ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

కోనేరు రంగారావు

జయంతి · 1935 మూలం

కొండపల్లి శేషగిరి రావు

వర్ధంతి · 2012 మూలం

గులాబ్‌రాయ్ రాంచంద్

జయంతి · 1927 మూలం

దినోత్సవాలు

  • కార్గిల్ విజయ్ దివస్ జాతీయ 1999 కార్గిల్ యుద్ధ విజయ స్మారకం మూలం

సంఘటనలు

  • 1801 ఆర్కాట్ నవాబుకూ ఈస్టిండియా కంపెనీకీ మధ్య కర్ణాటక ఒప్పందం కుదిరింది. భారత ఉపఖండంపై పట్టు సాధించడంలో బ్రిటిషు సామ్రాజ్యానికి తోడ్పడిన ఒప్పందాలలో ఇది ఒకటి. భారత్ మూలం
  • 1956 గమాల్ అబ్దుల్ నాసర్, ఈజిప్ట్ అధ్యక్షుడు సూయజ్ కాలువను జాతీయం చేసాడు. మూలం
  • 1997 వి.ఎస్. రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియామకం. మూలం

జననాలు

  • 1915 ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు.(మ.1995). మూలం
  • 1927 గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. (మ.2003). భారత్ మూలం
  • 1933 ఎం. కె. జగన్నాథరాజా, బహుభాషాపండితుడు. ఆముక్తమాల్యదను తమిళంలోనికి అనువదించాడు. (మ.2008). భారత్ మూలం
  • 1935 కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010). మూలం
  • 1981 అభిరామి, టీ.వి.వ్యాఖ్యాత, దక్షిణ భారత సినీ నటి. భారత్ మూలం

మరణాలు

  • 1930 అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (జ.1856). భారత్ మూలం
  • 1975 గోపరాజు రామచంద్రరావు, సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (జ.1902). భారత్ మూలం
  • 2011 కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు. ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు. కవి. నాటకకర్త. (జ.1929). మూలం
  • 2012 కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1924). మూలం
  • 2020 గార్లపాటి రఘుపతిరెడ్డి, తెలంగాణా విముక్తి పోరాటయోధుడు. మూలం
  • 2021 జయంతి, దక్షిణ భారత సినిమా నటి. (జ. 1945). భారత్ మూలం

సినిమా

  • 2024 'బడ్డీ' చిత్రం విడుదలైంది. మూలం
  • 2024 'పురుషోత్తముడు' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • కార్గిల్ విజయ దినోత్సవం. మూలం
  • అడవుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూలై 26 tewiki:జూలై_26 · CC BY-SA 4.0
  2. వికీడేటా: బడ్డీ (Q128600711) wikidata:Q128600711 · CC0 1.0
  3. వికీడేటా: పురుషోత్తముడు (Q128872324) wikidata:Q128872324 · CC0 1.0
  4. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0