ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

స్వామి రామానంద తీర్థ

జయంతి · 1903 మూలం

ఎం.ఎస్.ఆచార్య

జయంతి · 1924 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1975 రాజబాబు, విజయనిర్మల ప్రధాన పాత్రల్లో నటించిన పిచ్చోడి పెళ్ళి చిత్రం విడుదలైంది. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2013 తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. మూలం
  • 2013 ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా పది జిల్లాలతో కూడిన ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర సరిహద్దులకు కేంద్ర మంత్రివర్గం తన సమావేశంలో ఆమోదం తెలిపింది. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2013 హైదరాబాదును రాజధానిగా చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పూర్తి ప్రస్థానం → మూలం

సంఘటనలు

  • 1791 కలకత్తా మ్యాగజైన్, ఓరియంటల్ మ్యూజియం, భారత ఉపఖండంలోని మొదటి మాసపత్రిక, ప్రచురించడం ప్రారంభమైంది. భారత్ మూలం
  • 1831 బ్రిటిష్ వారు మైసూర్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారత్ మూలం
  • 1860 భారత ప్రభుత్వం పోలీస్ కమిషన్ నివేదిక ప్రతిని బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ పరిశీలనకు పంపింది. భారత్ మూలం
  • 1950 న్యూయార్క్‌లో యుఎన్ దళాలు 38 వ సమాంతరాన్ని దాటడాన్ని భారత్ నిరసించింది. భారత్ మూలం
  • 1955 మద్రాసు వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది. భారత్ మూలం
  • 1957 రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. భారత్ మూలం
  • 1977 న్యూఢిల్లీలో అధికారిక అవినీతి ఆరోపణలపై ఇందిరా గాంధీని అరెస్టు చేశారు. భారత్ మూలం
  • 1978 ప్రపంచంలో రెండవ, భారతదేశంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జన్మించింది. భారత్ మూలం
  • 1984 భారతదేశపు అతి పొడవైన రైలు హిమ్సాగర్ ఎక్స్‌ప్రెస్ (జమ్మూ తావి నుండి కన్యా కుమారి వరకు) మొదటిసారిగా జెండా ఊపింది. భారత్ మూలం
  • 1985 సహారావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌ని న్యూఢిల్లీ ఆమోదించినట్లు ప్రకటించిన తర్వాత మొరాకో భారతదేశంతో దౌత్య సంబంధాలను విచ్ఛిన్నం చేసింది. భారత్ మూలం
  • 1988 లెబనీస్ కిడ్నాపర్లు మిథిలేశ్వర్ సింగ్‌ను 30 నెలల బందీగా ఉంచిన తర్వాత విడుదల చేశారు. మూలం
  • 1990 పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీలు ఏకమై ఐక్య జర్మనీగా ఏర్పడ్డాయి. మూలం
  • 2000 వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటనపై భారత్, రష్యా సంతకాలు చేశాయి. భారత్ మూలం
  • 2005 వర్తుల సూర్యగ్రహణం (యాన్యులర్ సొలార్ ఎక్లిప్స్) ఏర్పడింది. మూలం
  • 2013 లాలూ ప్రసాద్ యాదవ్‌కు పశువుల దాణా కుంభకోణం కేసులో తొలి శిక్షగా ఐదేళ్ళు జైలు శిక్ష. మూలం
  • 2013 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది; పదేళ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించింది. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 2021 రోహ్‌తాంగ్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్ సొరంగంను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ‌ ప్రారంభించారు. మూలం

జననాలు

  • 1890 లక్ష్మీనారాయణ సాహు, సాహితీవేత్త, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త. మూలం
  • 1903 స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (మ.1972). మూలం
  • 1924 ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (మ.1994). మూలం
  • 1926 నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (మ.2010). మూలం
  • 1949 జె.పి.దత్, భారతీయ చలనచిత్ర దర్శకుడు. భారత్ మూలం
  • 1954 సత్యరాజ్, దక్షిణ భారత చలన చిత్రాలుతో పాటు హిందీ చిత్రాల్లో, సహాయ, ప్రతి నాయక నటుడు. భారత్ మూలం
  • 1968 ఎన్.శంకర్, రచయిత, నిర్మాత, దర్శకుడు. మూలం
  • 1988 కాశి రాజు, వర్థమాన కవులలో ఒకడు, కవిసంగమంలో గ్రూప్ కవితలు వ్రాస్తున్నాడు. మూలం

మరణాలు

  • 1923 కాదంబినీ గంగూలీ - భారతదేశపు మొదటి పట్టభద్రురాలైన మహిళా, మొదటి మహిళా వైద్యురాలు. (జ.1861). భారత్ మూలం
  • 1992 దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (జ.1898). భారత్ మూలం
  • 2006 ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలలో పేరొందిన చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (జ.1935). మూలం
  • 2007 స్వరాజ్ ప్రకాష్ గుప్తా, భారతీయ పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రకారుడు. (జ.1931). భారత్ మూలం

సినిమా

  • 2024 'చిట్టి పొట్టి' చిత్రం విడుదలైంది. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 tewiki:ఆంధ్రప్రదేశ్_పునర్వ్యవస్థీకరణ_చట్టం,_2014 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: రాజబాబు tewiki:రాజబాబు · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: హైదరాబాదు tewiki:హైదరాబాదు · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: తెలంగాణ ఉద్యమం tewiki:తెలంగాణ_ఉద్యమం · CC BY-SA 4.0
  6. వికీడేటా: చిట్టి పొట్టి (Q130479161) wikidata:Q130479161 · CC0 1.0