ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మార్చి 13 నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు. మూలం
  • మార్చి 13 గురజాడ కన్యాశుల్కం రచనపై జయంతి కుమారస్వామి ఆంధ్రపత్రికలో రాసిన వ్యాసంతో పెద్ద వివాదం చెలరేగింది. మూలం
  • మార్చి 28 ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాడు. మూలం
  • మార్చి 28 బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో దామోదరం సంజీవయ్య రవాణా, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా నియమితులయ్యారు. మూలం
  • మే 11 ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేసింది. మూలం
  • మే 14 అమెరికా అణుబాంబును పసిఫిక్ మహా సముద్రంలో పేల్చి పరీక్షించింది. మూలం
  • మే 14 కమ్యూనిష్టు దేశాల మధ్య వార్సా ఒప్పందం కుదిరింది. (కమ్యూనిష్టు దేశాలంటే - సోవియాట్ యూనియన్, అల్బేనియా, బల్గేరియా, చెకొస్లొవాకియా, తూర్పు జర్మనీ, హంగరీ, పోలాండ్, రుమేనియాలు). మూలం
  • జూన్ 1 అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది. మూలం
  • జూలై 1 భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది. భారత్ మూలం
  • జూలై 23 భారతీయ మజ్దూర్ సంఘ్ ని స్థాపించారు. ఈరోజును ప్రతీ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు. భారత్ మూలం
  • ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. మూలం
  • ఆగస్టు 27 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది. మూలం
  • సెప్టెంబరు 30 రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదికను ఫజలాలీ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది. మూలం
  • సెప్టెంబరు 30 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఫజల్ అలీ కమిషన్) నివేదిక వెలువడింది; తెలంగాణ-ఆంధ్ర విలీనం తెలంగాణ ప్రజల ఇష్టానుసారం జరగాలని సూచించింది. భారత్ మూలం
  • అక్టోబరు 2 చెన్నై లోని పెరంబూరులో ఉన్న సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) తన పనులు మొదలుపెట్టింది. భారత్ మూలం
  • అక్టోబరు 2 అన్నపూర్ణ పిక్చర్స్ తొలి చిత్రంగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో దొంగరాముడు విడుదలై ఘనవిజయం సాధించింది. మూలం
  • అక్టోబరు 3 మద్రాసు వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది. భారత్ మూలం
  • నవంబరు 18 సోవియట్ యూనియన్ కు చెందిన అగ్రనేతలు - నికొలాయ్ బుల్గానిన్, నికిటా కృశ్చెవ్ లు మొదటిసారిగా భారత్ వచ్చారు. భారత్ మూలం
  • డిసెంబరు 3 విశాలాంధ్ర విలీనంపై హైదరాబాదు శాసనసభలో చర్చ జరిగింది; 147 మంది సభ్యుల్లో 103 మంది విలీనానికి మద్దతు తెలిపారు. మూలం
  • డిసెంబరు 10 నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మూలం

జననాలు

  • జనవరి 5 మమతా బెనర్జీ, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి. భారత్ మూలం
  • జనవరి 28 వినోద్ ఖోస్లా, ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్. మూలం
  • ఫిబ్రవరి 24 స్టీవ్ జాబ్స్, అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, యాపిల్ ఇన్‌కార్పొరేషన్‌కు సహ-వ్యవస్థాపకుడు. మూలం
  • మార్చి 1 వెలమల సిమ్మన్న, బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, భాషా శాస్త్రవేత్త, విమర్శకులు. మూలం
  • మార్చి 3 జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012). మూలం
  • మార్చి 7 అనుపమ్ ఖేర్, సినీ నటుడు జననం. మూలం
  • ఏప్రిల్ 3 హరిహరన్, భారతదేశ గాయకుడు. భారత్ మూలం
  • ఏప్రిల్ 26 కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు. మూలం
  • మే 1 రాధేయ, తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత. మూలం
  • మే 4 అంజు చధా, భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త. భారత్ మూలం
  • మే 9 టీ.రాజేందర్ , తమిళ నటుడు,దర్శకుడు. భారత్ మూలం
  • మే 20 సిరివెన్నెల సీతారామశాస్త్రి, తెలుగు సినీ గీతరచయిత. మూలం
  • మే 22 పి. చంద్రశేఖర అజాద్, కథా రచయిత, నవలారచయిత. మూలం
  • మే 26 పేరి శ్రీరామమూర్తి, వాయులీన విద్వాంసులు. మూలం
