ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 12 ఐ.ఎన్.ఎస్. సింధు ధ్వజ్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. భారత్ మూలం
  • జనవరి 14 దూరదర్శన్‌ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాదు నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 16 ప్రాంతాలలో ఉన్న ట్రాన్స్‌మిటర్లను ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో హైదరాబాద్‌ దూరదర్శన్‌ కేంద్రానికి అనుసంధానించారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే హిందీ కార్యక్రమాలనూ హైదరాబాద్‌ కేంద్రం నుంచి రోజులో కొద్దిసేపు మాత్రమే ప్రసారమయ్యే తెలుగు ప్రసారాలనే ప్రేక్షకులు చూసేవారు. మూలం
  • మార్చి 27 ఆంధ్రప్రదేశ్ కళావేదిక హైదరాబాదులో ఎల్.వి.ప్రసాద్‌ను 'ఆంధ్రరత్న' పురస్కారంతో సత్కరించింది. మూలం
  • మే 5 ప్రాన్స్, మురౌరా దీవిలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది. మూలం
  • మే 30 30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి 16 జనవరి 1967 నాడు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. భారత్ మూలం
  • జూన్ 12 కోల్డ్ వార్: బెర్లిన్ గోడను పగలగొట్టమని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బహిరంగంగా మిఖయిల్ గోర్బచెవ్కు సవాల్ విసిరాడు. మూలం
  • జూన్ 12 13 సంవత్సరాల క్రూర పాలనకు శిక్షగా మధ్య ఆఫ్రికా మహారాజు జీన్-బెడెల బొకాస్సాకు మరణశిక్ష విధించబడింది. మూలం
  • జూన్ 17 డస్కీ సీసైడ్ స్పారో జాతికి చెందిన ఆఖరి పక్షి మరణించటంతో, ఆ జాతి పూర్తిగా ఈ భూమి మీద నుంచి అంతరించింది. మూలం
  • జూలై 11 ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. మూలం
  • జూలై 22 సోయుజ్ టి.ఎమ్-3 అనే రోదసీ నౌకను ముగ్గురు రోదసీయాత్రికులతో (అందులో ఒకడు సిరియా దేశస్థుడు) రష్యా ప్రయోగించింది. మూలం
  • జూలై 23 తూర్పు జర్మనీకి చెందిన 'పెత్రా ఫెల్కె' 78.89 మీటర్ల దూరం 'జావెలిన్' విసిరింది (మహిళల రికార్డు). మూలం
  • జూలై 23 మొరాకోకి చెందిన 'సయిద్ ఆఔత' 5000 మీటర్ల దూరం 12 నిమిషాల 58.39 (12:58.39) సెకన్లలో పరుగు పెట్టి రికార్డు స్థాపించాడు. మూలం
  • జూలై 25 భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవీ విరమణ. భారత్ మూలం
  • జూలై 25 భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని అధిష్టించాడు. భారత్ మూలం
  • ఆగస్టు 7 30 సంవత్సరాల వయసు ఉన్న లైనే కాక్స్, ఆర్కిటిక్, పసిఫిక్ సముద్రాల వేరుచేసే బేరింగ్ జలసంధిని, స్విమ్ సూట్ (ఈత దుస్తుల) లో, అలస్కా నుండి సైబీరియాకు 2.7 మైళ్ళు (4.3 కిలోమీటర్లు) దూరాన్ని, రెండు గంటల ఆరు నిమిషాలలో ఈదింది. ఆమె ఈదుతున్నప్పుడు నీరు 50 సెంటిగ్రేడ్ వేడ్ మాత్రమే ఉంది. అంతేకాదు, సంవత్సరంలో, ఎక్కువ భాగం ఈ ప్రాంతం అంతా గడ్డకట్టుకుని ఉంటుంది. మూలం
  • ఆగస్టు 13 బుల్ మార్కెట్ 5వ వార్షికోత్సవ్సం నాడు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ (డౌ జోన్స్ పారిశ్రామిక సగటు) 2700 పాయింట్ల వరకు ఎగిసి, 269149 వద్ద ముగిసింది. మూలం
  • అక్టోబరు 19 అమెరికన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఘోరపతనం. డౌ జోన్స్‌ సగటు సూచి అత్యంత కనిష్ఠంగా 22శాతానికి పడిపోయింది. స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో ఈ పతనం బ్లాక్‌మండేగా ప్రసిద్ధి చెందింది. మూలం
  • నవంబరు 5 నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన కవి దాశరథి కృష్ణమాచార్య కన్నుమూశారు. మూలం

జననాలు

మరణాలు

  • జనవరి 3 కోగంటి రాధాకృష్ణమూర్తి, రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914). మూలం
  • జనవరి 10 ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు చలన చిత్ర నటుడు, దర్శకుడు. మూలం
  • మార్చి 13 బి.ఎ.సుబ్బారావు , తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత(జ.1915). మూలం
  • ఏప్రిల్ 26 శంకర్, సంగీత దర్శకుల ద్వయం శంకర్–జైకిషన్లో ఒకరు. మూలం
