ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

ప్రయాగ నరసింహశాస్త్రి

జయంతి · 1909 మూలం

లియో టాల్‌స్టాయ్

వర్ధంతి · 1910 మూలం

సంపత్ కుమార్

జయంతి · 1927 మూలం

దినోత్సవాలు

  • ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం అంతర్జాతీయ 1989లో ఐరాస బాలల హక్కుల ఒడంబడిక ఆమోదించిన రోజు మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1923 ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది. మూలం

జననాలు

  • 1750 టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (మ.1799). మూలం
  • 1858 జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త. (మ.1937). మూలం
  • 1909 ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (మ.1983). మూలం
  • 1925 చుక్కా రామయ్య, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు. మూలం
  • 1927 సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో శాస్త్రీయ, జానపద నృత్యములలోను, కొరియోగ్రఫీలలో పేరుగాంచాడు.. (మ.1999). మూలం
  • 1930 కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006). భారత్ మూలం
  • 1950 దేవా,చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. మూలం
  • 1951 గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి, రచయిత. మూలం
  • 1956 వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. మూలం
  • 1969 శిల్పా శిరోద్కర్ , హిందీ, తెలుగు చిత్రాల నటి. మూలం
  • 1994 ప్రియాంక అరుల్ మోహన్ , తెలుగు,తమిళ కన్నడ చిత్రాల నటి. మూలం

మరణాలు

  • 1910 లియో టాల్‌స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన రచయిత. (జ.1828). మూలం
  • 1963 జీ: రామనాదన్ , సంగీత దర్శకుడు. మూలం

సినిమా

  • 2020 'అనగనగా ఓ అతిథి' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: నవంబరు 20 tewiki:నవంబరు_20 · CC BY-SA 4.0
  2. వికీడేటా: అనగనగా ఓ అతిథి (Q102213117) wikidata:Q102213117 · CC0 1.0
  3. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0