ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 బ్రూనై స్వాతంత్ర్యం పొందింది. మూలం
  • ఫిబ్రవరి 18 అక్కినేని నాగార్జున, నిర్మాత డి. రామానాయుడు కుమార్తె లక్ష్మిల వివాహం జరిగింది. మూలం
  • ఫిబ్రవరి 19 14వ వింటర్ ఒలింపిక్స్ యుగోస్లావియా లోని సరజెవో నగరంలో ముగిసాయి. మూలం
  • ఏప్రిల్ 3 మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు. భారత్ మూలం
  • మే 10 ఇథియోపియాకి అత్యవసర సహాయంగా ఐరోపా ఉదారంగా సహాయం చేసింది. మూలం
  • మే 12 ఫ్రాన్స్ అణుబాంబును పరీక్షించింది. మూలం
  • మే 12 నెల్సన్ మండేలా,దక్షిణాఫ్రికాలో ఖైదు చేయబడిన 22 సంవత్సరాల తరువాత తన భార్యను చూసాడు. మూలం
  • మే 23 బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది. భారత్ మూలం
  • జూన్ 3 అమృత్‌సర్లో గల సిక్కుల దేవాలయం స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైనది. ఇది జూన్ 6 వరకు జరిగింది. మూలం
  • జూలై 21 తూర్పు జర్మనీకి చెందిన 'మారిటా కోచ్' 200 మీటర్లను 21.71 సెకండ్లలో సాధించి మహిళల ప్రపంచ రికార్డును నెలకొల్పింది. మూలం
  • జూలై 23 'కుంబ్రియా' లో ఉన్న 'సెల్లాఫీల్డ్' దగ్గర ఉన్న వివాదాస్పదమైన అణు కర్మాగారం దగ్గర నివసిస్తున ప్రజలలో ఎక్కువగా కనిపిస్తున్న కేన్సర్ (ల్యూకేమియా) కి, అక్కడి అణుకర్మాగారానికి సంబంధం లేదని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. మరింత పరిశోధన కూడా జరగాలని చెప్పింది. మూలం
  • ఆగస్టు 2 ఎ. సర్రే అనే వ్యాపారి, చట్టవిరుద్ధంగా తన ఫోన్ ను పోలీసులు టాపింగ్ చేసారని ఆరోపించాడు. మానవ హక్కుల యూరోపియన్ కోర్ట్ ఇలా ఫోన్ టాపింగ్ చేయటం తప్పు అని, పోలీసులను మందలించింది. మూలం
  • ఆగస్టు 5 జోన్ బెనోయిట్, స్త్రీల మొదటి ఒలింపిక్ మారథాన్ గెలుచుకున్నది. మూలం
  • ఆగస్టు 16 నాదెండ్ల భాస్కరరావు కుట్రతో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అధికారం నుంచి తొలగించబడ్డారు. మూలం
  • ఆగస్టు 29 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా శంకర్ దయాళ్ శర్మ నియమితులయ్యాడు. మూలం
  • ఆగస్టు 30 అమెరికా రోదసీ నౌక ఎస్.టి.ఎస్-41-డి డిస్కవరీ స్పేస్ షటిల్ తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది. మూలం
  • సెప్టెంబరు 16 ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ఫలించి ఎన్టీ రామారావు తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మూలం
  • సెప్టెంబరు 28 తొలిసారి భారతదేశంలో ఫ్లడ్లైట్స్ క్రింద క్రికెట్ మ్యాచ్ జరిగింది. న్యూ ఢిల్లీలో ఆస్ట్రేలియా ఇండియా నడుమ జరిగిన మ్యాచ్ను ఫ్లడ్లైట్స్ క్రింద ఆడారు. భారత్ మూలం
  • అక్టోబరు 1 బజరంగ్ దళ్ అన్న హిందూ మత సంస్థ స్థాపన. మూలం
  • అక్టోబరు 3 భారతదేశపు అతి పొడవైన రైలు హిమ్సాగర్ ఎక్స్‌ప్రెస్ (జమ్మూ తావి నుండి కన్యా కుమారి వరకు) మొదటిసారిగా జెండా ఊపింది. భారత్ మూలం
  • అక్టోబరు 31 భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ నియమితుడైనాడు. భారత్ మూలం
  • నవంబరు 3 ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు. భారత్ మూలం
  • నవంబరు 23 ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంత్రివర్గం శాసనసభ రద్దుకు సిఫారసు చేయగా గవర్నర్ ఆమోదించి మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమమైంది. మూలం
  • డిసెంబరు 31 మహమ్మద్ అజారుద్దీన్ కోల్‌కతాలో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేసి తొలి ఇన్నింగ్స్‌లోనే 110 పరుగులు సాధించారు. భారత్ మూలం

జననాలు

  • జనవరి 1 సయాలి భగత్, చలన చిత్ర నటి. మూలం
  • జనవరి 4 జీవా, భారతీయ నటుడు. భారత్ మూలం
  • ఫిబ్రవరి 1 గోపిక, భారతీయ చలనచిత్ర నటి, మోడల్. భారత్ మూలం
  • ఫిబ్రవరి 10 ఆదర్శ్ బాలకృష్ణ, సినిమా నటుడు. మూలం
  • ఫిబ్రవరి 17 సదా, సినీ నటి. మూలం
  • మార్చి 4 కమలినీ ముఖర్జీ , దక్షిణ భారతీయ సినీనటి. భారత్ మూలం
  • మార్చి 5 ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (మ.2015). మూలం
  • మార్చి 6 శర్వానంద్ , తెలుగు, తమిళ ,చిత్రాల నటుడు. మూలం
  • మార్చి 12 శ్రేయా ఘోషల్ , భారతీయ గాయని. భారత్ మూలం
  • మార్చి 19 తనూశ్రీ దత్తా, భారతదేశంలో సినీ నటి. భారత్ మూలం
  • మార్చి 19 అవసరాల శ్రీనివాస్ , నటుడు, చిత్ర దర్శకుడు. మూలం
  • మార్చి 24 ఆడ్రియన్ డీసౌజా, భారత హాకీ క్రీడాకారుడు. భారత్ మూలం
  • మార్చి 31 రక్షిత , దక్షిణ భారత నటి. భారత్ మూలం
  • ఏప్రిల్ 8 అనంత శ్రీరామ్, 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది. మూలం
