ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 16 గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. భారత్ మూలం
  • మార్చి 17 భారత లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • మార్చి 17 నీలం సంజీవరెడ్డి నాల్గవ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. భారత్ మూలం
  • ఏప్రిల్ 21 ఘంటసాల తన పూర్వీకుల గ్రామమైన కృష్ణా జిల్లా ఘంటసాలలో గాన కచేరీ చేయగా గ్రామస్థులు ఆయనను ఏనుగు అంబారీపై ఊరేగించారు. మూలం
  • ఏప్రిల్ 24 వ్లాదిమిర్ కొమరోవ్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త పారాచూట్ తెరుచుకోకపోవటం వల్ల సూయజ్-1 లో మరణించాడు. ఇతడు అంతరిక్ష నౌకలో మరణించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. మూలం
  • మే 1 ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు. మూలం
  • మే 10 అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది. మూలం
  • మే 11 అమెరికాలో, 10వ కోటి టెలిఫోన్ ను కనెక్ట్ చేసారు (10 కోట్లు టెలిఫోన్లు). మూలం
  • మే 13 భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • జూన్ 7 ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు. మూలం
  • జూన్ 14 ప్రజా గణతంత్ర దేశము, చైనా మొట్టమొదటి హైడ్రోజను బాంబును పరీక్షించింది. మూలం
  • జూలై 23 జాతుల వివక్షత కారణంగా జరిగిన అల్లర్లలో, డెట్రాయిట్ లో 43 మంది మరణించారు. 2000 మంది గాయపడ్డారు. మూలం
  • ఆగస్టు 2 రెండవ బ్లాక్‌వాల్ టన్నెల్ (సొరంగం) లండన్ లోని గ్రీన్‌విచ్ దగ్గర ప్రారంభమైంది. ఇది థేమ్స్ నది అడుగు భాగంలో తవ్విన సొరంగం. మూలం
  • ఆగస్టు 30 అమెరికా సుప్రీం కోర్టుకు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయాధిపతిగా థర్‌గుడ్ మార్షల్ ని నియమించారు. మూలం
  • సెప్టెంబరు 4 భారతదేశంలోని కొయ్‌నా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు. భారత్ మూలం
  • సెప్టెంబరు 14 హైదరాబాదు రాష్ట్ర తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి, బహుభాషావేత్త బూర్గుల రామకృష్ణారావు గుండెపోటుతో కన్నుమూశారు. మూలం
  • నవంబరు 5 ఏటీఎస్‌-3 కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించింది. రోదసి నుంచి పూర్తిస్థాయిలో భూమి ఛాయాచిత్రాలను తీసిన మొదటి ఉపగ్రహం అది. మూలం
  • డిసెంబరు 11 పశ్చిమ భారతదేశములో వచ్చిన భూకంపము వలన 170 మంది మరణించారు. ఆ భూకంపము తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.5గా నమోదు అయ్యింది. భారత్ మూలం

జననాలు

  • జనవరి 2 అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (మ.2016). మూలం
  • జనవరి 5 కల్పన, దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్ మూలం
  • జనవరి 7 ఇర్ఫాన్ ఖాన్, హిందీ సినిమానటుడు, నిర్మాత. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.2020). భారత్ మూలం
  • జనవరి 15 భానుప్రియ, తెలుగు, తమిళ సినీనటి. మూలం
  • ఫిబ్రవరి 11 మాలినీ అవస్థి భారతీయ జానపద గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్ మూలం
  • ఫిబ్రవరి 23 శ్రీ శ్రీనివాసన్, అమెరికన్ న్యాయవేత్త. మూలం
  • మార్చి 3 శంకర్ మహదేవన్, భారతీయ గాయకుడు, స్వరకర్త. భారత్ మూలం
  • మార్చి 10 కాండ్రు కమల, మెంబర్ అఫ్ శాసనసభ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్. మూలం
  • మార్చి 30 నగేశ్ కుకునూర్, సినిమా దర్శకుడు. మూలం
  • మే 15 మాధురీ దీక్షిత్, హిందీ సినీనటి. భారత్ మూలం
  • మే 16 సామవేదం షణ్ముఖ శర్మ, ఆధ్యాత్మిక వేత్త, కవి, సినీ గేయరచయిత. మూలం
  • మే 20 వనమాలి: తెలుగు సినీ గీతరచయిత. మూలం
  • జూన్ 24 ఎం.చంద్రశేఖర్, 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మల్లు రవిపై విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు. మూలం
  • జూన్ 27 గంగాధర శాస్త్రి, గాయకుడు, సంగీత దర్శకుడు. మూలం
  • జూలై 13 సీత , తెలుగు తమిళ ,కన్నడ ,మలయాళ చలన చిత్ర నటీ. మూలం
  • ఆగస్టు 28 ఫాదర్ రవి శేఖర్, కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్, ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. మూలం
  • సెప్టెంబరు 12 అమల అక్కినేని , తెలుగు చలనచిత్ర నటి. మూలం
  • సెప్టెంబరు 15 రమ్యకృష్ణ, నటి. మూలం
  • సెప్టెంబరు 30 దీప్తి భట్నాగర్, భారతీయ సినీ నటీ, మోడల్, టీ వి.వ్యాఖ్యత. భారత్ మూలం
  • అక్టోబరు 21 అశ్వనీ నాచప్ప , మాజీ భారతీయ క్రీడా కారిణి, నటి. భారత్ మూలం
  • నవంబరు 13 జుహీ చావ్లా, భారత సినీనటి. భారత్ మూలం
  • నవంబరు 22 బోరిస్ బెకర్, జర్మనీకి చెందిన మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు. మూలం
  • నవంబరు 23 గారీ క్రిస్టెన్, దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు. మూలం
  • డిసెంబరు 11 మునిమడుగుల రాజారావు, తాత్విక రచయిత. మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 24 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాము. (జ.1886). మూలం
  • జూన్ 7 డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి. (జ. 1893). మూలం
  • జూన్ 30 వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (జ.1899). మూలం
  • ఆగస్టు 2 అసోసియేటెడ్ నీగ్రో ప్రెస్ స్థాపించిన క్లాడ్ ఎ బార్నెట్, తన 78వ ఏట మరణించాడు. మూలం
  • సెప్టెంబరు 14 బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (జ.1899). మూలం
  • సెప్టెంబరు 20 బుచ్చిబాబు , అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు, నవలలు, నాటికలు , వ్యాసాలు,రచయిత ,కవి,(జ.1916). మూలం
