
  63. వికీడేటా: బడ్డీ (Q128600711) wikidata:Q128600711 · CC0 1.0
  64. వికీడేటా: పురుషోత్తముడు (Q128872324) wikidata:Q128872324 · CC0 1.0
  65. వికీడేటా: అలనాటి రామచంద్రుడు (Q130245494) wikidata:Q130245494 · CC0 1.0
  66. వికీడేటా: ఉషా పరిణయం (Q131302020) wikidata:Q131302020 · CC0 1.0
  67. వికీడేటా: సింబా (Q128799592) wikidata:Q128799592 · CC0 1.0
  68. వికీడేటా: మిస్టర్ బచ్చన్ (Q127789927) wikidata:Q127789927 · CC0 1.0
  69. వికీడేటా: ఆయ్ (Q129169439) wikidata:Q129169439 · CC0 1.0
  70. వికీడేటా: బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో (Q129206594) wikidata:Q129206594 · CC0 1.0
  71. వికీడేటా: మారుతి నగర్ సుబ్రమణ్యం (Q129532113) wikidata:Q129532113 · CC0 1.0
  72. వికీడేటా: 35 చిన్న కథ కాదు (Q130240872) wikidata:Q130240872 · CC0 1.0
  73. వికీడేటా: ఫైలం పిలగా (Q130344609) wikidata:Q130344609 · CC0 1.0
  74. వికీడేటా: హైడ్ న్ సిక్ (Q130388421) wikidata:Q130388421 · CC0 1.0
  75. వికీడేటా: చిట్టి పొట్టి (Q130479161) wikidata:Q130479161 · CC0 1.0
  76. వికీడేటా: జనక అయితే గనక (Q130611919) wikidata:Q130611919 · CC0 1.0
  77. వికీడేటా: లక్కీ భాస్కర్ (Q125453590) wikidata:Q125453590 · CC0 1.0
  78. వికీడేటా: ధూం ధాం (Q129750759) wikidata:Q129750759 · CC0 1.0
  79. వికీడేటా: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Q131092696) wikidata:Q131092696 · CC0 1.0
  80. వికీడేటా: మట్కా (Q130484591) wikidata:Q130484591 · CC0 1.0
  81. వికీడేటా: జీబ్రా (2024 సినిమా) (Q130375724) wikidata:Q130375724 · CC0 1.0
  82. వికీడేటా: పుష్ప -2 (Q112083510) wikidata:Q112083510 · CC0 1.0
  83. వికీడేటా: బచ్చల మల్లి (Q131293603) wikidata:Q131293603 · CC0 1.0
  84. వికీడేటా: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ (Q131521066) wikidata:Q131521066 · CC0 1.0