← 1969 1970 — ఆ సంవత్సరం చరిత్రలో 72 విశేషాలు
1971 → సంఘటనలు జనవరి 12 బోయింగ్ 747 విమానం ప్రయాణీకులకు సేవలు అందించడం ప్రారంభించింది.
మూలం జనవరి 15 బోయింగ్ 747 విడుదలయ్యింది.
మూలం జనవరి 22 బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది.
మూలం ఫిబ్రవరి 1 ఘంటసాల సినీ జీవిత రజతోత్సవ వేడుకలు హైదరాబాదు లాల్ బహదూర్ స్టేడియంలో ముప్పై వేల మందికి పైగా అభిమానుల మధ్య జరిగాయి.
మూలం ఫిబ్రవరి 2 ఆంధ్ర ప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
మూలం ఫిబ్రవరి 18 దామోదరం సంజీవయ్య ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కేంద్ర శ్రామిక, పునరావాస శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
భారత్
మూలం ఫిబ్రవరి 19 స్పుత్నిక్ 52, మొల్నియ 1-13 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సోవియట్ రష్యా ప్రయూగించింది.
మూలం ఏప్రిల్ 24 చైనా పంపిన మొదటి ఉపగ్రహం, డాంగ్ ఫాంగ్ హాంగ్ 1.
మూలం మే 5 అమెరికా, నెవడా పరీక్షా కేంద్రంలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది.
మూలం మే 20 వాసిరెడ్డి శ్రీనివాస్,సుప్రసిద్ధ జర్నలిస్టు,తెలుగు గేట్ వే స్థాపకుడు.
మూలం మే 31 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
మూలం జూలై 1 పి.వి.నరసింహారావు సతీమణి సత్యమ్మ కన్నుమూశారు.
మూలం ఆగస్టు 7 ఇంగ్లాండ్ లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్కి చెందిన వేలెరీ గనె, కి ఒక నాలుగు సంవత్సరాల బర్మా జాతికి చెందిన తారావుడ్ ఆంటిగొనె, అనే పేరుగల పిల్లి ఉంది. అధి ఒకే కాన్పులో (ఈత), పందొమ్మిది పిల్లి పిల్లలకు, జన్మనిచ్చింది. జీవించి ఉన్న పదిహేను పిల్లి పిల్లలలో, ఒకటి ఆడది మిగిలిన 14 మగ పిల్లిపిల్లలు. నాలుగు పిల్లిపిల్లలు మరణించాయి. ఇప్పటికీ, ఇదే రికార్డు.
మూలం ఆగస్టు 24 ఆరవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్‌లో ప్రారంభమయ్యాయి.
మూలం సెప్టెంబరు 8 మూడవ అలీన దేశాల సదస్సు లుసాకా లో ప్రారంభమైనది.
మూలం సెప్టెంబరు 23 కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కమిషన్ సిఫార్సుల మేరకు 92 కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వు జారీ చేసింది.
మూలం అక్టోబరు 19 పూర్వపు సంస్థానాధీశుల ప్రీవీ పర్సు లను ప్రభుత్వం రద్దు చేసింది.
మూలం డిసెంబరు 16 భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం. హిదయతుల్లా పదవీ విరమణ.
భారత్
మూలం జననాలు జనవరి 1 ఊహా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చిత్రాల నటి.
మూలం జనవరి 11 సుకుమార్, తెలుగు చలన చిత్ర దర్శకుడు, రచయిత.
మూలం మార్చి 21 శోభన, నర్తకి, చలన చిత్రనటి.
మూలం ఏప్రిల్ 29 ఆండ్రి అగస్సీ, అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు.
మూలం మే 3 పద్మావతి. ఎల్, వీరికి రంగస్థలనటిగా 16 సంవత్పరాల అనుభవం ఉంది. చాలా సాంఘిక నాటిక/నాటకల్లో ప్రధాన స్త్రీ పాత్రలను పొషించారు.
మూలం మే 11 పూజా బేడీ , సినీనటి , టెలివిజన్ వ్యాఖ్యాత.
మూలం మే 20 పరిటాల సునీత, ప్రస్తుతము రాప్తాడు నియోజక వర్గ శాసన సభ్యురాలిగా ఉన్నారు, మంత్రిపదవి నిర్వహిస్తున్నారు.
మూలం మే 20 వాసిరెడ్డి శ్రీనివాస్,సుప్రసిద్ధ జర్నలిస్టు,తెలుగు గేట్ వే స్థాపకుడు.
