ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 సెన్సెక్స్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది. మూలం
  • ఫిబ్రవరి 1 జనరల్ కె.సుందర్జీ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. భారత్ మూలం
  • ఫిబ్రవరి 19 సోవియట్ యూనియన్ (నేటి రష్యా) 'మీర్' అనే రోదసీ కేంద్రం (స్టేషను) ని రోదసీలోకి పంపింది. మూలం
  • ఏప్రిల్ 3 నటుడు రావు గోపాలరావు రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. మూలం
  • ఏప్రిల్ 9 ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు; తరువాత దానికి ఆయన పేరే పెట్టారు. మూలం
  • ఏప్రిల్ 26 అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది. మూలం
  • ఏప్రిల్ 30 ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. భారత్ మూలం
  • మే 2 రష్యాలోని చెర్నోబిల్ అణు రియాక్టరు నుంచి ప్రమాదవశాత్తు బయటపడిన అణుధార్మికత (రేడియేషన్) ఫ్రాన్స్, బ్రిటన్ లకు పాకింది. మూలం
  • మే 3 ‍శ్రీలంకలో బాంబు పేలుడు వలన 21మంది మరణించారు. మూలం
  • మే 12 అమెరికాకు చెందిన 'ఫ్రెడ్ మార్ఖం' తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు. మూలం
  • మే 14 నాజీ ల పాలనలో క్షణక్షణం అనుభవించిన, భయంకరమైన, బాధాకరమైన రోజులను 'అన్నే ఫ్రాంక్' అనేబాలిక రాసిన దినచర్య పుస్తకం'అన్నే ఫ్రాంక్ డైరీ' ని 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ వార్ డాక్యుమెంట్స్' పూర్తిగా ప్రచురించింది. మూలం
  • మే 26 యూరోపియన్ పతాకం ను యూరోపియన్ కమ్యూనిటీ ఆమోదించింది. మూలం
  • మే 31 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి. మూలం
  • జూలై 6 పిలిప్పైన్స్ లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమయ్యింది. మూలం
  • ఆగస్టు 29 బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. వీడియో చూడటానికి ఇక్కడ నొక్కు. మూలం
  • అక్టోబరు 19 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య కన్నుమూశారు. మూలం
  • నవంబరు 15 ప్రఖ్యాత భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ముంబైలో జన్మించింది; కొద్దికాలానికే ఆమె కుటుంబం హైదరాబాద్‌కు తరలివెళ్లింది. మూలం
  • నవంబరు 23 అక్కినేని నాగార్జున కుమారుడు, నటుడు నాగ చైతన్య జన్మించాడు. మూలం
  • డిసెంబరు 20 భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్ భగవతి పదవీ విరమణ. భారత్ మూలం
  • డిసెంబరు 24 పార్లమెంటు ఆమోదించిన 'వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. భారత్ మూలం