  • అక్టోబరు 6 సి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. (జ.1898). మూలం
  • అక్టోబరు 9 చే గెవారా (చే గువేరా) దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు. (జ.1928). మూలం
  • అక్టోబరు 12 రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త. భారతదేశంలోని ఇప్పటి సోషలిస్టులకు ఆదిగురువు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా రేడియో స్టేషను పెట్టాడు. భారత్ మూలం
  • నవంబరు 14 సి.కె.నాయుడు, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1895). భారత్ మూలం
  • డిసెంబరు 11 మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889). భారత్ మూలం
  • డిసెంబరు 19 కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (జ.1893). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 16 tewiki:జనవరి_16 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మార్చి 17 tewiki:మార్చి_17 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: నీలం సంజీవరెడ్డి tewiki:నీలం_సంజీవరెడ్డి · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఘంటసాల వెంకటేశ్వరరావు tewiki:ఘంటసాల_వెంకటేశ్వరరావు · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 24 tewiki:ఏప్రిల్_24 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మే 13 tewiki:మే_13 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూన్ 7 tewiki:జూన్_7 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జూన్ 14 tewiki:జూన్_14 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 4 tewiki:సెప్టెంబరు_4 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: బూర్గుల రామకృష్ణారావు tewiki:బూర్గుల_రామకృష్ణారావు · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: నవంబరు 5 tewiki:నవంబరు_5 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: డిసెంబరు 11 tewiki:డిసెంబరు_11 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జనవరి 5 tewiki:జనవరి_5 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జనవరి 7 tewiki:జనవరి_7 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జనవరి 15 tewiki:జనవరి_15 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 11 tewiki:ఫిబ్రవరి_11 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 23 tewiki:ఫిబ్రవరి_23 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: మార్చి 10 tewiki:మార్చి_10 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మార్చి 30 tewiki:మార్చి_30 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మే 15 tewiki:మే_15 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: మే 16 tewiki:మే_16 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూన్ 24 tewiki:జూన్_24 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూన్ 27 tewiki:జూన్_27 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూలై 13 tewiki:జూలై_13 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఆగస్టు 28 tewiki:ఆగస్టు_28 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 12 tewiki:సెప్టెంబరు_12 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 15 tewiki:సెప్టెంబరు_15 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: నవంబరు 13 tewiki:నవంబరు_13 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: నవంబరు 22 tewiki:నవంబరు_22 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: నవంబరు 23 tewiki:నవంబరు_23 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24 tewiki:ఫిబ్రవరి_24 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 14 tewiki:సెప్టెంబరు_14 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 20 tewiki:సెప్టెంబరు_20 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: అక్టోబరు 6 tewiki:అక్టోబరు_6 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: అక్టోబరు 9 tewiki:అక్టోబరు_9 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: అక్టోబరు 12 tewiki:అక్టోబరు_12 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: నవంబరు 14 tewiki:నవంబరు_14 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: డిసెంబరు 19 tewiki:డిసెంబరు_19 · CC BY-SA 4.0
  51. వికీడేటా: నిర్దోషి (1967 సినిమా) (Q48674521) wikidata:Q48674521 · CC0 1.0
  52. వికీడేటా: ముగ్గురు మిత్రులు (1967 సినిమా) (Q12977931) wikidata:Q12977931 · CC0 1.0
  53. వికీడేటా: కంచుకోట (Q48671781) wikidata:Q48671781 · CC0 1.0
  54. వికీడేటా: గృహలక్ష్మి (1967 సినిమా) (Q28419686) wikidata:Q28419686 · CC0 1.0
  55. వికీడేటా: భువనసుందరి కథ (Q48671768) wikidata:Q48671768 · CC0 1.0
  56. వికీడేటా: భామావిజయం (Q48674492) wikidata:Q48674492 · CC0 1.0
  57. వికీడేటా: శివభక్త విజయము (Q12984255) wikidata:Q12984255 · CC0 1.0
  58. వికీడేటా: సతీ సుమతి (Q29025332) wikidata:Q29025332 · CC0 1.0
  59. వికీడేటా: నిండు మనసులు (Q48427801) wikidata:Q48427801 · CC0 1.0
  60. వికీడేటా: వసంత సేన (సినిమా) (Q28419683) wikidata:Q28419683 · CC0 1.0
  61. వికీడేటా: స్త్రీ జన్మ (Q48427642) wikidata:Q48427642 · CC0 1.0
  62. వికీడేటా: పుణ్యవతి (Q48426934) wikidata:Q48426934 · CC0 1.0
  63. వికీడేటా: అవేకళ్లు (Q15689300) wikidata:Q15689300 · CC0 1.0