ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 సూడాన్ స్వాతంత్ర్యం పొందింది. మూలం
  • జనవరి 12 తెలుగు చిత్రం 'తెనాలి రామకృష్ణ' ఉత్తమ చిత్రానికి ఇచ్చే ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ గెలుచుకుంది. మూలం
  • ఫిబ్రవరి 1 హాస్యనటుడు బ్రహ్మానందం నేటి పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు. మూలం
  • ఫిబ్రవరి 20 న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న చూ. ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10. ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖలో 19 జూలై 1956 అని వ్రాసారు. ఆంధ్రరాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 1956 ఫిబ్రవరి 20 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. మూలం
  • మార్చి 2 మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది. మూలం
  • మార్చి 8 భారత లోక్‌సభ స్పీకర్‌గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • మార్చి 23 ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది. (పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం). మూలం
  • మే 5 మొదటి ప్రపంచ జూడో ఛాంపియన్‌షిప్ పోటీలు, జపాన్‌ లోని టొక్యో నగరంలో జరిగాయి. మూలం
  • మే 12 తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) తీవ్రమైన తుఫాను, ఎత్తైన సముద్రపు అలలతో, అతలాకుతలమైంది. మూలం
  • జూలై 19 తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఒకే రాష్ట్రంగా చేయాలని పెద్దమనుషుల ఒప్పందం జరిగిన రోజు. మూలం
  • జూలై 23 గంటకి 3,050 కిలోమీటర్ల వేగంతో, 'బెల్ ఎక్ష్-2 రాకెట్ ప్లేన్' ప్రపంచంలోనే, అతి వేగంగా ప్రయాణించిన విమానంగా రికార్డు స్థాపించింది. మూలం
  • జూలై 26 గమాల్ అబ్దుల్ నాసర్, ఈజిప్ట్ అధ్యక్షుడు సూయజ్ కాలువను జాతీయం చేసాడు. మూలం
  • ఆగస్టు 4 మొదటిసారిగా గంటకి 200 మైళ్ళవేగంతో మోటార్ సైకిల్ ప్రయాణించింది. మూలం
  • ఆగస్టు 19 కడిదల్ మంజప్ప కర్ణాటక రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం. (1956 ఆగష్టు 19 నుంచి 1956 అక్టోబరు 31 వరకు). భారత్ మూలం
  • అక్టోబరు 14 నాగపూరులో అంబేద్కర్ రెండు లక్షల మంది అనుచరులతో సహా బౌద్ధమతం స్వీకరించాడు. మూలం
  • అక్టోబరు 31 హైదరాబాదు రాష్ట్రం రద్దు కావడంతో నిజాం నిర్వహించిన రాజ్‌ప్రముఖ్ పదవి ముగిసింది. మూలం
  • నవంబరు 1 బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబరు 1 వరకు). మూలం
  • నవంబరు 1 ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది. మూలం
  • నవంబరు 1 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మూలం
  • నవంబరు 1 ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కలిసి తెలుగువారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మూలం
  • నవంబరు 1 భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనతో హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడిపోయి, హైదరాబాదు నగరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అయింది. మూలం
  • నవంబరు 1 ఆంధ్రప్రదేశ్ అవతరణతో నీలం సంజీవరెడ్డి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మూలం
  • నవంబరు 1 భోగరాజు పట్టాభి సీతారామయ్య మధ్యప్రదేశ్ తొలి గవర్నరుగా బాధ్యతలు చేపట్టారు. భారత్ మూలం
  • నవంబరు 1 పొట్టి శ్రీరాములు సాధించిన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనమై హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మూలం
  • నవంబరు 1 ఆంధ్రప్రదేశ్ అవతరణతో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో దామోదరం సంజీవయ్య శ్రామిక, స్థానిక స్వపరిపాలన శాఖల మంత్రి అయ్యారు. మూలం
  • నవంబరు 3 పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియామకం. భారత్ మూలం
  • నవంబరు 22 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్లో ప్రారంభమయ్యాయి. మూలం

జననాలు

  • జనవరి 9 నోముల నర్సింహయ్య, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 2020). మూలం
  • జనవరి 14 నాగభైరవ జయప్రకాశ్‌ నారాయణ్‌, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు. మూలం
  • జనవరి 15 మాయావతి, రాజకీయవేత్తి, భారత దేశము. భారత్ మూలం
  • జనవరి 15 సంపత్ రాజు, తెలుగు చలనచిత్ర ప్రతి నాయకుడు, దక్షిణ భారత చిత్రాల నటుడు. మూలం
  • జనవరి 26 భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి డయానా ఎడుల్జీ. భారత్ మూలం
  • ఫిబ్రవరి 1 సుధాకర్, తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు, నిర్మాత. మూలం
  • ఫిబ్రవరి 1 బ్రహ్మానందం, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు. మూలం
  • ఫిబ్రవరి 6 కావలి ప్రతిభా భారతి, రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. మూలం
  • ఫిబ్రవరి 15 డెస్మండ్ హేన్స్, వెస్టీండీస్ మాజీ క్రికెటర్. మూలం
  • ఫిబ్రవరి 28 రాజేంద్ర ప్రసాద్ (నటుడు), తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. మూలం
  • మార్చి 5 శ్రీప్రియ , తెలుగు, తమిళ,కన్నడ ,మలయాళ ,సినీనటి. మూలం
