ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

మంచు విష్ణు వర్ధన్

జయంతి · 1981 మూలం

బి.ఎస్. నారాయణ

వర్ధంతి · 1994 మూలం

అక్కినేని నాగ చైతన్య

జయంతి · 1986 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1950 కాంగ్రెస్ నేతల అవినీతిపై టంగుటూరి ప్రకాశం చేసిన ఆరోపణలపై తీర్మానం సభ్యుల సమక్షంలో చర్చకు వచ్చింది. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 1971 'పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా' (పి.ఆర్‌.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు. మూలం
  • 1997 ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భారత్ మూలం

జననాలు

  • 1926 సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (మ.2011). భారత్ మూలం
  • 1930 గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (మ.1972). భారత్ మూలం
  • 1965 బాబా సెహగల్ , ర్యాప్ గాయకుడు. మూలం
  • 1967 గారీ క్రిస్టెన్, దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు. మూలం
  • 1979 కెల్లీ బ్రూక్, ఇంగ్లాండుకు చెందిన నటి, మోడల్. మూలం
  • 1981 మంచు విష్ణు వర్ధన్ , తెలుగు సినీ నటుడు , నిర్మాత. మూలం
  • 1982 అనిల్ రావిపూడి ,రచయిత , దర్శకుడు. మూలం
  • 1986 అక్కినేని నాగ చైతన్య, సిని నటుడు, అక్కినేని నాగార్జున కుమారుడు. మూలం

మరణాలు

  • 1937 జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (జ.1858). మూలం
  • 1977 నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (జ.1916). మూలం
  • 1994 బి.ఎస్. నారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. (జ. 1929). మూలం
  • 2006 డి.యోగానంద్, తెలుగు చలన చిత్ర దర్శకుడు.(జ.1922). మూలం

సినిమా

  • 1973 'మరపురాని మనిషి' చిత్రం విడుదలైంది. మూలం
  • 2018 '24 కిస్సెస్' చిత్రం విడుదలైంది. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: నవంబరు 23 tewiki:నవంబరు_23 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగార్జున tewiki:అక్కినేని_నాగార్జున · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: టంగుటూరి ప్రకాశం tewiki:టంగుటూరి_ప్రకాశం · CC BY-SA 4.0
  5. వికీడేటా: మరపురాని మనిషి (Q28174267) wikidata:Q28174267 · CC0 1.0
  6. వికీడేటా: 24 కిస్సెస్ (Q60672361) wikidata:Q60672361 · CC0 1.0