ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 31 నెమలిని జాతీయ పక్షిగా భారత్ ప్రకటించింది. భారత్ మూలం
  • ఫిబ్రవరి 8 మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాదులో జన్మించారు. మూలం
  • మే 1 సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) (మసాఛుసెట్స్). మూలం
  • మే 10 పోప్ జాన్ XXIIIకి బల్జాన్ శాంతి బహుమతి పొందాడు. ఇప్పటివరకు ఒక పోప్ (క్రైస్తవ మతాధిపతి) కి ప్రదానం చేసిన మొదటి శాంతి బహుమతి ఇదే. మూలం
  • జూన్ 11 బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు. మూలం
  • జూన్ 16 లెఫ్టినెంట్ వాలెంటీనా తెరెష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి),వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది. ఆమె 2 రోజుల్ 22 గంటల 50 నిమిషములలో, భూమి ఛుట్టూ 49 సార్లు తిరిగి 12,50,000 మైళ్ళూ ప్రయాణించింది. మూలం
  • జూన్ 17 దక్షిణ వియత్నాంలో బౌద్ధుల సమస్య. మూలం
  • జూన్ 24 భారత తంతి తపాలాశాఖ టెలెక్స్ సేవలను ప్రారంభించింది. భారత్ మూలం
  • జూలై 1 అమెరికాలోని తపాలా కార్యాలయాలు 5 అంకెలు గల జిప్ కోడ్‌ను (జోనల్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్) ప్రవేశపెట్టాయి. మూలం
  • జూలై 22 బీటిల్స్ (నలుగురు గాయకుల గుంపు) 'ఇంట్రడ్యూసింగ్ ది బీటిల్స్' అనే మొదటి ఆల్బంని విడుదల చేసారు. మూలం
  • ఆగస్టు 5 ఆణ్వస్త్రాలు, భూమిలోపలే పరీక్షించాలి (వాతావరణంలో గాని, రోదసీలో గాని, నీటిలోపల గాని పరీక్షించకూడదు) అన్న మినహాయింపుతో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్ దేశాలు సంతకాలు చేసాయి. మూలం
  • ఆగస్టు 5 అమెరికా, ప్రయోగించిన రోదసీ నౌక, మారినర్-7, మొట్టమొదటి సారి, కుజగ్రహం చిత్రాలను, ప్రసారంచేసింది. మూలం
  • ఆగస్టు 13 ప్రఖ్యాత నటి శ్రీదేవి తమిళనాడులోని శివకాశి సమీపంలో జన్మించారు. మూలం
  • ఆగస్టు 30 అమెరికా అధ్యక్షుడు (శ్వేత సౌధము), రష్యా అధ్యక్షుడు (క్రెమ్లిన్) మధ్య హాట్‌లైన్ (టెలిఫోన్ సర్వీసు) ప్రారంభమైంది. ఎందుకంటే, అనుకోకుండా, రెండు దేశాల మధ్య ప్రమాదవశాత్తు యుద్ధం జరిగితే ఆపటానికి. మూలం
  • అక్టోబరు 6 హైదరాబాదులో నెహ్రూ జంతుప్రదర్శనశాల ప్రారంభించబడింది. మూలం
  • అక్టోబరు 29 స్టార్ ఆఫ్ ఇండియాతో సహా ఎన్నో విలువైన రత్నాలు న్యూయార్కు లోని అమెరికన్ మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి. భారత్ మూలం
  • నవంబరు 18 మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి. మూలం
  • డిసెంబరు 1 నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రంగా అవతరించింది. భారత్ మూలం

జననాలు

  • జనవరి 1 అబ్దుల్ హకీం జాని షేక్ - బాలసాహితీవేత్త. మూలం
  • జనవరి 4 మే-బ్రిట్ మోసర్, నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత. మూలం
  • ఫిబ్రవరి 8 ముహమ్మద్ అజహరుద్దీన్, భారతీయ క్రికెట్ మాజీ కాప్టన్. భారత్ మూలం
  • మార్చి 1 చరణ్‌జిత్ సింగ్ చన్నీ, రాజకీయ నాయకుడు. పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • మార్చి 2 విద్యాసాగర్, సంగీత దర్శకుడు. మూలం
  • మార్చి 12 అక్కినేని శ్రీకర్ ప్రసాద్, తెలుగు సినిమా ఎడిటర్. జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీత. మూలం
  • మార్చి 17 రోజర్ హార్పర్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • మార్చి 31 సుజాత మోహన్ , భారతీయ సినీ నేపథ్య గాయని. భారత్ మూలం
  • ఏప్రిల్ 1 వినోద్ కుమార్, ప్రముఖ సినీ నటుడు. మూలం
  • మే 5 సబితా ఇంద్రారెడ్డి, మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖా మంత్రి పదవిని పొంది హోంశాఖా మంత్రిపదవిని అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. మూలం
  • మే 23 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మూలం
  • జూన్ 14 గోనె రాజేంద్ర ప్ర‌సాద్, మోటివేష‌న్ కౌన్సెల‌ర్. మూలం
  • జూలై 1 ఎస్.ఎం. బాషా, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు. మూలం
  • జూలై 27 కె. ఎస్. చిత్ర, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సిని నేపథ్య గాయని. మూలం
  • జూలై 30 మందాకిని, బాలీవుడ్ నటి. మూలం
  • ఆగస్టు 7 సంజయ్ రథ్, భారతీయ జ్యోతిష పండితుడు. భారత్ మూలం
  • ఆగస్టు 13 శ్రీదేవి, సినిమా నటి (మ. 2018). మూలం
  • ఆగస్టు 21 రాధిక తెలుగు, తమిళ చలన చిత్ర కథానాయకి. మూలం
  • ఆగస్టు 23 పార్క్ చాన్-వుక్, దక్షిణ కొరియాకు చెందిన సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. మూలం
  • ఆగస్టు 23 సురేష్ , తెలుగు,తమిళ, మలయాళ చిత్రాల నటుడు. మూలం
  • ఆగస్టు 26 వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (మ.2008). మూలం
  • ఆగస్టు 27 సుమలత, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమా నటి. మూలం
  • ఆగస్టు 30 ఆనంద్ బాబు, తమిళ, తెలుగు, హిందీ, చిత్రాల నటుడు.(హాస్యనటుడు నగేష్ కొడుకు). మూలం
  • సెప్టెంబరు 1 కోనేటి సుబ్బరాజు, అన్నమయ్య జిల్లాకు చెందిన రంగస్థల నటుడు. మూలం
  • సెప్టెంబరు 9 లక్ష్మీ. టి, రంగస్థల నటి. మూలం
  • సెప్టెంబరు 21 కర్ట్‌లీ ఆంబ్రోస్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • అక్టోబరు 31 సారా జేన్ బ్రౌన్. మూలం
  • నవంబరు 3 పైడి తెరేష్ బాబు, కవి. (మ.2014). మూలం
  • నవంబరు 16 మీనాక్షి శేషాద్రి , భారతీయ చలనచిత్ర నటి, నృత్య కారిణి. భారత్ మూలం
  • డిసెంబరు 14 భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. భారత్ మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 28 బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (జ.1884). భారత్ మూలం