  • మే 29 పి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1911). మూలం
  • మే 29 చరణ్ సింగ్, భారత దేశ 5 వ ప్రధానమంత్రి. (జ.1902). భారత్ మూలం
  • జూన్ 11 బి.ఎస్.మాధవరావు, భౌతిక శాస్త్రవేత్త. (జ.1900). మూలం
  • జూన్ 20 సలీం అలీ, భారత పక్షి శాస్త్రవేత్త. (జ.1896). భారత్ మూలం
  • జూలై 22 ఎ.జీ. కృపాల్ సింగ్, భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (జ.1933). భారత్ మూలం
  • ఆగస్టు 8 గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (జ.1899). మూలం
  • ఆగస్టు 19 సచిన్ నాగ్, 1951 ఆసియా క్రీడలలో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం తెచ్చిపెట్టిన ఈతగాడు. (జ.1920). భారత్ మూలం
  • ఆగస్టు 23 కందిబండ రంగారావు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1907). మూలం
  • సెప్టెంబరు 3 రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933). మూలం
  • సెప్టెంబరు 11 మహాదేవి వర్మ, ఆధునిక హిందీ కవయిత్రి. (జ.1907). భారత్ మూలం
  • సెప్టెంబరు 16 దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (జ.1937). మూలం
  • అక్టోబరు 13 కిషోర్ కుమార్, సుప్రసిద్ద హిందీ సినీ నటుడు, గాయకుడు. (జ.1929). భారత్ మూలం
  • అక్టోబరు 19 విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక ఆంధ్రప్రభను నడిపించిన సంపాదకుడు (జ. 1915). మూలం
  • అక్టోబరు 21 టి.కృష్ణ, తెలుగు చలన చిత్ర దర్శకుడు(జ.1950). మూలం
  • అక్టోబరు 27 కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి, రచయిత. (జ.1905). మూలం
  • అక్టోబరు 30 రాజాచంద్ర, తెలుగు, కన్నడ చిత్రాల దర్శకుడు(జ.1950). మూలం
  • నవంబరు 5 దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (జ.1925). మూలం
  • డిసెంబరు 23 ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (జ.1922). మూలం
  • డిసెంబరు 24 ఎం.జి.రామచంద్రన్‌, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (జ.1917). భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 12 tewiki:జనవరి_12 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 14 tewiki:జనవరి_14 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఎల్.వి.ప్రసాద్ tewiki:ఎల్.వి.ప్రసాద్ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మే 5 tewiki:మే_5 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మే 30 tewiki:మే_30 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జూన్ 12 tewiki:జూన్_12 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూలై 11 tewiki:జూలై_11 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జూలై 25 tewiki:జూలై_25 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: అక్టోబరు 19 tewiki:అక్టోబరు_19 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: దాశరథి కృష్ణమాచార్య tewiki:దాశరథి_కృష్ణమాచార్య · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జనవరి 27 tewiki:జనవరి_27 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 12 tewiki:ఫిబ్రవరి_12 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మార్చి 4 tewiki:మార్చి_4 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మార్చి 20 tewiki:మార్చి_20 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మార్చి 23 tewiki:మార్చి_23 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: మార్చి 31 tewiki:మార్చి_31 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 19 tewiki:ఏప్రిల్_19 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 25 tewiki:ఏప్రిల్_25 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 28 tewiki:ఏప్రిల్_28 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 30 tewiki:ఏప్రిల్_30 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మే 7 tewiki:మే_7 