  • మే 20 మంచు మనోజ్ కుమార్, తెలుగు సినిమా నటుడు. మూలం
  • మే 31 దేవి గ్రంధం ,తెలుగు చలన చిత్ర నటి, నిర్మాత,(లవ్ గేమ్ సినిమాతో పరిచయం ) ,రాజకీయ నాయకురాలు. మూలం
  • జూన్ 10 రీటా, నేపథ్య గాయని. మూలం
  • జూన్ 20 నీతూ చంద్ర , సినీ నటి , నిర్మాత, నృత్యకారిని. మూలం
  • జూలై 16 అభినయశ్రీ , తెలుగు సినీ నటి, అలనాటి నటి అనూరాధ కుమార్తె. మూలం
  • జూలై 25 నారా రోహిత్, సినీ నటుడు, నిర్మాత. మూలం
  • జూలై 29 డాక్టర్ శ్రీజ సాధినేని, తెలుగు చలనచిత్ర, టెలివిజన్, థియేటర్ నటి, యాక్టింగ్ ప్రొఫెసర్, రచయిత్రి, దర్శకురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్. పిన్న వయసులోనే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి గాను విశ్వకర్మ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ డిగ్రీ పొందారు. థియేటర్ ఆర్ట్స్ లో శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. 2003లో శ్రీజయ ఆర్ట్స్ సంస్థను స్థాపించి కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నారు. 2012 నుంచి శ్రీ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మూలం
  • జూలై 29 సోనియా దీప్తి, తెలుగు, తమిళ, చలనచిత్ర నటి. మూలం
  • ఆగస్టు 7 సచిన్ జోషి , చలనచిత్ర నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. మూలం
  • ఆగస్టు 20 సింధూర గద్దె, మోడల్, తెలుగు సినిమా నటి. మూలం
  • ఆగస్టు 25 హేమల్ రణసింఘే, శ్రీలంక చలనచిత్ర నటుడు. మూలం
  • సెప్టెంబరు 10 చిన్మయి, భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని, డబ్బింగ్ కళాకారిణి. భారత్ మూలం
  • సెప్టెంబరు 19 కావ్య మాధవన్, మలయాళ సినీనటి, గాయని, పాటల రచయిత. మూలం
  • సెప్టెంబరు 20 సాయిచంద్ తెలంగాణ కళాకారుడు, గాయకుడు (మ. 2023). మూలం
  • సెప్టెంబరు 27 గాయత్రి జయరామన్, తమిళ, తెలుగు, కన్నడ,మలయాళ చిత్రాల నటి. మూలం
  • అక్టోబరు 1 వినీత్ శ్రీనివాసన్ భారత గాయకుడు, నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత. భారత్ మూలం
  • అక్టోబరు 27 భారత క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ జననం. భారత్ మూలం
  • నవంబరు 14 మమతా మోహన్ దాస్, సినీ నటి, నేపథ్య గాయని. మూలం
  • నవంబరు 18 నయన తార , కేరళ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల నటి, నిర్మాత,మోడల్. మూలం
  • డిసెంబరు 8 హంసా నందిని, మోడల్, తెలుగునటి. మూలం
  • డిసెంబరు 13 మధు శర్మ, చలన చిత్ర నటి, నిర్మాత. మూలం
  • డిసెంబరు 14 రానా దగ్గుపాటి , తెలుగు ,తమిళ, హిందీ చిత్రాలనటుడు. మూలం
  • డిసెంబరు 30 లెబ్రాన్ జేమ్స్ అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు. మూలం

మరణాలు

  • జనవరి 3 బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912). మూలం
  • ఫిబ్రవరి 14 సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1913). మూలం
  • ఫిబ్రవరి 24 న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (జ.1905). మూలం
  • మార్చి 17 ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత. (జ.1926). మూలం
  • ఏప్రిల్ 25 ముదిగొండ విశ్వనాధం, గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (జ.1906). మూలం
  • జూన్ 25 మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్ తత్వవేత్త (జ.1926). మూలం
  • జూన్ 30 రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (జ.1892). మూలం
  • ఆగస్టు 5 రిచర్డ్ బర్టన్, హాలీవుడ్ నటుడు, తన 58వ ఏట మరణించాడు (జ.1925 నవంబరు 10). మూలం
  • ఆగస్టు 22 బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1916). మూలం
  • ఆగస్టు 31 పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు (జ .1917). మూలం
  • అక్టోబరు 31 ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1917). భారత్ మూలం
  • అక్టోబరు 31 వానమామలై వరదాచార్యులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన పండితుడు, రచయిత. (జ.1912). మూలం
  • నవంబరు 11 చండ్ర పుల్లారెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు - లెనినిస్టు) ప్రధాన కార్యదర్శి. సి.పి.గా ఖ్యాతిగాంచాడు. రచయిత, సిద్ధాంతకర్త, వక్త. (జ.1917). భారత్ మూలం
