ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 11 తెలుగు సినీ సంగీత దిగ్గజం ఘంటసాల వెంకటేశ్వరరావు గుండెపోటుతో ఆసుపత్రిలో కన్నుమూశారు. మూలం
  • మార్చి 4 పీపుల్ పత్రిక మొదటిసారిగా ప్రచురితమైంది. మూలం
  • మే 1 అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రం విడుదలైంది. మూలం
  • మే 1 కృష్ణ 100వ చిత్రం, తొలి తెలుగు ఫుల్‌స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు విడుదలై ఆయనకు నంది ఉత్తమ నటుడు పురస్కారం తెచ్చిపెట్టింది. మూలం
  • మే 1 అల్లూరి సీతారామరాజు చిత్రంలోని తెలుగు వీర లేవరా గీతానికి శ్రీశ్రీ ఉత్తమ గేయ రచయితగా జాతీయ చలనచిత్ర పురస్కారం పొందారు. మూలం
  • జూన్ 13 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి. మూలం
  • జూలై 18 విశ్వనట చక్రవర్తి ఎస్. వి. రంగారావు మద్రాసులో గుండెపోటుతో కన్నుమూశారు. మూలం
  • జూలై 20 టర్కీ సైన్యం సైప్రస్ మీద దాడి చేసింది. మూలం
  • జూలై 23 గ్రీకు మిలిటరీ నియంతృత్వం పడిపోయింది. మూలం
  • ఆగస్టు 9 గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా 39వ అధ్యక్షునిగా పదవీ స్వీకారం. మూలం
  • ఆగస్టు 10 ఈనాడు తెలుగు దిన పత్రిక విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ జూలై=డిసెంబరు 2010 సర్వే ప్రకారం 16, 70, 750 కాపీలు పంపిణీ జరుగుతున్నది. మూలం
  • ఆగస్టు 15 దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొంటున్న, దక్షిణ కొరియా, అధ్యక్షుడు పార్క్ చంగ్ హీ మీద జరిగిన హత్యా ప్రయత్నంలో, దక్షిణ కొరియా, ప్రథమ మహిళ యూక్ యంగ్ సూ, మరణించింది. మూలం
  • ఆగస్టు 30 బెల్‌గ్రేడ్ నుంచి డోర్ట్‌మండ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు 'జాగ్రెబ్' అనే పెద్ద రైల్వే స్టేషను దగ్గర పట్టాలు తప్పింది. 153 మంది ప్రయాణీకులు మరణించారు. మూలం
  • ఆగస్టు 30 టోక్యో లోని మరునౌచి దగ్గర ఉన్న 'మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ హెడ్‌క్వార్టర్స్ ' దగ్గర శక్తివంతమైన బాంబు పేలింది. ఎనిమిది మంది మరణించారు. 378 మంది గాయపడ్డారు. 1975 మే 19 తేదిని, ఎనిమిదిమంది లెఫ్ట్ వింగ్ సభ్యులను జపాన్ అధికారులు అరెస్ట్ చేసారు. మూలం
  • నవంబరు 1 ప్రముఖ భారత క్రికెటర్ వి.వి.యస్. లక్ష్మణ్ హైదరాబాదులో జన్మించారు. మూలం

