ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

తల్లాప్రగడ విశ్వసుందరమ్మ

జయంతి · 1899 మూలం

దువ్వూరి వేంకటరమణ శాస్త్రి

వర్ధంతి · 1976 మూలం

కృష్ణకుమారి

జయంతి · 1933 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1983 అమెరికా తోలి ఫుట్ బాల్ లీగ్ ప్రారంభం. మూలం
  • 1992 కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం. మూలం
  • 2009 న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు. భారత్ మూలం

జననాలు

  • 1475 మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (మ.1564). మూలం
  • 1899 తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949). మూలం
  • 1902 కల్లూరు వేంకట నారాయణ రావు, విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు. మూలం
  • 1913 కస్తూరి శివరావు, హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన హాస్యనటుడు. (మ.1966). మూలం
  • 1917 పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు(మ.1984). మూలం
  • 1919 గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త. మూలం
  • 1933 కృష్ణకుమారి, తెలుగు చలనచిత్ర నటి.(మ.2018). మూలం
  • 1984 శర్వానంద్ , తెలుగు, తమిళ ,చిత్రాల నటుడు. మూలం
  • 1988 ఇషా చావ్లా, భారతీయ చలనచిత్ర నటి, పలు తెలుగు చిత్రాలలో నటించింది. మూలం
  • 1997 ఝాన్వికపూర్ , హిందీ , చిత్ర నటి ,(నటి శ్రీదేవి కుమార్తె). భారత్ మూలం

మరణాలు

  • 1964 రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు, చివరి పిఠాపురం మహారాజు. సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1885). మూలం
  • 1976 దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, సంస్కృతాంధ్ర పండితుడు. భారత్ మూలం
  • 1995 మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (జ.1902). భారత్ మూలం
  • 2016 కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (జ.1971). భారత్ మూలం
  • 2019 కటికితల రామస్వామి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు. (జ.1932). మూలం

సినిమా

పండుగలు, జాతీయ దినాలు

  • ఘనా గణతంత్ర దినోత్సవం..And..National pharmacy education day. మూలం
  • జాతీయ దంత వైద్యుల దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 6 tewiki:మార్చి_6 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: తెలంగాణ సాయుధ పోరాటం tewiki:తెలంగాణ_సాయుధ_పోరాటం · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జలగం వెంగళరావు tewiki:జలగం_వెంగళరావు · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: అల్లు అర్జున్ tewiki:అల్లు_అర్జున్ · CC BY-SA 4.0
  5. వికీడేటా: Mrithyunjay (Q138842732) wikidata:Q138842732 · CC0 1.0
  6. వికీడేటా: Mission C1000 (Q138821241) wikidata:Q138821241 · CC0 1.0