  • నవంబరు 25 యశ్వంతరావ్ చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • నవంబరు 26 తుమ్మల దుర్గాంబ, సర్వోదయ కార్యకర్త (జ. 1907). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగార్జున tewiki:అక్కినేని_నాగార్జున · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 3 tewiki:ఏప్రిల్_3 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 23 tewiki:మే_23 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూన్ 3 tewiki:జూన్_3 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఆగస్టు 5 tewiki:ఆగస్టు_5 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మహమ్మద్ అజారుద్దీన్ tewiki:మహమ్మద్_అజారుద్దీన్ · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జనవరి 4 tewiki:జనవరి_4 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 10 tewiki:ఫిబ్రవరి_10 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 17 tewiki:ఫిబ్రవరి_17 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: మార్చి 4 tewiki:మార్చి_4 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మార్చి 6 tewiki:మార్చి_6 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: మార్చి 12 tewiki:మార్చి_12 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మార్చి 19 tewiki:మార్చి_19 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: మార్చి 24 tewiki:మార్చి_24 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మార్చి 31 tewiki:మార్చి_31 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 8 tewiki:ఏప్రిల్_8 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: మే 31 tewiki:మే_31 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: జూలై 25 tewiki:జూలై_25 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: జూలై 29 tewiki:జూలై_29 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: ఆగస్టు 20 tewiki:ఆగస్టు_20 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: ఆగస్టు 25 tewiki:ఆగస్టు_25 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 10 tewiki:సెప్టెంబరు_10 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 19 tewiki:సెప్టెంబరు_19 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 20 tewiki:సెప్టెంబరు_20 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: అక్టోబరు 27 tewiki:అక్టోబరు_27 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: నవంబరు 14 tewiki:నవంబరు_14 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: నవంబరు 18 tewiki:నవంబరు_18 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: డిసెంబరు 8 tewiki:డిసెంబరు_8 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: డిసెంబరు 13 tewiki:డిసెంబరు_13 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: డిసెంబరు 14 tewiki:డిసెంబరు_14 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: డిసెంబరు 30 tewiki:డిసెంబరు_30 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 14 tewiki:ఫిబ్రవరి_14 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24 tewiki:ఫిబ్రవరి_24 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: మార్చి 17 tewiki:మార్చి_17 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 25 tewiki:ఏప్రిల్_25 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: జూన్ 25 tewiki:జూన్_25 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: ఆగస్టు 22 tewiki:ఆగస్టు_22 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: ఆగస్టు 31 tewiki:ఆగస్టు_31 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: నవంబరు 11 tewiki:నవంబరు_11 · CC BY-SA 4.0
  65. తెలుగు వికీపీడియా: నవంబరు 25 tewiki:నవంబరు_25 · CC BY-SA 4.0
  66. తెలుగు వికీపీడియా: నవంబరు 26 tewiki:నవంబరు_26 · CC BY-SA 4.0
  67. వికీడేటా: కోటీశ్వరుడు (1984 సినిమా) (Q29025258) wikidata:Q29025258 · CC0 1.0
  68. వికీడేటా: దేవాంతకుడు (Q5266504) wikidata:Q5266504 · CC0 1.0
  69. వికీడేటా: ఎస్.పి.భయంకర్ (Q27963058) wikidata:Q27963058 · CC0 1.0
  70. వికీడేటా: సీతమ్మ పెళ్ళి (Q16340056) wikidata:Q16340056 · CC0 1.0
  71. వికీడేటా: ఆదర్శవంతుడు (Q29025236) wikidata:Q29025236 · CC0 1.0
  72. వికీడేటా: వసంత గీతం (Q29025246) wikidata:Q29025246 · CC0 1.0
  73. వికీడేటా: జస్టిస్ చక్రవర్తి (Q29025847) wikidata:Q29025847 · CC0 1.0