జనవరి 8 అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్ ఆఫ్ ఇండియా' తిరిగి లభ్యమైంది.
భారత్
మూలం
జనవరి 26 హిందీ భాషను భారత అధికార భాషగా గుర్తించారు.
భారత్
మూలం
మార్చి 18 అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.
మూలం
ఏప్రిల్ 22 కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.రామారావు నటించిన సత్య హరిశ్చంద్ర విడుదలైంది.
మూలం
మే 11 భారతదేశంలో, 1965 లో, ఒక్క నెలలోపే వచ్చిన 2 తుఫానులలో, మొదటి తుఫానుకి 35,000 మంది మరణించారు.
భారత్
మూలం
మే 12 సోవియట్ యూనియన్ ప్రయోగించిన రోదసీనౌక లూనా 5 చంద్రుని నేల మీద నెమ్మదిగా దిగలేక కూలిపోయింది. ప్రయోగం విఫలమైంది.
మూలం
మే 14 ఛైనా తన రెండవ అణుబాంబును పేల్చి పరీక్షించింది.
మూలం
మే 14 అమెరికా అణుబాంబును నెవడా పరీక్షా కేంద్రంలో పేల్చి, పరీక్షించింది.
మూలం
జూన్ 7 పెళ్ళి అయిన జంటలకు గర్భ నిరోధ పద్ధతులను చట్టబద్దం చేస్తూ, అమెరికా సుప్రీం కోర్టు తీర్పు.
మూలం
జూలై 16 'ది మాంట్ బ్లాంక్' రోడ్ సొరంగం (ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం) ప్రారంభమయ్యింది.
మూలం
జూలై 21 పాకిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాలు ప్రాంతీయ సహకార సంధిని చేసుకున్నాయి.
మూలం
జూలై 23 బీటిల్స్ (గాయకుల గుంపు), 'హెల్ప్' అనే ఆల్బంని యునైటెడ్ కింగ్‌డంలో విడుదల చేసారు.
మూలం
ఆగస్టు 15 లాస్ ఏంజిల్స్ లోని, జాతి కలహాలు నివారించటానికి, అమెరికాకి చెందిన నేషనల్ గార్డ్ని పిలిచారు.
మూలం
ఆగస్టు 15 బీటిల్స్, న్యూయార్క్ లోని, షియా స్టేడియంలో పాటలు పాడారు.
మూలం
ఆగస్టు 29 అమెరికన్ రోదసి నౌక జెమిని-5 భూమికి తిరిగి వచ్చింది.
మూలం
అక్టోబరు 12 19వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
మూలం
నవంబరు 16 రష్యా ప్రయోగించిన వీనస్-3 అంతరిక్షనౌక శుక్రగ్రహం వైపు ప్రయాణం ప్రారంభించింది.
మూలం
నవంబరు 22 ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.డి.పి (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం - ఐక్యరాజ్యసమితి ఆభివృద్ధి కార్యక్రమం) ప్రారంభమైనది.
మూలం
డిసెంబరు 1 భారతదేశంలో సరిహద్దు భద్రతా దళాన్ని ఏర్పాటు చేసారు.
భారత్
మూలం
డిసెంబరు 1 తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభం.
మూలం
డిసెంబరు 5 హాస్యనటుడు రాజబాబుకు లక్ష్మీ అమ్ములుతో వివాహం జరిగింది.
మూలం
డిసెంబరు 11 హైదరాబాదు లోని రామచంద్రాపురంలో బి.హెచ్.ఇ.ఎల్ కర్మాగారాన్ని, నాటి భారత ప్రధానమంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించాడు.
మూలం
డిసెంబరు 29 భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది.
భారత్
మూలం
జననాలు
జనవరి 9 వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు జిమ్మీ ఆడమ్స్.
మూలం
జనవరి 10 కస్తూరి మురళీకృష్ణ, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేశారు.
మూలం
జనవరి 19 జీవా, తెలుగు సినిమా నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు.
మూలం
మార్చి 26 ప్రకాష్ రాజ్, దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు.
భారత్
మూలం
ఏప్రిల్ 3 లక్ష్మీనారాయణ (సీబీఐ.జేడీ), సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో హైదరాబాదులో విధుల్లో చేరారు. ఈయన సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాదు విభాగం జాయింట్ డైరెక్టర్.
మూలం
మే 1 దొడ్ల నారపరెడ్డి, ఆయుర్వేద వైద్యులు, రచయిత.
మూలం
మే 6 హరిశ్చంద్ర రాయల, రంగస్థల, టి.వి., సినీ నటుడు, రంగస్థల దర్శకుడు, రూపశిల్పి.
మూలం
మే 23 వై.వి.యస్.చౌదరి, తెలుగు సినిమా దర్శకుడు.
మూలం
మే 29 కంచర్ల సుబ్బానాయుడు (పాత్రికేయుడు), రచయిత, సంపాదకుడు, సేవ తెలుగు పత్రిక, ఆంధ్రప్రదేశ్.
మూలం
జూన్ 3 సురీందర్ ఖన్నా, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
భారత్
మూలం
జూన్ 8 లక్ష్మణ్ ఏలె, భారతీయ చిత్రకారుడు.
భారత్
మూలం
జూన్ 13 మణీందర్ సింగ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
భారత్
మూలం
జూన్ 29 రోజా రమణి బోయపాటి, రచయిత్రి, ఉపాధ్యాయిని.
మూలం
జూలై 2 కృష్ణ భగవాన్, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు, రచయిత.
మూలం