ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మార్చి 12 నీలం సంజీవరెడ్డి రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మూలం
  • మార్చి 29 దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. మూలం
  • ఏప్రిల్ 3 ప్రముఖ నటి జయప్రద (లలితారాణి) రాజమండ్రిలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించారు. మూలం
  • ఏప్రిల్ 17 లోక్‌సభ స్పీకర్‌గా సర్దార్ హుకుం సింగ్ పదవి స్వీకరించాడు. భారత్ మూలం
  • మే 11 అమెరికా క్రిస్ట్‌మస్ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది. మూలం
  • మే 13 భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • మే 14 అమెరికా అణుబాంబును క్రిస్ట్‌మస్ దీవులలోని, వాతావరణంలో పేల్చి, పరీక్షించింది. మూలం
  • మే 30 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీలో ప్రారంభమయ్యాయి. మూలం
  • జూన్ 3 ఫ్రాన్స్ లోని ఓర్లీ విమానాశ్రయం లో బోయింగ్ 707 విమానం దుర్ఘటన. మూలం
  • జూన్ 30 రువాండా, బురుండీ అనే రెండు దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. మూలం
  • జూలై 1 బురుండి, రువాండా దేశాలకు స్వాతంత్ర్యము లభించింది. మూలం
  • జూలై 2 అమెరికాలోని ఆర్కన్సాస్ రాష్ట్రంలోని 'రోజెర్స్' అనే నగరంలో మొదటి 'వాల్ మార్ట్' చిల్లర దుకాణం వ్యావారం నిమిత్తం మొదలయ్యింది. మూలం
  • జూలై 5 అల్జీరియా దేశం స్వతంత్రం పొందింది (ఫ్రాన్స్ నుంచి). మూలం
  • జూలై 20 కొలంబియాలో జరిగిన భూకంపంలో 40మంది మరణించారు. మూలం
  • జూలై 22 శుక్ర గ్రహాని కి పంపటానికి తయారు చేసిన అమెరికన్ రోదసీ నౌక మారినర్ 1, ప్రయోగించేదశలోనే పడిపోయింది. మూలం
  • ఆగస్టు 5 నెల్సన్ మండేలాని నిర్బంధించి, చెఱ (ర) సాలలో బంధించారు. మూలం
  • ఆగస్టు 6 జమైకాకు స్వాతంత్ర్యం. 300 సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల క్రింద వున్న జమైకా 1962 ఆగష్టు 6 న స్వతంత్ర దేశంగా ఏర్పడింది. మూలం
  • ఆగస్టు 9 భారతదేశంలో తొలి భారజల ఉత్పత్తి కేంద్రాన్ని పంజాబు‌ లోని నంగల్‌లో ప్రారంభించారు. భారత్ మూలం
  • ఆగస్టు 24 నాలుగవ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభమయ్యాయి. మూలం
  • సెప్టెంబరు 27 రేచెల్ కార్సన్ రచించిన పర్యావరణ విజ్ఞాన పుస్తకం సైలెంట్ స్ప్రింగ్ వెల్వడించబడింది. ఈ పుస్తకం పురుగుమందుల విచ్చలవిడి వాడకం వల్ల కలిగే పర్యావరణ హానిని ప్రపంచానికి తెలియజేసింది. మూలం
  • సెప్టెంబరు 29 కలకత్తాలో బిర్లా ప్లానెటోరియం మొదలయ్యింది. భారత్ మూలం
  • అక్టోబరు 20 పంచశీల ఒప్పందానికి విరుద్ధంగా చైనా భారత్‌పై దాడి చేసింది. భారత్ మూలం
  • నవంబరు 27 విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర గవర్నరుగా నియామకం. భారత్ మూలం

