ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

చెన్నమనేని రాజేశ్వరరావు

జయంతి · 1923 మూలం

పెండ్యాల నాగేశ్వరరావు

వర్ధంతి · 1984 మూలం

రావిపల్లి నారాయణరావు

జయంతి · 1932 మూలం

తెలుగు నాట ఈ రోజు

జననాలు

  • 1864 ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (మ.1945). మూలం
  • 1903 కన్హయ్య లాల్ మిశ్రా భారతీయ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్‌. (మ.1975). భారత్ మూలం
  • 1923 చెన్నమనేని రాజేశ్వరరావు, విద్యార్థి దశలోనే జాతీయోద్యమంలోనూ, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు (మ.2016). మూలం
  • 1925 ఆరుద్ర, కవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు (మ.1998). మూలం
  • 1932 రావిపల్లి నారాయణరావు, 80 కథలు రాశారు. 'పెళ్ళాడి ప్రేమించు' అనే కథా సంపుటి తెలుగు వారికందించారు. మూలం
  • 1934 రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (మ.1994). మూలం
  • 1936 తురగా జానకీరాణి, రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (మ.2014). మూలం
  • 1944 వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు క్లైవ్ లాయిడ్ జననం. మూలం
  • 1949 అమెరికా నటుడు రిచర్డ్ గేర్ జననం. మూలం
  • 1960 హసన్ నస్రల్లా, లెబనాన్ దేశానికి చెందిన షియా ఇస్లామిక్ నాయకుడు. మూలం
  • 1962 మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు, 14వ లోక్‌సభ సభ్యుడు. భారత్ మూలం
  • 1969 జవగళ్ శ్రీనాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్ మూలం
  • 1975 ఉడతా రామకృష్ణ, సదా మీకోసం పత్రిక సంపాదకులు జననం. మూలం
  • 1979 యువన్ శంకర్ రాజా, తమిళ, తెలుగు చిత్రాల సంగీత దర్శకుడు. మూలం

మరణాలు

  • 1984 పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు (జ .1917). మూలం
  • 1997 ప్రిన్సెస్ డయానా, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ మాజీ భార్య (జ.1961). మూలం
  • 2014 బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు (జ.1933). మూలం

సినిమా

  • 1967 'స్త్రీ జన్మ' చిత్రం విడుదలైంది. మూలం
  • 1979 'Niram Maaratha Pookkal' చిత్రం విడుదలైంది. మూలం
  • 2018 'పేపర్ బాయ్' చిత్రం విడుదలైంది. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఆగస్టు 31 tewiki:ఆగస్టు_31 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: బాపు tewiki:బాపు · CC BY-SA 4.0
  3. వికీడేటా: స్త్రీ జన్మ (Q48427642) wikidata:Q48427642 · CC0 1.0
  4. వికీడేటా: Niram Maaratha Pookkal (Q12985176) wikidata:Q12985176 · CC0 1.0
  5. వికీడేటా: పేపర్ బాయ్ (Q56283384) wikidata:Q56283384 · CC0 1.0