ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ఈ తేదీ ముఖ్య సంఘటనలు

  • 2024 · అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా హైదరాబాద్ డాక్ సదన్‌లో స్మారక తపాలా స్టాంపు విడుదలైంది మూలం

పర్వతనేని సాంబశివరావు

జయంతి · 1935 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

జననాలు

  • 1569 జహాంగీర్, మొఘల్ సామ్రాజ్యపు నాలుగవ చక్రవర్తి (మ.1627). మూలం
  • 1914 అయ్యగారి సాంబశివరావు, ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు. (మ.2003). భారత్ మూలం
  • 1924 అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు నటుడు, నిర్మాత. (మ.2014) (ఆంగ్ల వికీపీడియా వ్యాసం ఆయన జనన సంవత్సరాన్ని 1923గా పేర్కొంటుంది). మూలం 1 మూలం 2 మూలం 3
  • 1935 పర్వతనేని సాంబశివరావు , తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత. మూలం
  • 1944 అన్నయ్యగారి సాయిప్రతాప్, భారత పార్లమెంటు సభ్యుడు. భారత్ మూలం
  • 1948 మహేష్ భట్, భారతీయ చలనచిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత. భారత్ మూలం
  • 1954 ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.2013). మూలం
  • 1984 సాయిచంద్ తెలంగాణ కళాకారుడు, గాయకుడు (మ. 2023). మూలం

మరణాలు

  • 1933 అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (జ.1847). మూలం
  • 1967 బుచ్చిబాబు , అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు, నవలలు, నాటికలు , వ్యాసాలు,రచయిత ,కవి,(జ.1916). మూలం
  • 1999 టి.ఆర్.రాజకుమారి, తమిళ సినిమా నటి. (జ.1922). భారత్ మూలం
  • 2013 ఛాయరాజ్, కవి, రచయిత. (జ.1948). మూలం

సినిమా

  • 1957 'కొండవీటి దొంగ (1958 సినిమా)' చిత్రం విడుదలైంది. మూలం
  • 1969 'బుద్ధిమంతుడు' చిత్రం విడుదలైంది. మూలం
  • 1984 'జస్టిస్ చక్రవర్తి' చిత్రం విడుదలైంది. మూలం
  • 2024 'ఫైలం పిలగా' చిత్రం విడుదలైంది. మూలం
  • 2024 'హైడ్ న్ సిక్' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 20 tewiki:సెప్టెంబరు_20 · CC BY-SA 4.0
  2. United Nations: Yearbook of the United Nations 1948–49, p. 299: Political and Security Questions web:cdn.un.org/unyearbook/yun/pdf/1948-49/1948-49_309.pdf
  3. United Nations Dag Hammarskjöld Library: UN Security Council Meetings & Outcomes Tables: 1948 web:research.un.org/en/docs/sc/quick/meetings/1948
  4. English Wikipedia: Akkineni Nageswara Rao enwiki:Akkineni_Nageswara_Rao · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగేశ్వరరావు tewiki:అక్కినేని_నాగేశ్వరరావు · CC BY-SA 4.0
  6. Scroll.in: How a massive explosion on this day in 1857 signaled to the British that Delhi was taken web:scroll.in/article/807524/how-a-massive-explosion-on-this-day-in-1857-signaled-to-the-british-that-delhi-was-taken
  7. Outlook India: Delhi Under The ‘Sipahi Government’: May–September, 1857 web:outlookindia.com/features/delhi-under-the-sipahi-government-mayseptember-1857-news-299045
  8. English Wikipedia: Siege of Delhi (1857) enwiki:Siege_of_Delhi_(1857) · CC BY-SA 4.0
  9. వికీడేటా: కొండవీటి దొంగ (1958 సినిమా) (Q23041957) wikidata:Q23041957 · CC0 1.0
  10. వికీడేటా: బుద్ధిమంతుడు (Q16317281) wikidata:Q16317281 · CC0 1.0
  11. వికీడేటా: జస్టిస్ చక్రవర్తి (Q29025847) wikidata:Q29025847 · CC0 1.0
  12. వికీడేటా: ఫైలం పిలగా (Q130344609) wikidata:Q130344609 · CC0 1.0
  13. వికీడేటా: హైడ్ న్ సిక్ (Q130388421) wikidata:Q130388421 · CC0 1.0