ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 9 నందమూరి బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్ర పోషించిన 'ఎన్టీఆర్: కథానాయకుడు' విడుదలైంది. మూలం
  • జనవరి 9 430 రోజుల్లో 125 నియోజకవర్గాల మీదుగా సాగిన జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. మూలం
  • జనవరి 11 వినయ విధేయ రామ చిత్రంలో నటించిన రామ్ చరణ్, నిర్మాతగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని అందించారు. మూలం
  • ఫిబ్రవరి 1 మిథాలీ రాజ్ 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పారు. భారత్ మూలం
  • ఫిబ్రవరి 14 జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. భారత్ మూలం
  • ఫిబ్రవరి 22 నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ జీవితకథా చిత్రం రెండో భాగం 'ఎన్టీఆర్: మహానాయకుడు' విడుదలైంది. మూలం
  • మార్చి 26 నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. భారత్ మూలం
  • ఏప్రిల్ 1 శత్రు రాడార్ల జాడ తెలిపే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఉపగ్రహం ఎమిశాట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. భారత్ మూలం
  • మే 30 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మూలం
  • జూన్ 4 తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి 'వికీఛాలెంజ్' అనే కాన్సెప్ట్‌తో వరుసగా 1000రోజులు - 1000వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2019, జూన్ 4న 'వికీవెయ్యిరోజులు' పూర్తిచేశాడు. మూలం
  • జూన్ 21 కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించబడింది. మూలం
  • జూన్ 27 ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డు సాధించిన విజయనిర్మల హైదరాబాదులో మరణించారు. మూలం
  • జూలై 22 ఇస్రో రెండో చంద్ర యాత్ర చంద్రయాన్-2ను ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 ద్వారా ప్రయోగించింది. భారత్ మూలం
  • ఆగస్టు 12 13 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి సినీ పునరాగమనాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. మూలం
  • ఆగస్టు 13 శ్రీదేవి జయంతి నాడు మేడమ్ టుసాడ్స్ సింగపూర్ ఆమె మైనపు విగ్రహ ఏర్పాటును ప్రకటించింది. భారత్ మూలం
  • ఆగస్టు 27 సరోజినీ నాయుడు పేరిట నామకరణం చేసిన '5647 సరోజినీనాయుడు' గ్రహశకలం అధికారిక ప్రకటన ప్రచురితమైంది. మూలం
  • సెప్టెంబరు 7 చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగే చివరి క్షణాల్లో సంబంధాలు కోల్పోయింది. భారత్ మూలం
  • అక్టోబరు 2 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను ప్రారంభించారు. మూలం
  • అక్టోబరు 2 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలైంది. మూలం
  • అక్టోబరు 9 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపకంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో చర్చలు జరిపారు. మూలం
  • నవంబరు 3 ఇసుక కొరతతో ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణ కార్మికులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. మూలం
  • డిసెంబరు 31 చైనాలోని వూహాన్ నగరంలో గుర్తుతెలియని న్యుమోనియా కేసులను చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించింది — ఇదే తరువాత కోవిడ్-19 గా గుర్తించబడింది. మూలం

మరణాలు

  • జనవరి 10 వయ్యా సామేలు కవి, రచయిత, గాయకుడు. అతను తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. మూలం
  • జనవరి 14 కట్టా రంగారావు తెలుగు సినిమా దర్శకుడు. (జ.1957). మూలం
  • జనవరి 15 మొదలి నాగభూషణశర్మ, రంగస్థల నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు. (జ.1935). మూలం
  • ఫిబ్రవరి 4 పిళ్లా రామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్.ఎస్.ఎస్. నాయకుడు. భారత్ మూలం
  • ఫిబ్రవరి 10 చింతల కనకారెడ్డి, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1951). మూలం
  • ఫిబ్రవరి 12 విజయ బాపినీడు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1936). మూలం
  • ఫిబ్రవరి 18 దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల, సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు. (జ.1956). మూలం