మూలం జూన్ 1 మాధవన్ , నటుడు, రచయిత,దర్శకుడు.
మూలం జూన్ 18 అరవింద్ స్వామి , దక్షిణ భారత చలన చిత్ర నటుడు, మోడల్, పారిశ్రామిక వేత్త , టీ.వి.వ్యాఖ్యాత.
భారత్
మూలం జూన్ 19 రాహుల్ గాంధీ, భారత పార్లమెంట్ సభ్యుడు, జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు.
భారత్
మూలం జూన్ 30 అరవింద్ స్వామి , చలనచిత్ర నటుడు, మోడల్, పారిశ్రామిక వేత్త.
మూలం జూలై 9 అనురాధ శ్రీరామ్, గాయనీ.
మూలం జూలై 18 రమ్యశ్రీ, భాతీయ చలనచిత్ర నటి.
మూలం ఆగస్టు 9 రావు రమేష్, భారతీయ సిని, టీవి నటుడు.
భారత్
మూలం ఆగస్టు 13 అలన్ షేరర్, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడు. ఇంగ్లాండు జాతీయజట్టులో స్ట్రైకర్‌గా ఆడాడు.
మూలం ఆగస్టు 16 మనీషా కోయిరాలా . తెలుగుచిత్రాలలోనటించిన నేపాల్ నటి.
మూలం ఆగస్టు 24 రామజోగయ్య శాస్ర్తి, సినీ గీత రచయిత.
మూలం సెప్టెంబరు 9 బిజూ మీనన్, మళయాళ, తెలుగు,తమిళ చిత్రాల సహాయ నటుడు , జాతీయ అవార్డ్ గ్రహీత.
మూలం సెప్టెంబరు 15 శశి ప్రీతం , సంగీత దర్శకుడు,గాయకుడు , గీత రచయిత.
మూలం సెప్టెంబరు 19 రాజా రవీంద్ర , తెలుగు చలనచిత్ర నటుడు.
మూలం సెప్టెంబరు 22 శ్రీనివాస్ గద్దపాటి, కవి, ఉపాధ్యాయుడు.
మూలం సెప్టెంబరు 29 కుష్బూ, ఒక భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది.
మూలం సెప్టెంబరు 30 దీపా మాలిక్, భారత క్రీడాకారిణి.
భారత్
మూలం అక్టోబరు 8 అర్చన , తెలుగు,తమిళ ఉత్తమ జాతీయ అవార్డు నటి.
మూలం అక్టోబరు 17 అనిల్ కుంబ్లే, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
భారత్
మూలం అక్టోబరు 28 గురుకిరణ్, సంగీత దర్శకుడు , గాయకుడు, నటుడు.
మూలం నవంబరు 7 డిస్కో శాంతి, తెలుగు శృంగార నృత్యతార.
మూలం నవంబరు 9 క్రిస్ జెరిఖో, కుస్తీయోధుడు, టెలివిజన్, రంగస్థల నటుడు, రచయిత, రేడియో వ్యాఖ్యాత, టెలివిజన్ వ్యాఖ్యాత, రాక్ గాయకుడు.
మూలం నవంబరు 22 మర్వన్ ఆటపట్టు, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్.
మూలం డిసెంబరు 1 జె.కె.భారవి , రచయిత.
మూలం డిసెంబరు 9 వి.సముద్ర , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
మూలం డిసెంబరు 18 దిల్ రాజు , నిర్మాత , పంపిణీ దారుడు.
మూలం మరణాలు మార్చి 11 నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత. (జ.1904).
మూలం మే 5 జి.వి. కృపానిధి, పలు ఆంగ్లపత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన తెలుగువాడు. (జ.1896).
మూలం మే 9 కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (జ.1908).
మూలం మే 19 కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు. (జ.1894).
భారత్
మూలం జూలై 24 కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు (జ.1890).
మూలం జూలై 27 పి.ఏ.థాను పిళ్లై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1885).
భారత్
మూలం సెప్టెంబరు 14 హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి, రంగస్థల, చలన చిత్ర సంగీత దర్శకుడు(జ.1914).
మూలం అక్టోబరు 8 నెల్లూరు కాంతారావు , వస్తాదు , సినీ నటుడు నిర్మాత(జ.1931).
మూలం నవంబరు 11 మాడపాటి హనుమంతరావు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత . (జ.1885).
మూలం నవంబరు 21 చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (జ.1888).
భారత్
మూలం డిసెంబరు 25 దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (జ.1909).
మూలం ← 1969 అన్ని సంవత్సరాలు 1971 →