ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 10 శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం విడుదలైంది. మూలం
  • జనవరి 14 'సంక్రాంతికి వస్తున్నాం'తో దగ్గుబాటి వెంకటేష్ సీనియర్ హీరోల్లో 300 కోట్ల వసూళ్లు సాధించిన తొలి కథానాయకుడిగా నిలిచారు. మూలం
  • జనవరి 16 ఇస్రో స్పేడెక్స్ ఉపగ్రహాల డాకింగ్ విజయవంతమైనట్లు నిర్ధారణ; స్వదేశీ సాంకేతికతతో ఈ ఘనత సాధించిన అరుదైన దేశాల్లో భారత్ చేరింది. భారత్ మూలం
  • ఫిబ్రవరి 7 రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. మూలం
  • ఫిబ్రవరి 23 ఐసిసి ఛాపింయన్స్ ట్రోఫి (2025)లో భాగంగా దుబాయలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ 6 వికెట్లతో విజయం సాధించింది. విరాట్ కొహ్లీ అజేయ సెంచరీ సాధించి భారత విజయానికి దోహదపడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. భారత్ మూలం
  • మార్చి 9 భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ (2025)ని గెలుచుకుంది. మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. భారత్ మూలం
  • మార్చి 13 విజయశాంతి తెలంగాణ శాసనమండలి సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూలం
  • మార్చి 19 అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన బారీ విల్మోర్, సునీతా విలియమ్స్ వ్యోమగాములు స్పేస్ ఎక్స్ అనే రాకెట్ ద్వారా భూమికి తిరిగి వచ్చారు. మూలం
  • ఏప్రిల్ 7 విజయశాంతి తెలంగాణ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మూలం
  • జూలై 13 తెలుగు తెరపై ప్రతినాయక, క్యారెక్టర్ పాత్రలకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు హైదరాబాదులో మరణించారు. మూలం
  • జూలై 30 నాసా-ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూపరిశీలన ఉపగ్రహం నిసార్‌ను జీఎస్‌ఎల్‌వీ ఎఫ్16 ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. భారత్ మూలం
  • ఆగస్టు 24 గగన్‌యాన్ మానవసహిత అంతరిక్ష కార్యక్రమం కోసం ఇస్రో తొలి సమీకృత ఎయిర్ డ్రాప్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ మూలం
  • సెప్టెంబరు 25 పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ చిత్రం 'ఓజీ' విడుదలైంది. మూలం
  • అక్టోబరు 18 పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ముగ్గురు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్‌ మృతి చెందారు. మూలం
  • అక్టోబరు 24 హైదరాబాదు నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు కర్నూలు శివారులో ద్విచక్రవాహనాన్ని ఢీకొని ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది, 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మూలం
  • అక్టోబరు 31 మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మూలం
  • అక్టోబరు 31 ప్రభాస్ బాహుబలి రెండు భాగాల సమాహారం 'బాహుబలి: ది ఎపిక్' విడుదలై రీ-రిలీజ్ ఓపెనింగ్ రికార్డు నెలకొల్పింది. మూలం
  • నవంబరు 2 ఇస్రో సమాచార ఉపగ్రహం సీఎంఎస్-03ను ఎల్‌వీఎం3-ఎం5 ద్వారా శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. భారత్ మూలం
  • డిసెంబరు 15 హైదరాబాదు రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని వెంకయ్య నాయుడు తదితరులు ఆవిష్కరించారు. మూలం
  • డిసెంబరు 24 ఇస్రో ఎల్‌వీఎం3-ఎం6 ద్వారా 6,100 కిలోల బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది; భారత గడ్డ నుంచి ఎగిరిన అత్యంత బరువైన విదేశీ ఉపగ్రహం ఇదే. భారత్ మూలం

మరణాలు

  • జనవరి 12 మంద జగన్నాథం, రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ. 1951). భారత్ మూలం
  • జనవరి 20 విజయ రంగరాజు, తెలుగు సినీ నటుడు. మూలం
  • జనవరి 26 ఆర్‌.సత్యనారాయణ, రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్. (జ. 1965). మూలం