  • జూన్ 18 శాండీ అల్లెన్, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు)). 53వ ఏట మరణించింది. (మ.2008). మూలం
  • జూలై 1 పాలగిరి రామక్రిష్ణా రెడ్డి, నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనెలను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు. మూలం
  • జూలై 12 నందిని సిధారెడ్డి, సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మూలం
  • జూలై 19 రోజర్ బిన్నీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • జూలై 25 చెల్లమెల్ల సుగుణ కుమారి, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది. మూలం
  • జూలై 27 అలాన్ బోర్డర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్. మూలం
  • ఆగస్టు 1 అరుణ్ లాల్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్ మూలం
  • ఆగస్టు 4 ఛార్లెస్ డి "సామ్" గెమర్ యాంక్టన్ ఎస్.డి, రోదసీ యాత్రికుడు ( రోదసీ నౌకలు ఎస్.టి.ఎస్. 38, 48). మూలం
  • ఆగస్టు 18 పి.ఎన్ రామచంద్ర రావు . చలనచిత్ర దర్శకుడు. మూలం
  • ఆగస్టు 22 చిరంజీవి, తెలుగు చలనచిత్ర నటుడు. మూలం
  • ఆగస్టు 25 సోమరాజు సదారాం, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్. మూలం
  • ఆగస్టు 27 వల్లూరు శివప్రసాద్, నాటకకర్త. మూలం
  • సెప్టెంబరు 5 ఎం.కోదండరాం, తెలంగాణ ఉద్యమ నాయకుడు. మూలం
  • సెప్టెంబరు 11 బయ్యారపు ప్రసాదరావు, కాంతి తరంగ సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించారు. మూలం
  • సెప్టెంబరు 21 గుల్షన్ గ్రోవర్, బాలీవుడ్, హాలీవుడ్ నటుడు,నిర్మాత. మూలం
  • సెప్టెంబరు 27 మహేష్ మహదేవన్, సంగీత దర్శకుడు (మ.2002). మూలం
  • అక్టోబరు 12 హేమా చౌదరి, దక్షిణ భారత సినిమా నటి. భారత్ మూలం
  • అక్టోబరు 12 బియ్యాల జనార్ధన్‌రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (మ. 2002). మూలం
  • అక్టోబరు 17 స్మితా పాటిల్, హిందీ సినీనటి. (మ.1986). భారత్ మూలం
  • అక్టోబరు 19 గుణ్ణం గంగరాజు, సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో ఈయన మంచి పనితనానికి ప్రసిద్ధుడు. మూలం
  • నవంబరు 3 కాత్యాయని విద్మహే, అభ్యుదయ రచయిత్రి. మూలం
  • నవంబరు 24 ఇయాన్ బోథం, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • డిసెంబరు 1 ఉదిత్ నారాయణ్ , నేపథ్య గాయకుడు. మూలం
  • డిసెంబరు 2 ఉన్ని మీనన్, మలయాళ, తమిళ, నేపథ్య గాయకుడు. భారత్ మూలం
  • డిసెంబరు 22 సయ్యద్ నసీర్ అహ్మద్, హేతువాది, పాత్రికేయుడు, లాయర్,. 'సారేజహాఁ సే అచ్ఛా ఇండియా' తెలుగు మాస పత్రిక సంపాదకుడు. మూలం
  • డిసెంబరు 28 చైనా - లియూ క్సియాబొ, నొబుల్ శాంతి బహుమతి గ్రహీత. మూలం

మరణాలు

  • జనవరి 1 శాంతిస్వరూప్‌ భట్నాగర్‌, రసాయన శాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్‌ అవార్డును ఏర్పాటు చేసారు. మూలం
  • మార్చి 11 అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ ‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1881). మూలం
  • మార్చి 13 నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్. మూలం
  • ఏప్రిల్ 18 ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, శాస్త్రవేత్త. (జ. 1879). మూలం
  • జూన్ 6 తోలేటి వెంకటరెడ్డి, సినిమా రచయిత. మూలం
  • ఆగస్టు 17 సాహీతీ వి'శారద', ఆయన 'ప్రజావాణి' అనే వ్రాత పత్రికను ప్రారంభించారు (జ.1924). మూలం
  • సెప్టెంబరు 25 రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (జ.1864). భారత్ మూలం
  • సెప్టెంబరు 30 జేమ్స్ డీన్, అమెరికాకు చెందిన నటుడు (జ.1931). మూలం
  • అక్టోబరు 26 హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి. పలుస్కర్ మరణం. (జ.1921). భారత్ మూలం
  • అక్టోబరు 27 బి వి.రామానందo, తెలుగు సినిమా దర్శకుడు(జ.1902). మూలం
