ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

పువ్వాడ శేషగిరిరావు

జయంతి · 1906 మూలం

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

వర్ధంతి · 1923 మూలం

ఇరివెంటి కృష్ణమూర్తి

జయంతి · 1930 మూలం

దినోత్సవాలు

  • నాబార్డ్ స్థాపక దినోత్సవం జాతీయ 1982లో నాబార్డ్ ఏర్పాటైన రోజు మూలం

సంఘటనలు

  • 1961 పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు. మూలం
  • 1979 కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. మూలం

జననాలు

  • క్రీ.పూ. 101/102 - జూలియస్ సీజర్. మూలం
  • 1904 పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973). మూలం
  • 1906 పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981). మూలం
  • 1930 ఇరివెంటి కృష్ణమూర్తి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకడు. (మ.1991). మూలం
  • 1933 గడ్డం గంగారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (మ.2017). భారత్ మూలం
  • 1955 నందిని సిధారెడ్డి, సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మూలం
  • 1957 శ్రీలక్ష్మి రేబాల, నటి, భరతనాట్య కళాకారిణి. మూలం
  • 1958 ఉప్పలపాటి నారాయణరావు,దర్శకుడు, నిర్మాత, నటుడు. మూలం
  • 1958 శిలాలోలిత, కవయిత్రి, విమర్శకురాలు. మూలం
  • 1977 బ్రాక్ లెస్నర్, అమెరికన్ మిశ్రమ రణతంత్ర యోధుడు, మాజీ వృత్తిగత, ఔత్సాహిక మల్లయోధుడు. మూలం
  • 1982 ఆచంట శరత్ కమల్, టేబుల్ టెన్నిస్ ఆటగాడు.1997 nagu babu. మూలం
  • 1983 సుజిత, టీ.వి.నటి, తెలుగు, తమిళ, మలయాళ నటి. మూలం

మరణాలు

  • 1803 కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703). మూలం
  • 1923 కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877). మూలం
  • 1985 జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (జ.1923). మూలం
  • 1988 కట్టా సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు (జ.1940). మూలం
  • 1994 ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924). మూలం
  • 1999 రాజేంద్ర కుమార్, హిందీ నటుడు. (జ.1929). భారత్ మూలం
  • 2012 దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928). భారత్ మూలం

సినిమా

  • 1985 'దాంపత్యం' చిత్రం విడుదలైంది. మూలం
  • 1994 'ఆలీబాబా అరడజను దొంగలు' చిత్రం విడుదలైంది. మూలం
  • 2014 'ఐస్ క్రీమ్' చిత్రం విడుదలైంది. మూలం
  • 2019 'నినువీడని నీడనునేనే' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • కిరిబతి స్వాతంత్ర్యదినం. యునైటెడ్ కింగ్ డం నుంచి 1979 లో స్వాతంత్ర్యం పొందింది. మూలం
  • సావొ టోమే, ప్రిన్చిపె దీవుల స్వాతంత్ర్య దినం. పోర్చుగల్ నుంచి 1975 లో స్వాతంత్ర్యం పొందింది. మూలం
  • నాదం - మంగోలియా దేశంలో జూలై 11 నుంచి జూలై13 వరకు జాతీయ సెలవు దినాలు (మంగోలియాలో పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది). నాదం పండుగ 3 రోజులు జరుగుతుంది. ఇది రెండవ రోజు. ఈ మూడు రోజులు మంగోలియాలో 3 ఆటలు ఆడతారు. కుస్తీలు, గుర్రపు స్వారి, విలువిద్య. ఇటీవల మంగోలియన్ స్త్రీలు కూడా గుర్రపు స్వారి, విలువిద్య లలో పాల్గొంటున్నారు. ముఖ్యమైన పండుగ మంగోలియా రాజధాని ఉలాన్బాతార్ నగరంలోని జాతీయ కీడా మైదానం (నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం) లో జరుగుతుంది. మూలం
  • నాబార్డ్ స్థాపక దినోత్సవం. మూలం
  • తెలంగాణలో మూడవ విడత హరితహారం ప్రారంభం. మూలం
  • జాతీయ సరళత దినోత్సవం. మూలం
  • పేపర్ సంచుల దినోత్సవం. మూలం
  • అంతర్జాతీయ మలాలా దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూలై 12 tewiki:జూలై_12 · CC BY-SA 4.0
  2. వికీడేటా: దాంపత్యం (Q29025920) wikidata:Q29025920 · CC0 1.0
  3. వికీడేటా: ఆలీబాబా అరడజను దొంగలు (Q4725616) wikidata:Q4725616 · CC0 1.0
  4. వికీడేటా: ఐస్ క్రీమ్ (Q17414744) wikidata:Q17414744 · CC0 1.0
  5. వికీడేటా: నినువీడని నీడనునేనే (Q65054241) wikidata:Q65054241 · CC0 1.0
  6. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0