జననాలు

మరణాలు

  • జనవరి 4 గోపాలస్వామి దొరస్వామి నాయుడు, ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా పేరొందాడు.. (జ.1893). భారత్ మూలం
  • ఫిబ్రవరి 11 ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (జ.1922). మూలం
  • ఫిబ్రవరి 14 వి.రామచంద్ర రావు , తెలుగు సినిమా దర్శకుడు , నిర్మాత,రచయిత (జ.1926). మూలం
  • మార్చి 13 హెన్రీ పెక్వెట్, భారతదేశంలో మొదటి ఎయిర్‌మెయిల్ సేవలను అందించిన పైలెట్ (జ.1888). భారత్ మూలం
  • ఏప్రిల్ 5 శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. మూలం
  • ఏప్రిల్ 18 గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (జ. 1908). మూలం
  • జూన్ 7 బి. వి. సుబ్బారెడ్డి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడవ సభాపతి (జ.1903). మూలం
  • జూలై 18 ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1918). మూలం
  • ఆగస్టు 7 అంజనీబాయి మాల్పెకర్, భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (జ.1883). భారత్ మూలం
  • సెప్టెంబరు 23 జయచామరాజ వడయార్‌ బహదూర్‌, మైసూర్‌ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919). మూలం
  • అక్టోబరు 2 మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900). మూలం
  • అక్టోబరు 8 బి . ఆర్.పంతులు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చిత్రాల నిర్మాత, దర్శకుడు, నటుడు,గాయకుడు. మూలం
  • అక్టోబరు 9 మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (జ.1928). మూలం
  • అక్టోబరు 31 మాచిరాజు దేవీప్రసాద్, తనది "వికట కవిత్వం" అని, ఎగతాళి చేయడం తన పని అని తానే చెప్పుకున్నాడు. సాహితీ రంగంలో తనది విదూషక పాత్ర అని విశ్వసించాడు. (జ. 1922). మూలం
  • నవంబరు 11 తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (జ.1921). మూలం
  • నవంబరు 13 విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (జ.1901). మూలం
  • నవంబరు 25 యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (జ.1909). మూలం
  • నవంబరు 27 శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861). మూలం
  • డిసెంబరు 15 కొత్త సత్యనారాయణ చౌదరి, సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (జ.1907). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఘంటసాల వెంకటేశ్వరరావు tewiki:ఘంటసాల_వెంకటేశ్వరరావు · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మార్చి 4 tewiki:మార్చి_4 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: అల్లూరి సీతారామరాజు tewiki:అల్లూరి_సీతారామరాజు · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: కృష్ణ (నటుడు) tewiki:కృష్ణ_(నటుడు) · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: శ్రీశ్రీ tewiki:శ్రీశ్రీ · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జూన్ 13 tewiki:జూన్_13 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఎస్. వి. రంగారావు tewiki:ఎస్._వి._రంగారావు · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఆగస్టు 9 tewiki:ఆగస్టు_9 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: వి.వి.యస్.లక్ష్మణ్ tewiki:వి.వి.యస్.లక్ష్మణ్ · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 10 tewiki:జనవరి_10 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జనవరి 27 tewiki:జనవరి_27 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జనవరి 31 tewiki:జనవరి_31 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 4 tewiki:ఫిబ్రవరి_4 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 25 tewiki:ఫిబ్రవరి_25 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 9 tewiki:ఏప్రిల్_9 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 23 tewiki:ఏప్రిల్_23 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 5 tewiki:జూన్_5 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూన్ 7 tewiki:జూన్_7 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూన్ 15 tewiki:జూన్_15 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూన్ 18 tewiki:జూన్_18 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఆగస్టు 5 tewiki:ఆగస్టు_5 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఆగస్టు 20 tewiki:ఆగస్టు_20 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 3 tewiki:సెప్టెంబరు_3 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 14 tewiki:సెప్టెంబరు_14 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 25 tewiki:సెప్టెంబరు_25 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: అక్టోబరు 9 tewiki:అక్టోబరు_9 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: అక్టోబరు 26 tewiki:అక్టోబరు_26 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: నవంబరు 1 tewiki:నవంబరు_1 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: నవంబరు 11 tewiki:నవంబరు_11 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: డిసెంబరు 2 tewiki:డిసెంబరు_2 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: డిసెంబరు 29 tewiki:డిసెంబరు_29 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: జనవరి 4 tewiki:జనవరి_4 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 11 tewiki:ఫిబ్రవరి_11 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 14 tewiki:ఫిబ్రవరి_14 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: మార్చి 13 tewiki:మార్చి_13 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 5 tewiki:ఏప్రిల్_5 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 18 tewiki:ఏప్రిల్_18 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: జూలై 18 tewiki:జూలై_18 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: అక్టోబరు 8 tewiki:అక్టోబరు_8 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: నవంబరు 13 tewiki:నవంబరు_13 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: నవంబరు 25 tewiki:నవంబరు_25 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: నవంబరు 27 tewiki:నవంబరు_27 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: డిసెంబరు 15 tewiki:డిసెంబరు_15 · CC BY-SA 4.0
  64. వికీడేటా: పల్లెటూరి చిన్నోడు (Q48426750) wikidata:Q48426750 · CC0 1.0
  65. వికీడేటా: అమ్మాయి పెళ్ళి (Q48671375) wikidata:Q48671375 · CC0 1.0
  66. వికీడేటా: మనుషుల్లో దేవుడు (Q46993374) wikidata:Q46993374 · CC0 1.0
  67. వికీడేటా: అల్లూరి సీతారామరాజు (Q4733357) wikidata:Q4733357 · CC0 1.0
  68. వికీడేటా: బంగారు కలలు (Q21646143) wikidata:Q21646143 · CC0 1.0
  69. వికీడేటా: దీక్ష (Q48674104) wikidata:Q48674104 · CC0 1.0