జనవరి 22 సుభాష్చంద్రబోస్కు ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
భారత్
మూలం
ఫిబ్రవరి 7 ఐ.ఎన్.ఎస్. షల్కి (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
భారత్
మూలం
ఫిబ్రవరి 22 లక్ష్మీపార్వతి కథనం ప్రకారం, ఎన్టీ రామారావు తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని రామకృష్ణా స్టూడియోలో రహస్యంగా వివాహం చేసుకున్నారు (తెలుగు, ఆంగ్ల వికీపీడియా వ్యాసాలు వీరి వివాహాన్ని 1993 కింద పేర్కొంటాయి).
మూలం 1
మూలం 2
మార్చి 6 కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం.
మూలం
మార్చి 25 మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమి పైకి చేరారు.
మూలం
ఏప్రిల్ 29 నల్లవారికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుకి ప్రతీకారంగా లాస్ ఏంజిల్స్ నగరాన్ని నల్లవారు మంటల్లో మండించి వారి నిరసనను తెలియ చేసారు.
మూలం
మే 12 ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి బెల్జియం దేశ మహిళ 'ఇన్గ్రిడ్ బేయెన్స్'.
మూలం
మే 16 స్పేస్ షటిల్ ఎండీవర్ తన మొదటి రోదసీ ప్రయాణం, సుఖంగా ప్రయాణించి, తిరిగి, కాలిఫోర్నియా ఎడారిలో సురక్షితంగా దిగింది.
మూలం
మే 20 భారతదేశం తన మొదటి ఉపగ్రహాన్ని స్వంతంగా ప్రయోగించింది.
భారత్
మూలం
జూన్ 11 నటుడు అక్కినేని నాగార్జున 'శివ' సహనటి అమలను వివాహం చేసుకున్నారు.
మూలం
జూలై 25 భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
భారత్
మూలం
సెప్టెంబరు 1 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా లోని జకర్తా లో ప్రారంభమైనది.
మూలం
అక్టోబరు 2 ఒడిషా రాష్ట్రంలోని పట్టణం, మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడింది.
మూలం
అక్టోబరు 4 సమాజ్వాదీ పార్టీ, భారతదేశ రాజకీయ పార్టీ, స్థాపించబడింది.
భారత్
మూలం
అక్టోబరు 15 ఎయిర్ ఇండియా విమానం: కనిష్క పేల్చివేతకు సూత్రధారి తల్వీందర్ సింగ్ పర్మార్ ను భద్రతా దళాలు పంజాబులో కాల్చి చంపాయి.
భారత్
మూలం
అక్టోబరు 18 వందలాది పోలీసుల పదఘట్టనలతో మారుమోగిన అమృత్సర్స్వర్ణదేవాలయం.
మూలం
డిసెంబరు 6 కరసేవకులు అయోధ్య లోని బాబ్రి మసీదును ధ్వంసం చేసారు.
మూలం
డిసెంబరు 6 పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉండగా అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది.
భారత్
మూలం
జననాలు
జనవరి 1 డేన్ క్లీవర్, న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు.
మూలం
ఫిబ్రవరి 1 వైదేహి పరశురామి, భారతీయ నటి. మరాఠీ, హిందీ చిత్రాలలో నటించింది.
భారత్
మూలం
మార్చి 1 శరద్ కుమార్, భారతదేశానికి చెందిన పారా ఒలింపిక్ క్రీడాకారుడు.
భారత్
మూలం