కొసరాజు
జయంతి · 1905 మూలం
ఈ రోజు చరిత్రలో
ఈ రోజు విశేషం
1831 కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబర్ 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు. మూలం
కొసరాజు
జయంతి · 1905 మూలం
రమేష్ నాయుడు
వర్ధంతి · 1987 మూలం
జమలాపురం కేశవరావు
జయంతి · 1908 మూలం
tewiki:సెప్టెంబరు_3
· CC BY-SA 4.0 tewiki:వై.ఎస్.రాజశేఖరరెడ్డి
· CC BY-SA 4.0