ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

బూర్గుల రంగనాథరావు

జయంతి · 1917 మూలం

రామమనోహర్ లోహియా

వర్ధంతి · 1967 మూలం

పి.ఎస్. రామకృష్ణారావు

జయంతి · 1918 మూలం

సంఘటనలు

  • 1965 19వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి. మూలం
  • 1998 ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ ప్రమాణ స్వీకారం. భారత్ మూలం
  • 1999 ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరిన రోజుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మూలం
  • 2000 జే ఎం ఎం ముడుపుల కేసులో పూర్వపు ప్రధానమంత్రి పి వి నరసింహారావు కు, బూటాసింగుకు కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగారం, 2 లక్షల జరిమానా విధించింది. (తరువాత వీరిద్దరూ నిర్దోషులుగా బయటపడ్డారు). భారత్ మూలం

జననాలు

  • 1911 విజయ్ మర్చంట్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్ మూలం
  • 1917 బూర్గుల రంగనాథరావు, తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం పొందారు. వీరు పలు గ్రంథాలు రచించడమే కాకుండా ఆకాశవాణి నుంచి వీరి చాలా కథలు, నాటికలు ప్రసారమయ్యాయి. మూలం
  • 1918 పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (మ.1986). మూలం
  • 1929 రామినేని అయ్యన్న చౌదరి, సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త. మూలం
  • 1932 యుషిరో మియురా, తన 70వ యేట, 75వ యేట, 80వ యేట ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న జపాన్‌కు చెందిన పర్వతారోధకుడు. మూలం
  • 1936 రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, వ్యాసరచయిత. మూలం
  • 1945 పంతుల జోగారావు, వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. మూలం
  • 1948 ప్రొతిమా బేడి, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (మ.1998). భారత్ మూలం
  • 1955 హేమా చౌదరి, దక్షిణ భారత సినిమా నటి. భారత్ మూలం
  • 1955 బియ్యాల జనార్ధన్‌రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (మ. 2002). మూలం
  • 1981 స్నేహ, తెలుగు సినీ నటి. మూలం

మరణాలు

  • 1967 రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త. భారతదేశంలోని ఇప్పటి సోషలిస్టులకు ఆదిగురువు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా రేడియో స్టేషను పెట్టాడు. భారత్ మూలం
  • 1993 పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ గవర్నరు. (జ.1921). భారత్ మూలం
  • 2012 ఘండికోట బ్రహ్మాజీరావు, ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (జ.1922). మూలం

సినిమా

  • 2024 'జనక అయితే గనక' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు. మూలం
  • ప్రపంచ దృష్టి దినోత్సవం.(రెండో గురువారం). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: అక్టోబరు 12 tewiki:అక్టోబరు_12 · CC BY-SA 4.0
  2. వికీడేటా: జనక అయితే గనక (Q130611919) wikidata:Q130611919 · CC0 1.0