ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

కూరెళ్ల విఠలాచార్య

జయంతి · 1938 మూలం

బొత్స సత్యనారాయణ

జయంతి · 1958 మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1926 ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని రావికంపాడు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. పూర్తి ప్రస్థానం → మూలం

సంఘటనలు

  • 1875 బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ స్థాపించబడింది. భారత్ మూలం
  • 1949 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆవిర్బవం. భారత్ మూలం
  • 1969 భారత వన్యప్రాణి బోర్డు, పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది. భారత్ మూలం

జననాలు

  • 1866 పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (మ.1928). భారత్ మూలం
  • 1876 టేకుమళ్ళ రాజగోపాలరావు, విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత. మూలం
  • 1918 ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (మ.2007). మూలం
  • 1920 తమ్మారెడ్డి సత్యనారాయణ, భారత కమ్యూనిష్ఠు పార్టీ నేత. (మ.). భారత్ మూలం
  • 1925 గురుదత్, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1964). భారత్ మూలం
  • 1926 బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2018). భారత్ మూలం
  • 1927 గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2010). మూలం
  • 1930 కైలాసం బాలచందర్, దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత, (మ.2014). భారత్ మూలం
  • 1938 కూరెళ్ల విఠలాచార్య, తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు. మూలం
  • 1938 సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.1985). భారత్ మూలం
  • 1957 లక్ష్మీపతి, తెలుగు హాస్యనటుడు (మ.2008). మూలం
  • 1958 బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‍కు చెందిన రాజకీయ నాయకుడు. మూలం
  • 1966 ఉన్నికృష్ణన్, శాస్త్రీయ సంగీత, సినీ గాయకుడు. మూలం
  • 1969 వెంకటపతి రాజు, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • 1970 అనురాధ శ్రీరామ్, గాయనీ. మూలం

మరణాలు

  • 2005 భారత రాజకీయవేత్త, ఇస్లామిక్ మతాధికారి రఫీక్ జకారియా 86 ఏళ్ళ వయసులో మరణించారు. భారత్ మూలం

సినిమా

  • 1975 'మాయామశ్చీంద్ర' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • అర్జెంటీనా - జాతీయదినోత్సవం. మూలం
  • జాతీయ చక్కెర కుకీ దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూలై 9 tewiki:జూలై_9 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: గుమ్మడి వెంకటేశ్వరరావు tewiki:గుమ్మడి_వెంకటేశ్వరరావు · CC BY-SA 4.0
  3. వికీడేటా: మాయామశ్చీంద్ర (Q48674178) wikidata:Q48674178 · CC0 1.0