  • ఫిబ్రవరి 20 నంద్యాల శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1918). మూలం
  • ఫిబ్రవరి 20 వేదవ్యాస రంగభట్టర్‌ రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత. (జ.1946). మూలం
  • ఫిబ్రవరి 22 కోడి రామకృష్ణ తెలుగు సినిమా దర్శకుడు. (జ.1949). మూలం
  • ఫిబ్రవరి 26 తెలుగు పండితుడు, అధ్యాపకుడు, రచయిత, విమర్శకుడు, ద్వాదశి నాగేశ్వరశాస్త్రి. మూలం
  • మార్చి 6 కటికితల రామస్వామి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు. (జ.1932). మూలం
  • మార్చి 15 విలియం స్టాన్లీ మెర్విన్ అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త. (జ.1927). మూలం
  • మార్చి 15 వై.ఎస్.వివేకానందరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1950). భారత్ మూలం
  • మార్చి 18 బొమ్మ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసన సభ్యుడు. మూలం
  • ఏప్రిల్ 7 బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి రంగస్థల నటుడు. స్త్రీ పాత్రలద్వారా పేరుగడించాడు. (జ.1936). మూలం
  • ఏప్రిల్ 30 ఎస్. పి. వై. రెడ్డి పార్లమెంట్ సభ్యుడు, పారిశ్రామికవేత్త (జ.1950). భారత్ మూలం
  • మే 1 బి. సుభాషణ్ రెడ్డి కేరళ, మద్రాసు హైకోర్టుల ప్రధాన ఛీఫ్ జస్టీస్ (జ.1943). భారత్ మూలం
  • మే 5 అరుణోదయ రామారావు విప్లవ సాంస్కృతోద్యమనేత, కళాకారుడు, ప్రజా గాయకుడు, కవి (జ.1955). మూలం
  • మే 7 గుండా రామిరెడ్డి తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు. (జ.1919). మూలం
  • మే 17 రాళ్ళపల్లి వెంకట నరసింహ రావు, తెలుగు చలనచిత్ర నటుడు (జ.1945). మూలం
  • మే 21 బొద్దులూరి నారాయణరావు తెలుగు కవి, పండితుడు. (జ.1925). మూలం
  • మే 22 చెరుకుమల్లి సూర్యప్రకాశ్ అంతర్జాతీయ స్థాయి ఆయిల్‌, అక్రిలిక్‌, అబ్‌స్ట్రాక్ట్‌ చిత్రకారుడు. (జ.1940). మూలం
  • మే 25 బండారు శారారాణి తెలంగాణకు చెందిన రాజకీయనాయకురాలు. మాజీ ఎమ్మెల్యే. (జ.1964). మూలం
  • మే 29 వాసంతి, తెలుగు సినీ నటి, నిర్మాత. మూలం
  • జూన్ 3 బి.కె.బిర్లా బిర్లా కుటుంబానికి చెందిన భారతీయ వ్యాపారవేత్త. (జ.1921). భారత్ మూలం
  • జూన్ 9 బి.వి.పరమేశ్వరరావు మహిళల ఆర్థిక స్వేచ్ఛకోసం "మహిళా సంఘాల"ను ప్రారంభించాడు. (జ.1933). మూలం
  • జూన్ 10 గిరీష్ కర్నాడ్ కన్నడ రచయిత, నటుడు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1938). మూలం
  • జూన్ 19 డి.కె.చౌట భారతదేశ వ్యాపారవేత్త, రచయిత, కళాకారుడు, రంగస్థల నటుడు. (జ.1938). భారత్ మూలం
  • జూన్ 25 మహాస్వప్న దిగంబర కవులలో ఒకరు. మూలం
  • జూన్ 27 మహమ్మద్‌ బాజి కోరాపుట్‌కు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1917). భారత్ మూలం
  • జూన్ 27 విజయ నిర్మల, తెలుగు సినీ నటి, మహిళా దర్శకురాలు. (జ.1946). మూలం
  • జూన్ 28 అబ్బూరి ఛాయాదేవి తెలుగు కథా రచయిత్రి (జ.1933). మూలం
  • జూన్ 30 నల్లగారి రామచంద్ర తెలుగు కథా రచయిత, కవి, నవల, నాటక రచయిత. (జ.1939). మూలం
  • జూలై 20 షీలా దీక్షిత్, దేశ రాజధాని ఢిల్లీకి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు.(జ. 1938). భారత్ మూలం
  • జూలై 25 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తెలుగు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారుడు. (జ.1944). మూలం
  • జూలై 28 సూదిని జైపాల్ రెడ్డి రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1942). భారత్ మూలం
  • జూలై 29 కె.బి.లక్ష్మి తెలుగు రచయిత్రి, పాత్రికేయురాలు. (జ.1953). మూలం
  • జూలై 29 ముఖేష్ గౌడ్, హైదరాబాదుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు. మాజీమంత్రి (జ.1959). మూలం
  • ఆగస్టు 2 దేవదాస్ కనకాల నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. (జ.1945). మూలం
  • ఆగస్టు 6 సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి (జ.1952). భారత్ మూలం
  • ఆగస్టు 24 అరుణ్ జైట్లీ, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. కేంద్ర మాజీ మంత్రి (జ.1952). భారత్ మూలం
  • సెప్టెంబరు 16 కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, రాజకీయనాయకుడు. (జ.1947). మూలం
