ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

వావిలాల సోమయాజులు

జయంతి · 1918 మూలం

మల్లాది వేంకట కృష్ణశర్మ

వర్ధంతి · 1973 మూలం

సంఘటనలు

  • 1793 ప్రెంచి దేశపు రాజు లూయిస్-16 (Louis XVI) కు మరణ దండన విధించాలని తీర్మానించారు. మూలం
  • 1883 ప్రప్రథమంగా పైనుండి తీగలు గల విద్యుత్ వ్యవస్థ థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా తయారు చేయబడి రోసెల్లీ, న్యూజెర్సీలో ప్రారంభించబడింది. మూలం
  • 1942 బర్మా పై జపాన్ సేనల దాడి. మూలం
  • 1966 ఇందిరా గాంధీ భారతదేశానికి మూడవ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. భారత్ మూలం
  • 1975 హిమాచల్ ప్రదేశ్లో భయంకర భూకంపం. మూలం
  • 1983 గ్రాఫికల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ నూమౌస్‌నూ కలిగి ఉన్న తొలి పర్సనల్‌ కంప్యూటర్ 'ఆపిల్‌ లిసా'ను ఆపిల్‌ కంప్యూటర్స్ సంస్థ విడుదల చేసింది. మూలం
  • 2006 NASA ద్వారా ప్లూటో గ్రహం పైకి "New Horizons probe" మొట్టమొదట ప్రయోగింపబడింది. మూలం
  • 2012 మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది. మూలం

జననాలు

  • 1736 భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం. (d. 1819). మూలం
  • 1855 జి. సుబ్రహ్మణ్య అయ్యర్ - ది హిందూ ఆంగ్ల దినపత్రిక వ్యవస్థాపకుడు. (మ.1916). మూలం
  • 1904 బెహరా కమలమ్మ, 'కమల' అను నామధేయంతో పిలవబడి, తమ ఆరాధ్య దేవత అయిన "తనుమధ్యాంబ". మూలం
  • 1918 వావిలాల సోమయాజులు, తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు. మూలం
  • 1954 సి.హెచ్.మోహనరావు, రముఖ జీవ వైద్య పరిశోధకుడు. జీవ-వైద్యశాస్త్రానికి సంబంధించిన ఎన్నో కీలక పరిశోధనలు చేశారు. మూలం
  • 1965 జీవా, తెలుగు సినిమా నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు. మూలం
  • 1989 సుష్మా రాజ్ , కన్నడ, తెలుగు , తమిళ చిత్రాల నటి. మూలం
  • 1990 వరుణ్ తేజ్ - తెలుగు చలనచిత్ర నటుడు. మూలం

మరణాలు

  • 1597 ఉదయపూర్ రాజు రాణా ప్రతాప్ సింగ్. మూలం
  • 1905 భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం. (b. 1817). భారత్ మూలం
  • 1973 మల్లాది వేంకట కృష్ణశర్మ, పూర్ణా మంగరాజుగారి ప్రోత్సాహంతో, చిత్ర నిర్మాణం ఆరంభించారు. అప్పటికి అంజలిదేవి- తెలుగు, తమిళం, హిందీ చిత్రాల ద్వారా ప్రసిద్ధి పొందారు. మూలం
  • 1990 ఓషో, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (జ.1931). భారత్ మూలం
  • 1995 కొండూరు వీరరాఘవాచార్యులు తెలుగు సాహితీవేత్త, పండితుడు. (జ.1912). మూలం
  • 2016 అరూన్ టికేకర్ సీనియర్‌ పాత్రికేయుడు, విద్యావేత్త. మూలం
  • 2016 యలమంచిలి హనుమంతరావు, ఆల్‌ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (జ.1938). భారత్ మూలం
  • 2016 యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903). మూలం

సినిమా

  • 1950 'Vaali – Sugreeva' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ - రైజింగ్ డే. మూలం
  • NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 2006 లో జనవరి 19 వ తేదీన ప్రారంభించారు. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 19 tewiki:జనవరి_19 · CC BY-SA 4.0
  2. వికీడేటా: Vaali – Sugreeva (Q138882947) wikidata:Q138882947 · CC0 1.0