జననాలు

మరణాలు

  • ఫిబ్రవరి 26 అయ్యదేవర కాళేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1882). భారత్ మూలం
  • మార్చి 28 కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (జ.1891). మూలం
  • ఏప్రిల్ 12 మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ఇంజనీరు. (జ.1861). భారత్ మూలం
  • మే 6 మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రకారుడు, శిల్పి, రచయిత. (జ.1910). మూలం
  • మే 27 పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, మృదంగ విద్వాంసుడు (జ.1908). మూలం
  • జూన్ 13 కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1894). మూలం
  • జూలై 1 బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు. (జ.1882). భారత్ మూలం
  • ఆగస్టు 5 మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (జ.1926). మూలం
  • ఆగస్టు 6 ఆచంట లక్ష్మీపతి, ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (జ.1880). మూలం
  • ఆగస్టు 11 పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి, రచయిత, సాహితీకారుడు (జ.1900). మూలం
  • సెప్టెంబరు 3 వినాయకరావు కొరాట్కర్, మాజీ భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1895). భారత్ మూలం
  • నవంబరు 2 త్రిపురనేని గోపీచంద్, సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1910). మూలం
  • నవంబరు 18 నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1885). మూలం
  • డిసెంబరు 21 ఉప్మాక నారాయణమూర్తి, సాహితీవేత్త, అవధాని, న్యాయవాది. (జ.1896). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: నీలం సంజీవరెడ్డి tewiki:నీలం_సంజీవరెడ్డి · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: దామోదరం సంజీవయ్య tewiki:దామోదరం_సంజీవయ్య · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జయప్రద tewiki:జయప్రద · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 17 tewiki:ఏప్రిల్_17 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 13 tewiki:మే_13 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మే 30 tewiki:మే_30 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూన్ 3 tewiki:జూన్_3 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూలై 5 tewiki:జూలై_5 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఆగస్టు 5 tewiki:ఆగస్టు_5 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఆగస్టు 9 tewiki:ఆగస్టు_9 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఆగస్టు 24 tewiki:ఆగస్టు_24 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: అక్టోబరు 20 tewiki:అక్టోబరు_20 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: నవంబరు 27 tewiki:నవంబరు_27 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జనవరి 12 tewiki:జనవరి_12 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జనవరి 29 tewiki:జనవరి_29 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 4 tewiki:ఫిబ్రవరి_4 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 12 tewiki:ఫిబ్రవరి_12 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 26 tewiki:ఫిబ్రవరి_26 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మార్చి 2 tewiki:మార్చి_2 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: మార్చి 4 tewiki:మార్చి_4 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మార్చి 12 tewiki:మార్చి_12 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మార్చి 17 tewiki:మార్చి_17 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: మార్చి 31 tewiki:మార్చి_31 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 3 tewiki:ఏప్రిల్_3 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 7 tewiki:ఏప్రిల్_7 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: మే 27 tewiki:మే_27 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: జూన్ 24 tewiki:జూన్_24 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: జూలై 6 tewiki:జూలై_6 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: జూలై 7 tewiki:జూలై_7 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: జూలై 28 tewiki:జూలై_28 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: ఆగస్టు 17 tewiki:ఆగస్టు_17 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: ఆగస్టు 25 tewiki:ఆగస్టు_25 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: ఆగస్టు 31 tewiki:ఆగస్టు_31 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 4 tewiki:సెప్టెంబరు_4 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 14 tewiki:సెప్టెంబరు_14 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 26 tewiki:సెప్టెంబరు_26 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: అక్టోబరు 9 tewiki:అక్టోబరు_9 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: అక్టోబరు 25 tewiki:అక్టోబరు_25 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: నవంబరు 6 tewiki:నవంబరు_6 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: నవంబరు 16 tewiki:నవంబరు_16 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: నవంబరు 30 tewiki:నవంబరు_30 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: డిసెంబరు 4 tewiki:డిసెంబరు_4 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: మార్చి 28 tewiki:మార్చి_28 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 12 tewiki:ఏప్రిల్_12 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: మే 6 tewiki:మే_6 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: జూన్ 13 tewiki:జూన్_13 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: ఆగస్టు 11 tewiki:ఆగస్టు_11 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 3 tewiki:సెప్టెంబరు_3 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: నవంబరు 2 tewiki:నవంబరు_2 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: నవంబరు 18 tewiki:నవంబరు_18 · CC BY-SA 4.0
  65. తెలుగు వికీపీడియా: డిసెంబరు 21 tewiki:డిసెంబరు_21 · CC BY-SA 4.0
  66. వికీడేటా: కలిమిలేములు (Q29025521) wikidata:Q29025521 · CC0 1.0
  67. వికీడేటా: శ్రీ వళ్లీ కళ్యాణం (Q16254427) wikidata:Q16254427 · CC0 1.0
  68. వికీడేటా: స్వర్ణమంజరి (Q13011992) wikidata:Q13011992 · CC0 1.0
  69. వికీడేటా: ఆత్మబంధువు (Q12991096) wikidata:Q12991096 · CC0 1.0