  • జూన్ 14 అల్లం గోపాలరావు, తెలుగు సినిమా, టెలివిజన్ నటుడు. (జ.1950). మూలం
  • జూన్ 16 నెల్లై ఎస్. ముత్తు, తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్త, తమిళంలో సైన్స్ ఫిక్షన్ రచయిత. (జ.1922). భారత్ మూలం
  • ఆగస్టు 11 హేమంత్ దత్తా, అస్సామీ నాటక రచయిత, సినిమా దర్శకుడు గీత రచయిత (జ.1941). మూలం
  • అక్టోబరు 15 రావు బాలసరస్వతి దేవి, తొలితరం చలనచిత్ర నటి, నేపథ్య గాయని.(జ.1928). మూలం
  • అక్టోబరు 20 చందన మోహనరావు, వ్యాపారవేత్త. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్స్ స్థాపకుడు. (జ.1943). మూలం
  • నవంబరు 6 మండవ జానకిరామయ్య, విజయ డెయిరీ మాజీ ఛైర్మన్. ఆయన ఇండియన్ డైరీ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మక 'కురియన్' అవార్డు గ్రహీత. మూలం
  • నవంబరు 6 హరీష్ రాయ్, కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ఆయన కేజీఎఫ్ చిత్రంలో ఖాసిం చాచా పాత్రతో గుర్తింపు పొందాడు. మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: రామ్ చ​రణ్ తేజ tewiki:రామ్_చ​రణ్_తేజ · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: దగ్గుబాటి వెంకటేష్ tewiki:దగ్గుబాటి_వెంకటేష్ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 23 tewiki:ఫిబ్రవరి_23 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మార్చి 9 tewiki:మార్చి_9 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: విజయశాంతి tewiki:విజయశాంతి · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మార్చి 19 tewiki:మార్చి_19 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: కోట శ్రీనివాసరావు tewiki:కోట_శ్రీనివాసరావు · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: పవన్ కళ్యాణ్ tewiki:పవన్_కళ్యాణ్ · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: అక్టోబరు 18 tewiki:అక్టోబరు_18 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: అక్టోబరు 24 tewiki:అక్టోబరు_24 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మహమ్మద్ అజారుద్దీన్ tewiki:మహమ్మద్_అజారుద్దీన్ · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ప్రభాస్ tewiki:ప్రభాస్ · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం tewiki:ఎస్._పి._బాలసుబ్రహ్మణ్యం · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జనవరి 12 tewiki:జనవరి_12 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 20 tewiki:జనవరి_20 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జనవరి 26 tewiki:జనవరి_26 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జూన్ 14 tewiki:జూన్_14 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఆగస్టు 11 tewiki:ఆగస్టు_11 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: అక్టోబరు 20 tewiki:అక్టోబరు_20 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: నవంబరు 6 tewiki:నవంబరు_6 · CC BY-SA 4.0
  24. వికీడేటా: గేమ్ ఛేంజర్ (Q110917109) wikidata:Q110917109 · CC0 1.0
  25. వికీడేటా: సంక్రాంతికి వస్తున్నాం (Q131548050) wikidata:Q131548050 · CC0 1.0
  26. వికీడేటా: కాఫీ_విత్_ఏ_కిల్లర్ (Q132063744) wikidata:Q132063744 · CC0 1.0
  27. వికీడేటా: తండేల్ (Q131583972) wikidata:Q131583972 · CC0 1.0
  28. వికీడేటా: బ్రహ్మ ఆనందం (Q131940447) wikidata:Q131940447 · CC0 1.0
  29. వికీడేటా: రామం రాఘవం (Q131363519) wikidata:Q131363519 · CC0 1.0
  30. వికీడేటా: 14 డేస్ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో (Q132240257) wikidata:Q132240257 · CC0 1.0
