జనవరి 15 శైలజామిత్ర, తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ.చదివింది. జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా చేసింది, వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు, నవలలు ప్రచురించింది.
మూలం
ఫిబ్రవరి 4 కోడిహళ్లి మురళీ మోహన్, రచయిత, సంపాదకుడు, అనువాదకుడు, వికీపీడియన్.
మూలం
ఫిబ్రవరి 22 తేజ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయిత.
మూలం
ఫిబ్రవరి 23 చంద్రశ్రీ పీపుల్స్ వార్ కార్యకర్తగా మారింది. తన వెవాహిక జీవితంలోని పురుషాహంకారానికి ఎదురు తిరిగి 1995లో హైదరాబాద్‌లో ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగిగా ఒంటరి జీవితం ప్రారంభించారు.
మూలం
మార్చి 19 చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (మ.1999).
మూలం
ఆగస్టు 7 జిమ్మీ వేల్స్, అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యువర్, వికీపీడియాను స్థాపించడమే కాకుండా ఇతర వికీ-సంబంధమైన ప్రోజెక్టులు ప్రారంభించిన వ్యక్తి.
మూలం
ఏప్రిల్ 20 పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (జ.1908).
మూలం
జూలై 1 దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (జ.1921).
మూలం
ఆగస్టు 14 సిబ్లీ జాన్ "టిప్" స్నూక్, దక్షిణ ఆఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్. (జ.1881).
మూలం
సెప్టెంబరు 6 ఆవుల గోపాలకృష్ణమూర్తి, హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు. (జ.1917).
మూలం
సెప్టెంబరు 13 దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (జ.1886).
మూలం
సెప్టెంబరు 26 అట్లూరి పిచ్చేశ్వర రావు, కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త. (జ.1925).
మూలం
నవంబరు 11 భాస్కరభట్ల కృష్ణారావు, ఆకాశవాణిలో దాదాపు 15 ఏళ్ళు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. ఈయన 20 సంవత్సరాల కాలంలో మొత్తం 40 కథలు రచించాడు. (జ.1918).
మూలం