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: మే 15 tewiki:మే_15 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మే 29 tewiki:మే_29 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూన్ 2 tewiki:జూన్_2 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూన్ 13 tewiki:జూన్_13 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూలై 10 tewiki:జూలై_10 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జూలై 13 tewiki:జూలై_13 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: ఆగస్టు 5 tewiki:ఆగస్టు_5 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఆగస్టు 9 tewiki:ఆగస్టు_9 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఆగస్టు 25 tewiki:ఆగస్టు_25 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 4 tewiki:సెప్టెంబరు_4 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 9 tewiki:సెప్టెంబరు_9 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 19 tewiki:సెప్టెంబరు_19 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 22 tewiki:సెప్టెంబరు_22 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: అక్టోబరు 20 tewiki:అక్టోబరు_20 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: అక్టోబరు 25 tewiki:అక్టోబరు_25 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: అక్టోబరు 30 tewiki:అక్టోబరు_30 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: నవంబరు 21 tewiki:నవంబరు_21 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: డిసెంబరు 22 tewiki:డిసెంబరు_22 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: డిసెంబరు 23 tewiki:డిసెంబరు_23 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: జనవరి 10 tewiki:జనవరి_10 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: మార్చి 13 tewiki:మార్చి_13 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 26 tewiki:ఏప్రిల్_26 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: జూన్ 11 tewiki:జూన్_11 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: ఆగస్టు 19 tewiki:ఆగస్టు_19 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: ఆగస్టు 23 tewiki:ఆగస్టు_23 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 3 tewiki:సెప్టెంబరు_3 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 11 tewiki:సెప్టెంబరు_11 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 16 tewiki:సెప్టెంబరు_16 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: అక్టోబరు 13 tewiki:అక్టోబరు_13 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  65. తెలుగు వికీపీడియా: అక్టోబరు 27 tewiki:అక్టోబరు_27 · CC BY-SA 4.0
  66. తెలుగు వికీపీడియా: నవంబరు 5 tewiki:నవంబరు_5 · CC BY-SA 4.0
  67. తెలుగు వికీపీడియా: డిసెంబరు 24 tewiki:డిసెంబరు_24 · CC BY-SA 4.0
  68. వికీడేటా: ఆత్మ బంధువులు (Q29026073) wikidata:Q29026073 · CC0 1.0
  69. వికీడేటా: మకుటం లేని మహారాజు (Q24892361) wikidata:Q24892361 · CC0 1.0
  70. వికీడేటా: నాకూ పెళ్ళాం కావాలి (Q24904763) wikidata:Q24904763 · CC0 1.0
  71. వికీడేటా: ధర్మపత్ని (Q25097135) wikidata:Q25097135 · CC0 1.0
  72. వికీడేటా: గాంధీనగర్ రెండవ వీధి (Q24905914) wikidata:Q24905914 · CC0 1.0
  73. వికీడేటా: డామిట్ కథ అడ్డం తిరిగింది (Q15702319) wikidata:Q15702319 · CC0 1.0
  74. వికీడేటా: భలే మొగుడు (Q24905499) wikidata:Q24905499 · CC0 1.0
  75. వికీడేటా: శ్రీనివాస కల్యాణం (Q7586453) wikidata:Q7586453 · CC0 1.0
  76. వికీడేటా: శ్రీమతి ఒక బహుమతి (Q13010682) wikidata:Q13010682 · CC0 1.0
  77. వికీడేటా: కిరాయి దాదా (Q6414779) wikidata:Q6414779 · CC0 1.0