  • మార్చి 16 ఎం. పతంజలి శాస్త్రి, భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889). భారత్ మూలం
  • మార్చి 24 అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది. మూలం
  • ఏప్రిల్ 14 రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (జ.1893). మూలం
  • జూన్ 11 టాయ్ క్వాంగ్ డుచ్, దక్షిణ వియత్నాం బౌద్ధ భిక్షువు. మూలం
  • జూలై 4 పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత. భారత్ మూలం
  • ఆగస్టు 30 రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (జ.1885). మూలం
  • సెప్టెంబరు 8 గరికపాటి రాజారావు, తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రయోక్త, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. (జ.1915). మూలం
  • సెప్టెంబరు 15 పొణకా కనకమ్మ, గొప్ప సంఘ సంస్కర్త, నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. (జ.1892). భారత్ మూలం
  • అక్టోబరు 8 సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (జ.1907). మూలం
  • నవంబరు 20 జీ: రామనాదన్ , సంగీత దర్శకుడు. మూలం
  • నవంబరు 22 జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (జ.1917). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 31 tewiki:జనవరి_31 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మహమ్మద్ అజారుద్దీన్ tewiki:మహమ్మద్_అజారుద్దీన్ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జూన్ 11 tewiki:జూన్_11 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూన్ 24 tewiki:జూన్_24 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 5 tewiki:ఆగస్టు_5 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: శ్రీదేవి (నటి) tewiki:శ్రీదేవి_(నటి) · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: అక్టోబరు 6 tewiki:అక్టోబరు_6 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: అక్టోబరు 29 tewiki:అక్టోబరు_29 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: నవంబరు 18 tewiki:నవంబరు_18 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: డిసెంబరు 1 tewiki:డిసెంబరు_1 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జనవరి 4 tewiki:జనవరి_4 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 8 tewiki:ఫిబ్రవరి_8 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మార్చి 1 tewiki:మార్చి_1 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: మార్చి 2 tewiki:మార్చి_2 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మార్చి 12 tewiki:మార్చి_12 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మార్చి 17 tewiki:మార్చి_17 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మార్చి 31 tewiki:మార్చి_31 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1 tewiki:ఏప్రిల్_1 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మే 5 tewiki:మే_5 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మే 23 tewiki:మే_23 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూన్ 14 tewiki:జూన్_14 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూలై 27 tewiki:జూలై_27 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 30 tewiki:జూలై_30 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఆగస్టు 21 tewiki:ఆగస్టు_21 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఆగస్టు 23 tewiki:ఆగస్టు_23 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఆగస్టు 26 tewiki:ఆగస్టు_26 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: ఆగస్టు 27 tewiki:ఆగస్టు_27 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 1 tewiki:సెప్టెంబరు_1 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 9 tewiki:సెప్టెంబరు_9 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 21 tewiki:సెప్టెంబరు_21 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: నవంబరు 16 tewiki:నవంబరు_16 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: డిసెంబరు 14 tewiki:డిసెంబరు_14 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 28 tewiki:ఫిబ్రవరి_28 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: మార్చి 16 tewiki:మార్చి_16 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: మార్చి 24 tewiki:మార్చి_24 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 14 tewiki:ఏప్రిల్_14 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 15 tewiki:సెప్టెంబరు_15 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: అక్టోబరు 8 tewiki:అక్టోబరు_8 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: నవంబరు 20 tewiki:నవంబరు_20 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: నవంబరు 22 tewiki:నవంబరు_22 · CC BY-SA 4.0
  55. వికీడేటా: పెంపుడు కూతురు (Q13002538) wikidata:Q13002538 · CC0 1.0
  56. వికీడేటా: వాల్మీకి (Q27958110) wikidata:Q27958110 · CC0 1.0
  57. వికీడేటా: పరువు ప్రతిష్ఠ (1963 సినిమా) (Q13001732) wikidata:Q13001732 · CC0 1.0
  58. వికీడేటా: ఆప్తమిత్రులు (Q12991152) wikidata:Q12991152 · CC0 1.0
  59. వికీడేటా: పునర్జన్మ (1963 సినిమా) (Q28179727) wikidata:Q28179727 · CC0 1.0
  60. వికీడేటా: మంచి చెడు (Q48990358) wikidata:Q48990358 · CC0 1.0