  • మార్చి 12 త్రిపురనేని సాయిచంద్ , తెలుగు చలన చిత్రనటుడు.(రచయిత త్రిపురనేని గోపీచంద్ కుమారుడు). మూలం
  • ఏప్రిల్ 6 దిలీప్ వెంగ్‌సర్కార్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్ మూలం
  • ఏప్రిల్ 8 కె. జయరామన్, కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. (మ. 2023). భారత్ మూలం
  • ఏప్రిల్ 19 వై. ఎస్. విజయమ్మ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు. పులివెందుల శాసనసభకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతిధ్యం వహిస్తున్నారు. మూలం
  • ఏప్రిల్ 19 ముకేష్ రిషి, హిందీ, తెలుగు, పంజాబీ, తమిళ కన్నడ,మలయాళ చిత్రాల ప్రతి నాయకుడు, సహాయ నటుడు. మూలం
  • ఏప్రిల్ 24 తీజన్‌ బాయి, ఫోక్ సింగర్. మూలం
  • మే 13 రవిశంకర్, ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు. మూలం
  • మే 26 మండలి బుద్ధ ప్రసాద్, రాజకీయ నాయకుడు. మూలం
  • మే 28 జెఫ్ డుజాన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • జూన్ 2 మణిరత్నం, భారతదేశ సినిమా దర్శకుడు. భారత్ మూలం
  • జూన్ 5 కుట్టి పద్మిని, దక్షిణ భారత చలనచిత్ర నటి, నిర్మాత. భారత్ మూలం
  • జూన్ 6 జాన్ బోర్గ్, స్వీడన్కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. మూలం
  • జూన్ 11 అనూరాధా లోహియా, అంటువ్యాధులపై పరిశోధనలు చేసే భారతీయ సూక్ష్మ పరాన్న జీవుల శాస్త్రవేత్త. భారత్ మూలం
  • జూలై 5 చౌలపల్లి ప్రతాపరెడ్డి,1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి 9838 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యాడు. మూలం
  • జూలై 7 చౌలపల్లి ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. మూలం
  • జూలై 14 తనికెళ్ళ భరణి, రంగస్థల, సినిమా రచయిత, నటుడు. మూలం
  • జూలై 15 అలీమ్ ఖాన్, సామాజికవేత్త. మూలం
  • జూలై 19 రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నటుడు. మూలం
  • జూలై 28 దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల నటుడు, అధ్యాపకుడు. మూలం
  • ఆగస్టు 1 అనంత వెంకట రామిరెడ్డి, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. భారత్ మూలం
  • ఆగస్టు 2 లాల్‌జాన్ బాషా, రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2013). మూలం
  • ఆగస్టు 3 టి. మీనాకుమారి, న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి. మూలం
  • ఆగస్టు 23 మోహన్: తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, చిత్రాల నటుడు, నిర్మాత. మూలం
  • ఆగస్టు 26 మేనకా గాంధీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి. భారత్ మూలం
  • సెప్టెంబరు 2 నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు (మ. 2018). మూలం
  • అక్టోబరు 10 గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్య నటుడు. (మ.2018). మూలం
  • అక్టోబరు 13 సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ రాష్ట్రానికిచెందిన రాజకీయ నాయకుడు ఆయన 12 జూన్ 2014 నుండి 16 జనవరి 2019 వరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా పనిచేశాడు. మూలం
  • అక్టోబరు 18 మార్టినా నవ్రతిలోవా, మహిళా టెన్నిస్ క్రీడాకారిణి. మూలం
  • నవంబరు 2 రాజ్యం. కె, రంగస్థల నటి (మ.2018). మూలం
  • నవంబరు 3 కోట రాజశేఖర్, ధార్మికోపన్యాసకులు. సంస్కృతభాషా ప్రచారకులు. భారత్ మూలం
  • నవంబరు 10 మాడభూషి శ్రీధర్, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడు, కేంద్ర సమాచార శాఖ కమిషనర్‌. మూలం
  • నవంబరు 20 వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. మూలం
  • డిసెంబరు 24 అనిల్ కపూర్, భారతీయ నటుడు, నిర్మాత. భారత్ మూలం
  • డిసెంబరు 25 ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011). మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 16 మేఘనాధ్ సాహా, భారతదేశానికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. (జ.1893). భారత్ మూలం
  • ఫిబ్రవరి 27 జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888). భారత్ మూలం
  • ఏప్రిల్ 3 మరూరు లక్ష్మీనరసప్ప, కవి, రచయిత. (మ. 1882). మూలం
  • మే 14 చందాల కేశవదాసు, గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు,, నాటకకర్త. (జ.1876). మూలం
  • డిసెంబరు 6 బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (జ.1891). భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: తెలుగు సినిమా tewiki:తెలుగు_సినిమా · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: కన్నెగంటి బ్రహ్మానందం tewiki:కన్నెగంటి_బ్రహ్మానందం · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 20 tewiki:ఫిబ్రవరి_20 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మార్చి 2 tewiki:మార్చి_2 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మార్చి 8 tewiki:మార్చి_8 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మార్చి 23 tewiki:మార్చి_23 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మే 5 tewiki:మే_5 