ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 9 భారత శాస్త్రవేత్తల బృందం మొదటిసారి అంటార్కిటికాను చేరింది. భారత్ మూలం
  • ఫిబ్రవరి 13 ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని టి.అంజయ్యను ఇందిరా గాంధీ కోరారు. మూలం
  • ఫిబ్రవరి 19 బోయింగ్ 757 అనే విమానం మొట్టమొదటిసారిగా ఆకాశంలో ఎగిరింది. మూలం
  • ఫిబ్రవరి 20 టి.అంజయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించారు. మూలం
  • ఫిబ్రవరి 24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనిమిదవ ముఖ్యమంత్రిగాటంగుటూరి అంజయ్య పదవీ విరమణ. మూలం
  • ఫిబ్రవరి 24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొమ్మిదవ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకారం. మూలం
  • ఫిబ్రవరి 24 టి.అంజయ్య స్థానంలో భవనం వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మూలం
  • మార్చి 22 నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది. మూలం
  • మార్చి 29 తెలుగుదేశం పార్టీ స్థాపన, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించాడు. మూలం
  • మార్చి 29 ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు హైదరాబాదులో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. మూలం
  • ఏప్రిల్ 8 తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ చెన్నైలో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించారు. మూలం
  • మే 2 ఫాక్ లేండ్ యుద్దం (అర్జెంటీనా - ఇంగ్లాండుల మధ్య ఫాక్ లేండ్ దీవుల కోసం జరిగిన యుద్ధం) లో బ్రిటన్కి చెందిన రాయల్ నేవీ సబ్ మెరీన్, అర్జెంటీనాకు చెందిన యుద్ధనౌకను (పేరు: ది జనరల్ బెల్ గ్రానో) ముంచేసింది. అందులో 1000 మంది ఉన్నారని అనుకున్నారు. మూలం
  • మే 12 'యు.ఎస్. ఫుట్‌బాల్ లీగ్' ఏర్పడింది. మూలం
  • మే 14 'గినియా' దేశం తన రాజ్యాంగాన్ని అమలు చేసింది. మూలం
  • జూన్ 5 దక్షిణ భారత సినీ సాంకేతిక నిపుణుల సంఘం ఎల్.వి.ప్రసాద్‌కు రామనాథ్ అవార్డు ప్రదానం చేసింది. మూలం
  • జూన్ 13 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్పెయిన్లో ప్రారంభమయ్యాయి. మూలం
  • జూన్ 14 అర్జెంటీనా సైన్యం, బ్రిటిష్ సైన్యానికి, ఫాక్ లేండ్ లో లొంగిపోయింది. మూలం
  • జూన్ 18 ఆర్.కె. త్రివేది భారత దేశపు ప్రధాన ఎన్నికల అధికారి గా పదవీ స్వీకారం (1982 జూన్ 18 నుంచి 1985 డిసెంబరు 31 వరకు). భారత్ మూలం
  • జూలై 25 భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • జూలై 25 నీలం సంజీవరెడ్డి పదవీకాలం ముగియగా ఆయన స్థానంలో జైల్ సింగ్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత్ మూలం
  • ఆగస్టు 26 భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు లో ప్రారంభించబడింది. మూలం
  • ఆగస్టు 29 కృత్రిమంగా తయారుచేసిన రసాయన మూల్లకం మీట్నెరియం (అటామిక్ నెంబరు 109) ని మొట్టమొదటిసారిగా జర్మనీ లోని, డార్మ్‌స్టాడ్ దగ్గర గెసెల్‌స్చాఫ్హ్ట్ ఫర్ స్చెరిఒనెన్ఫొర్స్కంగ్. మూలం
  • ఆగస్టు 30 పాలెస్తీనా లిబరేషన్ సంస్థ (పి.ఎల్.ఒ) నాయకుడు దశాబ్దం పైగా ఉంటున్న బీరూట్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు. మూలం
  • అక్టోబరు 1 తొలి CD ప్లేయర్ ను సోని లాంచ్ చేసింది. మూలం
  • డిసెంబరు 3 భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించారు. మూలం
  • డిసెంబరు 26 టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా ఇచ్చే 'మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌' పురస్కారాన్ని ఆ ఏడాది 'పర్సనల్‌ కంప్యూటర్‌'కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి. మూలం

జననాలు

  • జనవరి 1 ఐశ్వర్య ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె. భారత్ మూలం
  • జనవరి 2 గోపికా పూర్ణిమ, తెలుగునేపథ్య గాయనీ. మూలం
  • జనవరి 23 విమలా రామన్ , దక్షిణ భారత చలన చిత్ర సహాయ పాత్రల నటీ , మోడల్. భారత్ మూలం
  • ఫిబ్రవరి 15 మీరా జాస్మిన్, సినిమా నటి, జాతీయ అవార్డు గ్రహీత. మూలం
  • ఫిబ్రవరి 23 కరణ్ సింగ్ గ్రోవర్, భారతీయ టెలివిజన్ నటుడు, మోడల్. భారత్ మూలం