  31. వికీడేటా: జిగేల్ (Q132881977) wikidata:Q132881977 · CC0 1.0
  32. వికీడేటా: వైఫ్_అఫ్_అనిర్వేశ్ (Q133567040) wikidata:Q133567040 · CC0 1.0
  33. వికీడేటా: 1000 వాలా (Q133567039) wikidata:Q133567039 · CC0 1.0
  34. వికీడేటా: పెళ్ళి కాని ప్రసాద్ (2025 సినిమా) (Q133573206) wikidata:Q133573206 · CC0 1.0
  35. వికీడేటా: టుక్ టుక్ (Q133573212) wikidata:Q133573212 · CC0 1.0
  36. వికీడేటా: కాలమేగా కరిగింది (Q133842835) wikidata:Q133842835 · CC0 1.0
  37. వికీడేటా: 28_డిగ్రీల_సెల్సియస్ (Q133833412) wikidata:Q133833412 · CC0 1.0
  38. వికీడేటా: ఒడెలా 2 (Q125137056) wikidata:Q125137056 · CC0 1.0
  39. వికీడేటా: ఘాటి (Q131455085) wikidata:Q131455085 · CC0 1.0
  40. వికీడేటా: అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Q133895449) wikidata:Q133895449 · CC0 1.0
  41. వికీడేటా: జగమెరిగిన సత్యం (Q133934123) wikidata:Q133934123 · CC0 1.0
  42. వికీడేటా: డియర్ ఉమ (Q133934131) wikidata:Q133934131 · CC0 1.0
  43. వికీడేటా: సూర్యాపేట జంక్షన్ (Q116468013) wikidata:Q116468013 · CC0 1.0
  44. వికీడేటా: సారంగపాణి జాతకం (Q133779825) wikidata:Q133779825 · CC0 1.0
  45. వికీడేటా: చౌర్య_పాఠం (Q134308970) wikidata:Q134308970 · CC0 1.0
  46. వికీడేటా: సింగిల్ (Q134389880) wikidata:Q134389880 · CC0 1.0
  47. వికీడేటా: శుభం (2025 తెలుగు సినిమా) (Q134416710) wikidata:Q134416710 · CC0 1.0
  48. వికీడేటా: బ్లైండ్ స్పాట్ (Q135434696) wikidata:Q135434696 · CC0 1.0
  49. వికీడేటా: అనగనగా (Q134475957) wikidata:Q134475957 · CC0 1.0
  50. వికీడేటా: లెవెన్ (Q130553766) wikidata:Q130553766 · CC0 1.0
  51. వికీడేటా: 23 ఇరవై మూడు (Q134479425) wikidata:Q134479425 · CC0 1.0
  52. వికీడేటా: వైభవం (2025 సినిమా) (Q134547832) wikidata:Q134547832 · CC0 1.0
  53. వికీడేటా: శ్రీశ్రీశ్రీ రాజావారు (Q134704473) wikidata:Q134704473 · CC0 1.0
  54. వికీడేటా: 8 వసంతాలు (Q135293772) wikidata:Q135293772 · CC0 1.0
  55. వికీడేటా: తమ్ముడు (2025 సినిమా) (Q135285259) wikidata:Q135285259 · CC0 1.0
  56. వికీడేటా: ఓ భామ అయ్యో రామ (Q135321361) wikidata:Q135321361 · CC0 1.0
  57. వికీడేటా: కొత్తపల్లిలో_ఒక్కపుడు (Q135333759) wikidata:Q135333759 · CC0 1.0
  58. వికీడేటా: హరి హర వీరమల్లు (Q105886670) wikidata:Q105886670 · CC0 1.0
  59. వికీడేటా: మహావతార్ నరసింహ (Q135319573) wikidata:Q135319573 · CC0 1.0
  60. వికీడేటా: కింగ్డమ్ (2025 సినిమా) (Q132240259) wikidata:Q132240259 · CC0 1.0
  61. వికీడేటా: థాంక్యూ డియర్ (Q135654173) wikidata:Q135654173 · CC0 1.0
  62. వికీడేటా: అరేబియా కడలి (Q135677741) wikidata:Q135677741 · CC0 1.0
  63. వికీడేటా: మిరాయ్ (Q132794955) wikidata:Q132794955 · CC0 1.0
  64. వికీడేటా: కిష్కింధపురి (Q136352637) wikidata:Q136352637 · CC0 1.0
  65. వికీడేటా: తెలుసు కదా (Q128474263) wikidata:Q128474263 · CC0 1.0
  66. వికీడేటా: కె-_ర్యాంప్ (Q135333699) wikidata:Q135333699 · CC0 1.0
  67. వికీడేటా: ది గర్ల్ఫ్రెండ్ (Q136765333) wikidata:Q136765333 · CC0 1.0
  68. వికీడేటా: గోపి_గాళ్ళ_గోవా_ట్రిప్ (Q136757696) wikidata:Q136757696 · CC0 1.0
  69. వికీడేటా: ఆంధ్రా కింగ్ తాలూకా (Q135336675) wikidata:Q135336675 · CC0 1.0
  70. వికీడేటా: అఖండ 2 (Q136514093) wikidata:Q136514093 · CC0 1.0
  71. వికీడేటా: డ్రైవ్ (Q137847685) wikidata:Q137847685 · CC0 1.0
  72. వికీడేటా: మోగ్లీ (Q137394697) wikidata:Q137394697 · CC0 1.0