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 19 tewiki:జూలై_19 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూలై 26 tewiki:జూలై_26 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఆగస్టు 19 tewiki:ఆగస్టు_19 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: అక్టోబరు 14 tewiki:అక్టోబరు_14 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: హైదరాబాదు tewiki:హైదరాబాదు · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: నవంబరు 1 tewiki:నవంబరు_1 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఆంధ్ర రాష్ట్రం tewiki:ఆంధ్ర_రాష్ట్రం · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: నీలం సంజీవరెడ్డి tewiki:నీలం_సంజీవరెడ్డి · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: భోగరాజు పట్టాభి సీతారామయ్య tewiki:భోగరాజు_పట్టాభి_సీతారామయ్య · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: పొట్టి శ్రీరాములు tewiki:పొట్టి_శ్రీరాములు · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: దామోదరం సంజీవయ్య tewiki:దామోదరం_సంజీవయ్య · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: నవంబరు 22 tewiki:నవంబరు_22 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జనవరి 9 tewiki:జనవరి_9 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జనవరి 14 tewiki:జనవరి_14 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జనవరి 15 tewiki:జనవరి_15 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జనవరి 26 tewiki:జనవరి_26 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 6 tewiki:ఫిబ్రవరి_6 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 15 tewiki:ఫిబ్రవరి_15 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 28 tewiki:ఫిబ్రవరి_28 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: మార్చి 12 tewiki:మార్చి_12 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 6 tewiki:ఏప్రిల్_6 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 8 tewiki:ఏప్రిల్_8 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 19 tewiki:ఏప్రిల్_19 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 24 tewiki:ఏప్రిల్_24 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: మే 13 tewiki:మే_13 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: మే 26 tewiki:మే_26 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: మే 28 tewiki:మే_28 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: జూన్ 2 tewiki:జూన్_2 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: జూన్ 5 tewiki:జూన్_5 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: జూన్ 11 tewiki:జూన్_11 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: జూలై 5 tewiki:జూలై_5 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: జూలై 7 tewiki:జూలై_7 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: జూలై 15 tewiki:జూలై_15 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: జూలై 28 tewiki:జూలై_28 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: ఆగస్టు 3 tewiki:ఆగస్టు_3 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: ఆగస్టు 23 tewiki:ఆగస్టు_23 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: ఆగస్టు 26 tewiki:ఆగస్టు_26 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 2 tewiki:సెప్టెంబరు_2 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: అక్టోబరు 13 tewiki:అక్టోబరు_13 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: అక్టోబరు 18 tewiki:అక్టోబరు_18 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: నవంబరు 2 tewiki:నవంబరు_2 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: నవంబరు 10 tewiki:నవంబరు_10 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: నవంబరు 20 tewiki:నవంబరు_20 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: డిసెంబరు 24 tewiki:డిసెంబరు_24 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  65. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 16 tewiki:ఫిబ్రవరి_16 · CC BY-SA 4.0
  66. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 27 tewiki:ఫిబ్రవరి_27 · CC BY-SA 4.0
  67. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 3 tewiki:ఏప్రిల్_3 · CC BY-SA 4.0
  68. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  69. తెలుగు వికీపీడియా: డిసెంబరు 6 tewiki:డిసెంబరు_6 · CC BY-SA 4.0
  70. వికీడేటా: తెనాలి రామకృష్ణ (Q7699464) wikidata:Q7699464 · CC0 1.0
  71. వికీడేటా: మంత్రవాది (Q12987163) wikidata:Q12987163 · CC0 1.0
  72. వికీడేటా: చరణదాసి (Q29026619) wikidata:Q29026619 · CC0 1.0