ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

రాయప్రోలు సుబ్బారావు

జయంతి · 1892 మూలం

నాళం కృష్ణారావు

వర్ధంతి · 1961 మూలం

మందుముల నరసింగరావు

జయంతి · 1896 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1967 భారత లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • 1967 నీలం సంజీవరెడ్డి నాల్గవ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. భారత్ పూర్తి ప్రస్థానం → మూలం
  • 2012 మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి. మూలం

జననాలు

  • 1887 డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (మ.1975). మూలం
  • 1892 రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (మ.1984). మూలం
  • 1896 మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1976). మూలం
  • 1936 కోవెల సుప్రసన్నాచార్య, సాహితీ విమర్శకుడు, కవి. మూలం
  • 1957 నామా నాగేశ్వరరావు, వ్యాపారవేత్త మరియూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు. మూలం
  • 1962 కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (మ.2003). మూలం
  • 1963 రోజర్ హార్పర్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • 1973 పెద్ది రామారావు, నాటకరంగ ముఖ్యులు, కవి, తెలుగు కథా రచయిత, రంగస్థల అధ్యాపకులు. మూలం
  • 1990 సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రిడాకారిణి. మూలం

మరణాలు

  • 1945 సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (జ.1864). మూలం
  • 1961 నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు, సంపాదకులు, స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త. (జ.1881). భారత్ మూలం
  • 1984 ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత. (జ.1926). మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ నిద్ర దినోత్సవం (మార్చి మూడవ శుక్రవారం). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 17 tewiki:మార్చి_17 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: సైనా నెహ్వాల్ tewiki:సైనా_నెహ్వాల్ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: నీలం సంజీవరెడ్డి tewiki:నీలం_సంజీవరెడ్డి · CC BY-SA 4.0