  • సెప్టెంబరు 21 నారమల్లి శివప్రసాద్, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నటుడు, తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు సభ్యుడు(జ.1951). మూలం
  • సెప్టెంబరు 23 అత్తిలి లక్ష్మి, తెలుగు చిత్రాల సహాయ నటీ. మూలం
  • సెప్టెంబరు 25 వేణుమాధవ్ తెలుగు సినిమా హాస్యనటుడు, మిమిక్రీ ఆర్టిస్టు (జ.1969). మూలం
  • అక్టోబరు 28 చక్రవర్తుల రాఘవాచారి సీనియర్ పాత్రికేయుడు. విశాలాంధ్ర సంపాదకుడు. (జ.1939). మూలం
  • అక్టోబరు 31 గీతాంజలి తెలుగు సినిమా నటి. (జ.1947). మూలం
  • నవంబరు 5 కర్నాటి లక్ష్మీనరసయ్య నటుడు, ప్రయోక్త, దర్శకుడు, జానపద కళాకారుడు. (జ.1927). మూలం
  • నవంబరు 10 టి. ఎన్. శేషన్ 10వ భారత ఎన్నికల ప్రధాన కమీషనర్. (జ.1932). భారత్ మూలం
  • నవంబరు 22 షౌకత్ అజ్మీ, భారతీయ నాటకరంగ, సినిమా నటి. (జ.1926). భారత్ మూలం
  • డిసెంబరు 12 గొల్లపూడి మారుతీరావు రచయిత, నటుడు, సంపాదకుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి (జ.1939). మూలం
  • డిసెంబరు 15 నవోదయ రామమోహనరావు ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1934). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: నందమూరి బాలకృష్ణ tewiki:నందమూరి_బాలకృష్ణ · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి tewiki:వై.ఎస్._జగన్మోహన్_రెడ్డి · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: రామ్ చ​రణ్ తేజ tewiki:రామ్_చ​రణ్_తేజ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మిథాలీ రాజ్ tewiki:మిథాలీ_రాజ్ · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 14 tewiki:ఫిబ్రవరి_14 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జయప్రద tewiki:జయప్రద · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూన్ 21 tewiki:జూన్_21 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: విజయనిర్మల tewiki:విజయనిర్మల · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: విజయశాంతి tewiki:విజయశాంతి · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: శ్రీదేవి (నటి) tewiki:శ్రీదేవి_(నటి) · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: సరోజినీ నాయుడు tewiki:సరోజినీ_నాయుడు · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి tewiki:ఉయ్యాలవాడ_నరసింహారెడ్డి · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 tewiki:ఆంధ్రప్రదేశ్_పునర్వ్యవస్థీకరణ_చట్టం,_2014 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: పవన్ కళ్యాణ్ tewiki:పవన్_కళ్యాణ్ · CC BY-SA 4.0
  17. English Wikipedia: Timeline of the COVID-19 pandemic in 2019 enwiki:Timeline_of_the_COVID-19_pandemic_in_2019 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జనవరి 10 tewiki:జనవరి_10 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జనవరి 14 tewiki:జనవరి_14 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జనవరి 15 tewiki:జనవరి_15 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 4 tewiki:ఫిబ్రవరి_4 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 10 tewiki:ఫిబ్రవరి_10 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 12 tewiki:ఫిబ్రవరి_12 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 18 tewiki:ఫిబ్రవరి_18 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 20 tewiki:ఫిబ్రవరి_20 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 22 tewiki:ఫిబ్రవరి_22 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 26 tewiki:ఫిబ్రవరి_26 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మార్చి 6 tewiki:మార్చి_6 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: మార్చి 15 tewiki:మార్చి_15 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మార్చి 18 tewiki:మార్చి_18 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 7 tewiki:ఏప్రిల్_7 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 30 tewiki:ఏప్రిల్_30 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: మే 5 tewiki:మే_5 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: మే 7 tewiki:మే_7 