  • డిసెంబరు 30 వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1895). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 13 tewiki:మార్చి_13 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: గురజాడ అప్పారావు tewiki:గురజాడ_అప్పారావు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మార్చి 28 tewiki:మార్చి_28 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: దామోదరం సంజీవయ్య tewiki:దామోదరం_సంజీవయ్య · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: చిరంజీవి tewiki:చిరంజీవి · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 27 tewiki:ఆగస్టు_27 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆంధ్ర రాష్ట్రం tewiki:ఆంధ్ర_రాష్ట్రం · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: కె.వి.రెడ్డి tewiki:కె.వి.రెడ్డి · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: నవంబరు 18 tewiki:నవంబరు_18 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: డిసెంబరు 10 tewiki:డిసెంబరు_10 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జనవరి 5 tewiki:జనవరి_5 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జనవరి 28 tewiki:జనవరి_28 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24 tewiki:ఫిబ్రవరి_24 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: మార్చి 1 tewiki:మార్చి_1 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మార్చి 7 tewiki:మార్చి_7 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 3 tewiki:ఏప్రిల్_3 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 26 tewiki:ఏప్రిల్_26 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మే 4 tewiki:మే_4 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: మే 9 tewiki:మే_9 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మే 26 tewiki:మే_26 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూన్ 18 tewiki:జూన్_18 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూలై 12 tewiki:జూలై_12 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జూలై 19 tewiki:జూలై_19 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూలై 25 tewiki:జూలై_25 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూలై 27 tewiki:జూలై_27 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఆగస్టు 22 tewiki:ఆగస్టు_22 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: ఆగస్టు 25 tewiki:ఆగస్టు_25 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 5 tewiki:సెప్టెంబరు_5 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 11 tewiki:సెప్టెంబరు_11 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 21 tewiki:సెప్టెంబరు_21 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: అక్టోబరు 12 tewiki:అక్టోబరు_12 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: అక్టోబరు 17 tewiki:అక్టోబరు_17 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: అక్టోబరు 19 tewiki:అక్టోబరు_19 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: నవంబరు 24 tewiki:నవంబరు_24 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: డిసెంబరు 1 tewiki:డిసెంబరు_1 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: డిసెంబరు 2 tewiki:డిసెంబరు_2 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: డిసెంబరు 22 tewiki:డిసెంబరు_22 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: డిసెంబరు 28 tewiki:డిసెంబరు_28 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: మార్చి 11 tewiki:మార్చి_11 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 18 tewiki:ఏప్రిల్_18 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: ఆగస్టు 17 tewiki:ఆగస్టు_17 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 25 tewiki:సెప్టెంబరు_25 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: అక్టోబరు 26 tewiki:అక్టోబరు_26 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: అక్టోబరు 27 tewiki:అక్టోబరు_27 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: డిసెంబరు 30 tewiki:డిసెంబరు_30 · CC BY-SA 4.0
  65. వికీడేటా: రోజులు మారాయి (Q14475117) wikidata:Q14475117 · CC0 1.0