ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

బి. వి. సుబ్బారెడ్డి

వర్ధంతి · 1974 మూలం

రాయపాటి సాంబశివరావు

జయంతి · 1943 మూలం

దినోత్సవాలు

  • ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అంతర్జాతీయ మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1893 గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ. భారత్ మూలం
  • 1935 ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్. మూలం
  • 1965 పెళ్ళి అయిన జంటలకు గర్భ నిరోధ పద్ధతులను చట్టబద్దం చేస్తూ, అమెరికా సుప్రీం కోర్టు తీర్పు. మూలం
  • 1966 మాజీ హాలీవుడ్ సినిమా నటుడు, రోనాల్డ్ రీగన్ 33వ కాలిఫోర్నియా గవర్నరు అయ్యాడు. మూలం
  • 1967 ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు. మూలం
  • 1975 బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది. మూలం
  • 1979 భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది. భారత్ మూలం
  • 1981 ఒపెరా పేరుతో ఇరాక్‌ లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టరును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. మూలం
  • 1991 అగ్ని పర్వతం పినతూబో పేలి, 7 కి.మీ (4.5 మై) ఎత్తుకు బూడిద చిమ్మింది. మూలం

జననాలు

  • 1943 రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు. భారత్ మూలం
  • 1953 లత , దక్షిణ భారత చలన చిత్ర నటి, టెలివిజన్ నటి. భారత్ మూలం
  • 1960 సరిత, దక్షిణ భారత చలన చిత్రనటి. భారత్ మూలం
  • 1974 మహేష్ భూపతి, భారత టెన్నిస్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • 1981 అమృత రావు , మోడల్, తెలుగు, హిందీ సినీ నటీ. మూలం
  • 1993 అనురాగ్ కులకర్ణి , నేపథ్య గాయకుడు. మూలం

మరణాలు

  • 1967 డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి. (జ. 1893). మూలం
  • 1974 బి. వి. సుబ్బారెడ్డి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడవ సభాపతి (జ.1903). మూలం
  • 2002 బసప్ప దానప్ప శెట్టి, భారత రాజకీయ వేత్త, 5 వ ఉప రాష్ట్రపతి. (జ. 1912). భారత్ మూలం
  • 2005 బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (జ.1920). మూలం
  • 2009 భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (జ.1939). మూలం
  • 2011 నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933). మూలం
  • 2013 జె.వి.రాఘవులు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు.(జ.1930). మూలం
  • 2016 జి.వి.రాఘవులు, సి.పి.ఐ. (ఎం.ఎల్.) నాయకుడు. (జ.1927). మూలం
  • 2020 చిరంజీవి సర్జా, కన్నడ సినిమా నటుడు. (జ. 1980). మూలం

సినిమా

  • 2013 'ప్రేమకథా చిత్రమ్' చిత్రం విడుదలైంది. మూలం
  • 2024 'ప్రేమించొద్దు' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూన్ 7 tewiki:జూన్_7 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: సానియా మీర్జా tewiki:సానియా_మీర్జా · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: కోట్ల విజయభాస్కరరెడ్డి tewiki:కోట్ల_విజయభాస్కరరెడ్డి · CC BY-SA 4.0
  4. వికీడేటా: ప్రేమకథా చిత్రమ్ (Q7240193) wikidata:Q7240193 · CC0 1.0
  5. వికీడేటా: ప్రేమించొద్దు (Q131177991) wikidata:Q131177991 · CC0 1.0
  6. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0