ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

రాళ్ళబండి కవితాప్రసాద్

జయంతి · 1961 మూలం

రాజనాల కాళేశ్వరరావు

వర్ధంతి · 1998 మూలం

దినోత్సవాలు

  • జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జాతీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి మూలం
  • అంతర్జాతీయ టీ దినోత్సవం అంతర్జాతీయ మూలం
  • ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం అంతర్జాతీయ మూలం

జననాలు

  • 427 బి.సి. : ప్లాటో (అరిస్టోక్లెస్), ఏథెన్స్ (?). మూలం
  • 1688 అలెగ్జాండర్ పోప్ పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (మ.1744). మూలం
  • 1893 ఏకా ఆంజనేయులు, సాహితీ పోషకుడు, భువనవిజయం సాహితీరూపక రూపశిల్పి. మూలం
  • 1941 భమిడి కమలాదేవి, సంగీత విద్వాంసురాలు. మూలం
  • 1960 మోహన్ లాల్, మలయాళ చిత్రరంగంలో అగ్రఘన్యుడు, భారతీయ సినీ నటుడు. భారత్ మూలం
  • 1961 రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (మ.2015). మూలం
  • 1975 అబ్బాస్, దక్షిణ భారత చలన చిత్ర నటుడు. భారత్ మూలం
  • 1976 ; అతిథి గోవి త్రికర్, నటి, మోడల్, ప్రపంచ సుందరి. మూలం
  • 1983 కావేరి ఝా, తెలుగు, హిందీ చిత్రాల నటి, మోడల్. మూలం
  • 1991 జాని తక్కెడశిల, తెలుగు కవి, రచయిత, విమర్శకులు. మూలం

మరణాలు

  • 1786 కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే, జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (జ.1742). మూలం
  • 1940 కౌతా ఆనందమోహనశాస్త్రి, వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు. (జ.1908). మూలం
  • 1975 జీ.అశ్వద్ధామ, సంగీత దర్శకుడు (జ.1927). మూలం
  • 1991 రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1944). భారత్ మూలం
  • 1998 రాజనాల కాళేశ్వరరావు, తెలుగు చలనచిత్ర నటుడు (జ.1925). మూలం
  • 1998 త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి, తెలుగు రంగస్థల, చలనచిత్ర నటుడు, తొలితరం గాయకుడు (జ.1914). మూలం
  • 2019 బొద్దులూరి నారాయణరావు తెలుగు కవి, పండితుడు. (జ.1925). మూలం
  • 2023 రాజ్, తెలుగు సినిమా సంగీత దర్శకుడు (జ. 1954). మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • చిలీ దేశపు నేవీ డే (నౌకాదళ దినోత్సవము) (1879 లో జరిగిన ఇంక్విక్ యుద్ధం). మూలం
  • సెయింట్ హెలెనా దినోత్సవము (1502 లో ఇదేరోజున ఈ దీవిని కనుగొన్నారు). మూలం
  • ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము (వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఇంటర్నేషనల్)). మూలం
  • జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం. మూలం
  • ప్రపంచ టీ దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మే 21 tewiki:మే_21 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ప్రపంచ దినోత్సవాల జాబితా tewiki:ప్రపంచ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0