ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

దుక్కిపాటి మధుసూదనరావు

జయంతి · 1917 మూలం

ఓగిరాల రామచంద్రరావు

వర్ధంతి · 1957 మూలం

సంఘటనలు

  • 1976 కెనడా లోని మాంట్రియల్ లో జరిగిన 21వ ఒలింపిక్ గేమ్స్ లో 25 ఆఫ్రికన్ దేశాలు బహిష్కరించాయి. మూలం
  • 1985 1985 జూలై 17 న కారంచేడు, ప్రకాశం జిల్లాలొ జరిగిన ఉదంతం. ఈ ఘటనలో కమ్మకులం వారు మాదిగ కులం వారిపై దాడిచేసి 6 గురిని చంపారు, ముగ్గురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాగునీరు విషయమై మొదలయిన ఈ గొడవ చాలా మంది జీవితాలను బలి తీసుకొంది. మూలం

జననాలు

  • జూలై 17: మహ్మద్ హబీబ్, తెలంగాణకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు. (మ. 2023). మూలం
  • 1487 ఇస్మాయిల్ I షా ఇరాన్ దేశ ప్రజలను సున్నీ మతం నుంచి షియా మతానికి మార్చాడు. మూలం
  • 1876 రోజా జాక్సన్ లుంప్‌కిన్ ( జార్జియా), 115 సంవత్సరాలు బ్రతికాడు (మరణం 1991 లో). మూలం
  • 1917 దుక్కిపాటి మధుసూదనరావు, తెలుగు సినీ నిర్మాత. (మ.2006). మూలం
  • 1941 భారతీరాజా , తమిళ, తెలుగు,చలనచిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత. మూలం
  • 1949 రంగనాథ్, విలక్షణమైన తెలుగు సినిమా నటుడు, కవి. (మ.2015). మూలం

మరణాలు

  • 1926 జనరల్ అల్వారొ ఒబ్రెగాన్, మెక్సికో అధ్యక్షుడు. మూలం
  • 1946 మిఖాయిలోవిచ్, విప్లవవీరుడు, యుగోస్లొవియాలో టిటో పాలనలో ఉరి తీయబడ్డాడు. మూలం
  • 1957 ఓగిరాల రామచంద్రరావు, పాత తరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. (జ.1905). మూలం
  • 1971 మోడక్ అనే పేరుగల ఏనుగు తన 78వ ఏట మరణించింది. (మనకు తెలిసిన ప్రాచీనమైన పాలిచ్చేజంతువు (నాన్ హ్యూమన్ మమ్మాల్)). మూలం
  • 1989 ఉప్పులూరి గణపతి శాస్త్రి, వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన పాత్ర పోషించాడు. మూలం
  • 1992 కనన్ దేవి బెంగాలీ సినిమా నటి, గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1916). మూలం
  • 2018 పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత. (జ.1976). మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • పాఠశాలల భద్రతా దినోత్సవం. మూలం
  • అంతర్జాతీయ న్యాయ దినోత్సవం. మూలం
  • ప్రపంచ ఎమోజీ రోజు. మూలం
  • జాతీయ లాటరీ దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూలై 17 tewiki:జూలై_17 · CC BY-SA 4.0