  • ఫిబ్రవరి 26 ఎలకా వేణుగోపాలరావు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రికెట్ ఆటగాడు. మూలం
  • మార్చి 3 జెస్సికా బీల్, అమెరికా నటీమణి, పూర్వపు మోడల్. మూలం
  • మార్చి 28 సోనియా అగర్వాల్, తమిళ,తెలుగు, చిత్రాల నటి , మోడల్. మూలం
  • ఏప్రిల్ 8 అల్లు అర్జున్, తెలుగు సినిమా నటుడు. మూలం
  • మే 2 కృష్ణ చైతన్య, పాటల రచయిత, దర్శకుడు. మూలం
  • మే 11 సత్య కృష్ణన్ , ప్రముఖ సినీ నటి. మూలం
  • మే 27 అంకిత, రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక. మూలం
  • జూన్ 30 అల్లరి నరేష్, సినిమా నటుడు, తెలుగు సినిమా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు. మూలం
  • జూలై 12 ఆచంట శరత్ కమల్, టేబుల్ టెన్నిస్ ఆటగాడు.1997 nagu babu. మూలం
  • జూలై 18 ప్రియాంకా చోప్రా, భారతీయ నటి. భారత్ మూలం
  • ఆగస్టు 14 సుచిత్ర , తెలుగు నేపథ్య గాయనీ, నటి, రేడియో జాకీ. మూలం
  • సెప్టెంబరు 8 ఎం.ఎం . శ్రీలేఖ,సంగీత దర్శకురాలు , ఎక్కువ సంగీత చిత్రాల దర్శకురాలిగా ఘనత. మూలం
  • సెప్టెంబరు 28 అభినవ్ బింద్రా, తొలి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న భారతీయ గురిపందెం ఆటగాడు. భారత్ మూలం
  • సెప్టెంబరు 28 రణబీర్ కపూర్, హిందీ సినీ నటుడు, నిర్మాత. భారత్ మూలం
  • నవంబరు 21 ఆర్తి చాబ్రియా, తెలుగు, కన్నడ , పంజాబీ , హిందీ చిత్రాల నటి, ప్రచారకర్త. మూలం
  • నవంబరు 23 అనిల్ రావిపూడి ,రచయిత , దర్శకుడు. మూలం
  • నవంబరు 27 హన్ మెనీ, కంబోడియా దేశపు ఉప ప్రధానమంత్రి, పద్మశ్రీ పురస్కారగ్రహీత. భారత్ మూలం
  • నవంబరు 29 రమ్య , దక్షిణ భారత సినీ నటి, రాజకీయనాయకురాలు. భారత్ మూలం
  • డిసెంబరు 4 ఆస్ట్రేలియాకు చెందిన ఒక వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు నిక్ వుజిసిక్. మూలం
  • డిసెంబరు 10 జివిద శర్మ , హిందీ, పంజాబీ, తెలుగూ చిత్రాల నటి. భారత్ మూలం
  • డిసెంబరు 14 ఆది పినిశెట్టి, తెలుగు మరియూ తమిళ. మూలం
  • డిసెంబరు 14 సమీరా రెడ్డి, టాలీవుడ్,బాలీవుడ్,సినీ నటి. మూలం

మరణాలు

  • జనవరి 2 డేవిడ్ అబ్రహం, హిందీ సినిమా నటుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1909). భారత్ మూలం
  • జనవరి 5 సి.రామచంద్ర , సంగీత దర్శకుడు(జ.1918). మూలం
  • జనవరి 18 హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (జ.1899). మూలం
  • మార్చి 10 జి.ఎస్.మేల్కోటే, స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు, పరిపాలనా దక్షులు (జ.1901). భారత్ మూలం
  • మార్చి 19 ఆచార్య జె.బి.కృపలానీ, భారతీయ రాజకీయ నాయకుడు. (జ.1888). భారత్ మూలం
  • జూలై 2 చెరబండరాజు, విప్లవ కవి. (జ.1944). మూలం
  • అక్టోబరు 2 సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (జ.1896). భారత్ మూలం
  • అక్టోబరు 10 సుద్దాల హనుమంతు జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు. (జ.1908). మూలం
  • అక్టోబరు 14 సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవి. (జ.1897). మూలం
  • అక్టోబరు 15 నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1903). భారత్ మూలం
  • నవంబరు 15 వినోబా భావే, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1895). భారత్ మూలం
  • నవంబరు 18 పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (జ.1904). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 9 tewiki:జనవరి_9 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: టి.అంజయ్య tewiki:టి.అంజయ్య · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24 tewiki:ఫిబ్రవరి_24 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మార్చి 22 tewiki:మార్చి_22 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మార్చి 29 tewiki:మార్చి_29 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: అల్లు అర్జున్ tewiki:అల్లు_అర్జున్ · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మే 2 tewiki:మే_2 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఎల్.