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: మే 17 tewiki:మే_17 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: మే 21 tewiki:మే_21 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: మే 29 tewiki:మే_29 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: జూన్ 3 tewiki:జూన్_3 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: జూన్ 19 tewiki:జూన్_19 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: జూన్ 25 tewiki:జూన్_25 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: జూన్ 27 tewiki:జూన్_27 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: జూన్ 28 tewiki:జూన్_28 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: జూలై 25 tewiki:జూలై_25 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: జూలై 28 tewiki:జూలై_28 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: జూలై 29 tewiki:జూలై_29 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: ఆగస్టు 24 tewiki:ఆగస్టు_24 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 16 tewiki:సెప్టెంబరు_16 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 21 tewiki:సెప్టెంబరు_21 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 25 tewiki:సెప్టెంబరు_25 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: అక్టోబరు 28 tewiki:అక్టోబరు_28 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: నవంబరు 5 tewiki:నవంబరు_5 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: నవంబరు 10 tewiki:నవంబరు_10 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: నవంబరు 22 tewiki:నవంబరు_22 · CC BY-SA 4.0
  65. తెలుగు వికీపీడియా: డిసెంబరు 12 tewiki:డిసెంబరు_12 · CC BY-SA 4.0
  66. తెలుగు వికీపీడియా: డిసెంబరు 15 tewiki:డిసెంబరు_15 · CC BY-SA 4.0
  67. వికీడేటా: ఎన్.టి.ఆర్. కథానాయకుడు (Q55641180) wikidata:Q55641180 · CC0 1.0
  68. వికీడేటా: వినయ విధేయ రామ (Q58461436) wikidata:Q58461436 · CC0 1.0
  69. వికీడేటా: F2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (Q55611328) wikidata:Q55611328 · CC0 1.0
  70. వికీడేటా: లక్ష్మీస్ ఎన్టిఆర్ (Q60461858) wikidata:Q60461858 · CC0 1.0
  71. వికీడేటా: మిస్టర్ మజ్ను (Q60738449) wikidata:Q60738449 · CC0 1.0
  72. వికీడేటా: 4 లెటర్స్ (Q115783473) wikidata:Q115783473 · CC0 1.0
  73. వికీడేటా: ఒకటే లైఫ్ (2019 సినిమా) (Q124038946) wikidata:Q124038946 · CC0 1.0
  74. వికీడేటా: రొమాంటిక్ క్రిమినల్స్ (Q126900996) wikidata:Q126900996 · CC0 1.0
  75. వికీడేటా: ఫలక్నుమా దాస్ (Q64359169) wikidata:Q64359169 · CC0 1.0
  76. వికీడేటా: సెవెన్ (Q65084692) wikidata:Q65084692 · CC0 1.0
  77. వికీడేటా: వజ్ర కవచధర గోవింద (Q111947967) wikidata:Q111947967 · CC0 1.0
  78. వికీడేటా: గేమ్ ఓవర్ (Q65118843) wikidata:Q65118843 · CC0 1.0
  79. వికీడేటా: ఫస్ట్ ర్యాంక్ రాజు (Q65046639) wikidata:Q65046639 · CC0 1.0
  80. వికీడేటా: బ్రోచేవారెవరురా (2019 సినిమా) (Q65050780) wikidata:Q65050780 · CC0 1.0
  81. వికీడేటా: కల్కి (2019 సినిమా) (Q65051632) wikidata:Q65051632 · CC0 1.0
  82. వికీడేటా: నినువీడని నీడనునేనే (Q65054241) wikidata:Q65054241 · CC0 1.0
  83. వికీడేటా: బైలంపుడి (Q65082908) wikidata:Q65082908 · CC0 1.0
  84. వికీడేటా: రాక్షసుడు (2019 సినిమా) (Q65057776) wikidata:Q65057776 · CC0 1.0
  85. వికీడేటా: గుణ 369 (Q65562577) wikidata:Q65562577 · CC0 1.0
  86. వికీడేటా: కౌసల్య కృష్ణమూర్తి (Q65052965) wikidata:Q65052965 · CC0 1.0
  87. వికీడేటా: జోడి (2019 సినిమా) (Q67835551) wikidata:Q67835551 · CC0 1.0
  88. వికీడేటా: నాని ‘గ్యాంగ్ లీడర్’ (Q70475474) wikidata:Q70475474 · CC0 1.0
  89. వికీడేటా: అర్జున్ సురవరం (Q76880497) wikidata:Q76880497 · CC0 1.0
  90. వికీడేటా: భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు (Q96373489) wikidata:Q96373489 · CC0 1.0