ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

విద్వాన్ విశ్వం

జయంతి · 1915 మూలం

దినోత్సవాలు

  • పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జాతీయ 1959 లడఖ్ హాట్‌స్ప్రింగ్స్ ఘటనలో అమరులైన పోలీసుల స్మారకం మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1934 లోక్‌నాయక్‌ జయప్రకాశ్ నారాయణ్‌ జాతీయ కార్యదర్శిగా, ఆచార్య నరేంద్రదేవ్‌ అధ్యక్షుడిగా 'కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ' ఆవిర్భావం. మూలం
  • 1943 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సింగపూర్లో స్వతంత్ర భారత ప్రభుత్వం (ఆజాద్ హింద్ ప్రభుత్వం) ఏర్పాటు చేసాడు. భారత్ మూలం
  • 1954 పాండిచ్చేరి, కారైక్కల్, మాహే లను ఫ్రాన్సు నుండి భారత్కు బదిలీ చెయ్యడంపై రెండు దేశాలు సంతకం చేసాయి. నవంవర్ 1 న బదిలీ జరిగింది. భారత్ మూలం
  • 1990 దూరదర్శన్‌ మధ్యాహ్నం వార్తా ప్రసారాలు ప్రారంభం. మూలం

జననాలు

  • 1833 ఆల్‍ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త. (మ.1896). మూలం
  • 1881 రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (మ.1963). మూలం
  • 1902 అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు. భారత్ మూలం
  • 1915 విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు. మూలం
  • 1920 తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు. భారత్ మూలం
  • 1925 సూర్జీత్ సింగ్ బర్నాలా, రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2017). భారత్ మూలం
  • 1926 షౌకత్ అజ్మీ, భారతీయ నాటకరంగ, సినిమా నటి. (మ.2019). భారత్ మూలం
  • 1930 షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (మ.2011). భారత్ మూలం
  • 1947 నోరి దత్తాత్రేయుడు, భారతీయ వైద్యుడు, రేడియేషన్ ఆంకాలజిస్టు, అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నాడు. భారత్ మూలం
  • 1967 అశ్వనీ నాచప్ప , మాజీ భారతీయ క్రీడా కారిణి, నటి. భారత్ మూలం
  • 1978 సంగీత , తెలుగు సినీ నటి , ఒరియా, దక్షిణాది భాషలలో ప్రవేశం. మూలం
  • 1981 లయ, తెలుగు నటి. మూలం
  • 1986 పూనమ్ కౌర్ , తెలుగు,తమిళ, మలయాళ ,నటి,మోడల్. మూలం
  • 1992 శ్రీనిధి శెట్టి , కన్నడ, తమిళ చిత్రాల నటి , మోడల్. భారత్ మూలం

మరణాలు

  • 1985 పింగళి దశరధరామ్ హేతువాది, పత్రికా సంపాదకుడు. మూలం
  • 1986 దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు. (జ.1923). మూలం
  • 1987 టి.కృష్ణ, తెలుగు చలన చిత్ర దర్శకుడు(జ.1950). మూలం
  • 1996 పాకాల తిరుమల్ రెడ్డి, చిత్రకారుడు. (జ.1915). మూలం
  • 2002 హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (జ.1920). భారత్ మూలం
  • 2005 మహీధర నళినీమోహన్, నవలా రచయిత, పాత్రికేయుడు. మూలం

సినిమా

  • 1993 'శ్రీనాథ కవి సార్వభౌముడు' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: సైనా నెహ్వాల్ tewiki:సైనా_నెహ్వాల్ · CC BY-SA 4.0
  3. వికీడేటా: శ్రీనాథ కవి సార్వభౌముడు (Q17069955) wikidata:Q17069955 · CC0 1.0
  4. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0