ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సర్దార్ గౌతు లచ్చన్న

జయంతి · 1909 మూలం

టీ.జి. కమలాదేవి

వర్ధంతి · 2012 మూలం

వానమామలై వరదాచార్యులు

జయంతి · 1912 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

జననాలు

  • 1909 సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్రశాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు (మ.2006). మూలం
  • 1912 వానమామలై వరదాచార్యులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండితుడు, రచయిత (మ.1984). మూలం
  • 1919 టంగుటూరి అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి (మ.1986). మూలం
  • 1920 కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి (మ.2001). మూలం
  • 1939 కాంచన, దక్షిణ భారతీయ చలనచిత్ర నటీమణి. భారత్ మూలం
  • 1958 మడొన్నా (మడొన్నా లూయీ సిక్కోన్). అమెరికన్ నటి, పాటగత్తె, పాటల రచయిత్రి. మూలం
  • 1970 మనీషా కోయిరాలా . తెలుగుచిత్రాలలోనటించిన నేపాల్ నటి. మూలం
  • 1978 మంత్రి కృష్ణమోహన్, 2013 కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత. మూలం
  • 1989 శ్రావణ భార్గవి, సినీ గాయని, అనువాద కళాకారిణి, గీత రచయిత్రి. మూలం

మరణాలు

  • 1886 స్వామి రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మిక గురువు. (జ.1836). మూలం
  • 1996 చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (జ. 1909). మూలం
  • 2001 అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (జ.1918). భారత్ మూలం
  • 2004 జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (జ.1937). భారత్ మూలం
  • 2012 టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930). మూలం
  • 2018 అటల్ బిహారీ వాజపేయి, భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారత రత్న భాజపా నేత. (జ. 1924). భారత్ మూలం
  • 2020 రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (జ.1940). మూలం

సినిమా

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రత్యక్ష కార్యాచరణ దినం. మూలం
  • బెనింగ్టన్ యుద్ద దినం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఆగస్టు 16 tewiki:ఆగస్టు_16 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: టి.అంజయ్య tewiki:టి.అంజయ్య · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: కోట్ల విజయభాస్కరరెడ్డి tewiki:కోట్ల_విజయభాస్కరరెడ్డి · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: కల్వకుంట్ల చంద్రశేఖరరావు tewiki:కల్వకుంట్ల_చంద్రశేఖరరావు · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: నీలం సంజీవరెడ్డి tewiki:నీలం_సంజీవరెడ్డి · CC BY-SA 4.0
  7. వికీడేటా: ఆయ్ (Q129169439) wikidata:Q129169439 · CC0 1.0