వి.ప్రసాద్ tewiki:ఎల్.వి.ప్రసాద్ · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూన్ 13 tewiki:జూన్_13 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూన్ 14 tewiki:జూన్_14 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూన్ 18 tewiki:జూన్_18 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జూలై 25 tewiki:జూలై_25 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: నీలం సంజీవరెడ్డి tewiki:నీలం_సంజీవరెడ్డి · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఆగస్టు 26 tewiki:ఆగస్టు_26 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: మిథాలీ రాజ్ tewiki:మిథాలీ_రాజ్ · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: డిసెంబరు 26 tewiki:డిసెంబరు_26 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జనవరి 23 tewiki:జనవరి_23 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 15 tewiki:ఫిబ్రవరి_15 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 23 tewiki:ఫిబ్రవరి_23 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 26 tewiki:ఫిబ్రవరి_26 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: మార్చి 28 tewiki:మార్చి_28 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 8 tewiki:ఏప్రిల్_8 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: మే 27 tewiki:మే_27 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూలై 12 tewiki:జూలై_12 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూలై 18 tewiki:జూలై_18 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఆగస్టు 14 tewiki:ఆగస్టు_14 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: నవంబరు 21 tewiki:నవంబరు_21 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: నవంబరు 23 tewiki:నవంబరు_23 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: నవంబరు 27 tewiki:నవంబరు_27 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: నవంబరు 29 tewiki:నవంబరు_29 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: డిసెంబరు 4 tewiki:డిసెంబరు_4 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: డిసెంబరు 10 tewiki:డిసెంబరు_10 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: డిసెంబరు 14 tewiki:డిసెంబరు_14 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: జనవరి 5 tewiki:జనవరి_5 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: జనవరి 18 tewiki:జనవరి_18 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: మార్చి 10 tewiki:మార్చి_10 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: మార్చి 19 tewiki:మార్చి_19 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: అక్టోబరు 14 tewiki:అక్టోబరు_14 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: నవంబరు 15 tewiki:నవంబరు_15 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: నవంబరు 18 tewiki:నవంబరు_18 · CC BY-SA 4.0
  59. వికీడేటా: రాగదీపం (Q27962946) wikidata:Q27962946 · CC0 1.0
  60. వికీడేటా: వసంత కోకిల (Q1001777) wikidata:Q1001777 · CC0 1.0
  61. వికీడేటా: బంగారు కానుక (Q27963210) wikidata:Q27963210 · CC0 1.0
  62. వికీడేటా: నాలుగు స్తంభాలాట (Q15705551) wikidata:Q15705551 · CC0 1.0
  63. వికీడేటా: జస్టిస్ చౌదరి (Q27590126) wikidata:Q27590126 · CC0 1.0
  64. వికీడేటా: గోపాలకృష్ణుడు (Q27963219) wikidata:Q27963219 · CC0 1.0
  65. వికీడేటా: వయ్యారి భామలు వగలమారి భర్తలు (Q48671577) wikidata:Q48671577 · CC0 1.0
  66. వికీడేటా: తరంగిణి (సినిమా) (Q15702555) wikidata:Q15702555 · CC0 1.0
  67. వికీడేటా: కలవారి సంసారం (Q39058110) wikidata:Q39058110 · CC0 1.0
  68. వికీడేటా: యువరాజు (Q27964309) wikidata:Q27964309 · CC0 1.0