జననాలు

మరణాలు

  • జనవరి 3 క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904). భారత్ మూలం
  • జనవరి 26 కొర్రపాటి గంగాధరరావు,. నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922). మూలం
  • జనవరి 27 అనగాని భగవంతరావు, న్యాయవాది, మాజీమంత్రి. (జ.1923). మూలం
  • ఫిబ్రవరి 17 జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్త్వవేత్త. (జ.1895). భారత్ మూలం
  • ఫిబ్రవరి 24 రుక్మిణీదేవి అరండేల్, కళాకారిణి. (జ.1904). మూలం
  • మే 9 టెన్సింగ్ నార్కే, ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత. (జ.1914). మూలం
  • మే 18 కె.ఎల్.రావు, ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (జ.1902). మూలం
  • జూన్ 18 ఖండవల్లి లక్ష్మీరంజనం, సాహిత్యవేత్త, పరిశోధకుడు (జ.1908). మూలం
  • జూన్ 20 ముర్రే పి హేడన్, కృత్రిమ గుండె గ్రహీత, కృత్రిమ గుండె పెట్టిన 16నెలల తరువాత, లూయిస్ విల్లే అనే చోట (కెంటకీ రాష్ట్రం) లో మరణించాడు. మూలం
  • జూలై 4 దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్, భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు. భారత్ మూలం
  • జూలై 6 బాబు జగ్జీవన్ రాం. మూలం
  • ఆగస్టు 6 విలియం J స్క్రోడర్స్, మనిషి చేసిన కృత్రిమ గుండె (జార్విక్ VII) తో, ఎక్కువ కాలం (620 రోజులు) బ్రతికాడు. మూలం
  • ఆగస్టు 22 శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1901). భారత్ మూలం
  • సెప్టెంబరు 5 గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (జ.1938). భారత్ మూలం
  • సెప్టెంబరు 7 పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (జ.1918). మూలం
  • అక్టోబరు 1 వీర్ చంద్ర సింగ్ గర్వాలీ, భారతదేశ విప్లవకారుడు. భారత్ మూలం
  • అక్టోబరు 19 టంగుటూరి అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి (జ.1919). మూలం
  • అక్టోబరు 21 దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు. (జ.1923). మూలం
  • నవంబరు 12 భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, భారతదేశ సుప్రీంకోర్టు ఆరవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1899). భారత్ మూలం
  • డిసెంబరు 3 అజిత్ కుమార్ బసు, భారతీయ హృదయవ్యాధి నిపుణుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1912). భారత్ మూలం
  • డిసెంబరు 9 వల్లూరి బసవరాజు, హేతువాది, ఆంధ్ర మహాసభ కార్యకర్త, అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు. మూలం
  • డిసెంబరు 9 వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (జ. 1905). మూలం
  • డిసెంబరు 13 స్మితా పాటిల్, హిందీ సినీనటి (జ.1955). భారత్ మూలం
  • డిసెంబరు 26 అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. (జ.1919). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: రావు గోపాలరావు tewiki:రావు_గోపాలరావు · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 26 tewiki:ఏప్రిల్_26 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 30 tewiki:ఏప్రిల్_30 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మే 2 tewiki:మే_2 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మే 26 tewiki:మే_26 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: మే 31 tewiki:మే_31 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూలై 6 tewiki:జూలై_6 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: టి.అంజయ్య tewiki:టి.అంజయ్య · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: సానియా మీర్జా tewiki:సానియా_మీర్జా · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగార్జున tewiki:అక్కినేని_నాగార్జున · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: డిసెంబరు 20 tewiki:డిసెంబరు_20 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: డిసెంబరు 24 tewiki:డిసెంబరు_24 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జనవరి 5 tewiki:జనవరి_5 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జనవరి 28 tewiki:జనవరి_28 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మార్చి 1 tewiki:మార్చి_1 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మార్చి 18 tewiki:మార్చి_18 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: మార్చి 20 tewiki:మార్చి_20 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మార్చి 31 tewiki:మార్చి_31 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 10 tewiki:ఏప్రిల్_10 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 23 tewiki:ఏప్రిల్_23 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మే 5 tewiki:మే_5 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మే 17 tewiki:మే_17 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూన్ 14 tewiki:జూన్_14 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 2 tewiki:సెప్టెంబరు_2 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 11 tewiki:సెప్టెంబరు_11 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 17 tewiki:సెప్టెంబరు_17 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 20 tewiki:అక్టోబరు_20 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: అక్టోబరు 26 tewiki:అక్టోబరు_26 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: అక్టోబరు 28 tewiki:అక్టోబరు_28 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: అక్టోబరు 29 tewiki:అక్టోబరు_29 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: నవంబరు 1 tewiki:నవంబరు_1 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: నవంబరు 8 tewiki:నవంబరు_8 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: నవంబరు 15 tewiki:నవంబరు_15 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: నవంబరు 23 tewiki:నవంబరు_23 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: నవంబరు 27 tewiki:నవంబరు_27 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: జనవరి 26 tewiki:జనవరి_26 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: జనవరి 27 tewiki:జనవరి_27 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 17 tewiki:ఫిబ్రవరి_17 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24 tewiki:ఫిబ్రవరి_24 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: మే 9 tewiki:మే_9 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: మే 18 tewiki:మే_18 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: జూన్ 18 tewiki:జూన్_18 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: ఆగస్టు 22 tewiki:ఆగస్టు_22 · CC BY-SA 4.0
  65. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 5 tewiki:సెప్టెంబరు_5 · CC BY-SA 4.0
  66. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 7 tewiki:సెప్టెంబరు_7 · CC BY-SA 4.0
  67. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  68. తెలుగు వికీపీడియా: అక్టోబరు 19 tewiki:అక్టోబరు_19 · CC BY-SA 4.0
  69. తెలుగు వికీపీడియా: నవంబరు 12 tewiki:నవంబరు_12 · CC BY-SA 4.0
  70. తెలుగు వికీపీడియా: డిసెంబరు 3 tewiki:డిసెంబరు_3 · CC BY-SA 4.0
  71. తెలుగు వికీపీడియా: డిసెంబరు 9 tewiki:డిసెంబరు_9 · CC BY-SA 4.0
  72. తెలుగు వికీపీడియా: డిసెంబరు 13 tewiki:డిసెంబరు_13 · CC BY-SA 4.0
  73. తెలుగు వికీపీడియా: డిసెంబరు 26 tewiki:డిసెంబరు_26 · CC BY-SA 4.0
  74. వికీడేటా: బ్రహ్మాస్త్రం (1986 సినిమా) (Q25097126) wikidata:Q25097126 · CC0 1.0
  75. వికీడేటా: కాష్మోరా (Q15692481) wikidata:Q15692481 · CC0 1.0
  76. వికీడేటా: పవిత్ర (Q25097143) wikidata:Q25097143 · CC0 1.0
  77. వికీడేటా: ఆది దంపతులు (సినిమా) (Q29025977) wikidata:Q29025977 · CC0 1.0
  78. వికీడేటా: రేపటి పౌరులు (Q7313921) wikidata:Q7313921 · CC0 1.0
  79. వికీడేటా: శాంతి నివాసం (Q97861334) wikidata:Q97861334 · CC0 1.0